12-11-2022, 12:48 PM
(12-11-2022, 12:29 PM)Takulsajal Wrote: Update రాయడం ఆపేసాను మిత్రులారా
ప్రియశత్రువు లో ఉన్న రుద్ర ద్వారా
విక్రమాదిత్య ద్వారా కధ కొంచెం దేవుళ్ళ చుట్టు తిరుగుతుంది
అందుకని ఈ కధలో రాసిన ఆ కొంత కంటెంట్ కూడా తీసేస్తున్నాను.
భార్య భర్త మధ్యలో సన్నివేశాలు తప్పించి
ఇంతక మునుపు విక్రమాదిత్యతో పల్లవి చేసిన పనులు
అలాంటివి కొన్ని తీసేస్తున్నాను
కొంచెం సమయం కావాలి
ఇక ఈ థ్రెడ్ ని నార్మల్ స్టోరీస్ కేటగిరీలోకి మార్చేద్ధాం అనుకుంటున్నాను
రాసిన తరువాత మార్చితే బాగుంటుందా లేక ముందే మార్చుదామా అని ఆలోచిస్తున్నాను
సలహాలు ఇవ్వగలరు
బ్రో... నార్మల్ స్టోరీస్ కేటగిరీ లోకి అంటే ఎక్కడికో అర్థం కాలేదు....వున్న సన్నివేశాలు ఎందుకు తీసెయటం....
ఇంతకీ ఈ పల్లవి ఎవరో నాకు గుర్తుకు రావట్లేదు......మీరు స్టోరీ ఎలా రాసిన బానే వుంటది మీ స్టైల్ లో మీరు రాయండి బ్రో.....
ఇంకా ఈ స్టోరీ నీ ఎక్కడికి మర్చోదు ఇక్కడే వుంచండి......