12-11-2022, 09:19 AM
దేవ్ కొట్టిన దెబ్బకు శ్రీను ఎగిరి వెళ్లి పడ్డాడు అప్పుడు దేవ్ కీ చంద్రుడి కాంతి తగలగానే ఒక్కసారిగా werewolf గా మారాడు దాంతో వేగంగా view point మీదకు వెళ్లాడు అక్కడ నికిత, వెన్నల కీ ప్రసవం అయ్యేలా చేస్తుంది, దేవ్ రావడం తో పద్దు vampire లాగా మారి తన స్పీడ్ తో దేవ్ నీ కొట్టడం మొదలు పెట్టింది (werewolves కంటే Vampires కీ వేగం ఎక్కువ) దాంతో దేవ్ ఏమీ చేయకుండా నిలబడి ఉన్నాడు అప్పుడు పద్దు వేగంగా తన వైపు వస్తున్న వేగం నీ గమనించి పద్దు పీక పట్టుకొని ఎత్తి నెల మీదకు వేసి కొట్టాడు అప్పుడు పద్దు స్ప్రుహ కోల్పోయి పడి ఉంది దాంతో నికిత తన పక్కన ఉన్న చెట్టు మొద్దు తో దేవ్ మీదకు ఎటాక్ చేసినట్లు చేసి కింద నుంచి మత్తు మందు పొడవడానికి చూసింది దాంతో నికిత చెయ్యి పట్టుకుని ఎత్తి కొండ మీద నుంచి కిందకు విసిరాలి అని చూశాడు దేవ్ అప్పుడే రెండు చెట్లు పీక్కు వచ్చి దేవ్ నీ కొట్టాడు శ్రీను దాంతో దేవ్ ఎగిరి వెళ్లి పడ్డాడు.
(ల్యాబ్ లో)
లీలా, శ్రీ ఇద్దరు ఒక జట్టు గా చేరి దేవ్ గార్డ్స్ అందరినీ పీస్ పీస్ గా చేసి చంపుతున్నారు, మరో వైపు శేషు, రామ్ మార్చి మార్చి అలెక్స్ మీద దాడి చేస్తున్నారు దాంతో అలెక్స్ కింద పడిన వెంటనే రామ్ వాడి గుండె పీకి చేతిలో పెట్టుకున్నాడు దాంతో మిగిలిన గార్డ్స్ అందరూ ఇంక surrender అయ్యారు దాంతో రామ్ సైగ చెయ్యిగా బాల, వేద మిగిలిన werewolves అందరూ కలిసి కట్టుగా ల్యాబ్ నీ నాశనం చేస్తున్నారు అప్పుడు ఒక scientist వచ్చి రామ్ కాలు మీద పడి "సార్ ల్యాబ్ నీ ఏమీ చెయ్యేద్దు సార్ దేవ్ చాలా పెద్ద ప్లాన్ వేశాడు మీ werewolf బ్లడ్ తో ఒక బలమైన serum తయారు చేశాడు అది ఇంకా టెస్టింగ్ stage లోనే ఉంది కానీ దాని తీసుకోని వెళ్లాడు అది inject కూడా చేసుకున్నాడు ఇంకో గంట లో antidote ఇవ్వకపోతే దాదాపు 3 km radius లో దేవ్ శరీరం ముక్కలు అయ్యి ఆ మాంసం నుంచి వచ్చే రక్తం తో అడవి నాశనం అవుతుంది" అని అన్నాడు దానికి రామ్ అందరినీ ఆపమని చెప్పి "antidote ఎక్కడ ఉంది" అని అడిగాడు రామ్ "దేవ్ తీసుకోని వెళ్లాడు కాకపోతే రెండో antidote చేయగలను ఆ అలెక్స్ గాడి కొత్త గుండె నీ వాడి అర గంట లో చేస్తా అన్నాడు, దాంతో శ్రీ "నేను antidote తయారు చేయడానికి సహాయం చేస్తా నేను బయో కెమికల్ గోల్డ్ మెడలిస్ట్ నీ శేషు, రామ్ మీరు వెళ్లి శ్రీను కీ విషయం చెప్పండి లీలా నువ్వు మిగిలిన వాళ్ళని వీలు అయినంత దూరం తీసుకోని వెళ్ళండి" అని చెప్పి ల్యాబ్ లోకి వెళ్ళింది శ్రీ, దాంతో అందరూ తొందరగా వెళ్లిపోయారు.
(viewpoint మీద)
శ్రీను కొట్టిన దెబ్బకు దిమ్మ తిరిగి పోయిన దేవ్ లేచి మీదకు వస్తుంటే శ్రీను తన చేతిలో ఉన్న ఒక చెట్టు నీ దేవ్ మీదకు విసిరాడు దేవ్ దాని చీల్చితు వస్తుంటే శ్రీను ఇంకో చెట్టు తో దేవ్ నీ కొట్టాడు ఆ తర్వాత దేవ్ శ్రీను మీదకు వచ్చి శ్రీను నడుము మీద పంజా తో కొట్టాడు అప్పుడు శ్రీను కీ ఆ దెబ్బ గట్టిగా తగిలింది దాంతో శ్రీను కొంచెం weak అయ్యాడు అప్పుడు దేవ్, శ్రీను నీ ఎత్తి నెలకు వేసి కొట్టి శ్రీను చాత్తీ మీద కాలు పెట్టి శ్రీను మొహం మీద పిడి గుద్దులు గుద్ది గట్టిగా ఊళ వేశాడు అపుడు ఇది అంత చెట్టు పొదల నుంచి గమనించిన శేషు, రామ్ కంటికి కనిపించని అంత వేగంగా ఒకరి తరువాత ఒకరు దేవ్ మీద దాడి చేశారు ఆ తర్వాత ఇద్దరూ కలిసి దేవ్ రెండు చేతులు వెనకు విరిచి పట్టుకున్నారు అప్పుడు శ్రీను లేచి వచ్చి దేవ్ మొహం మీద కొట్టి దేవ్ ఇంకో చెయ్యి విరిచి దాని పీక బోతుంటే శేషు అసలు విషయం చెప్పాడు అప్పుడు దేవ్ నవ్వుతూ "నేను చస్తే నేను ఒక్కడినే పోను నాతో పాటు అందరినీ తీసుకోని వేళతా" అన్నాడు అప్పుడు శ్రీను వెన్నల, నీ నికిత నీ పద్దు నీ తీసుకోని వెళ్లమని చెప్పాడు ఆ తర్వాత దేవ్ రెండు చేతులు విరిచి వాడిని భుజం మీద వేసుకొని వేగంగా పరిగెత్తాడు శ్రీను అది చూసిన దేవ్ నవ్వుతూ "రేయ్ నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు నేను ఈ అడవి నాశనం కావడం కాయం పెద్ద దిగులు పడవద్దు నువ్వు ఓడిపోయావు ఒప్పుకో " అన్నాడు దాంతో దేవ్ నీ తీసుకోని వాడి ల్యాబ్ లోపలికి వెళ్లి అక్కడ ఇంకా antidote పూర్తి కాలేదు అయిన సరే శ్రీ నీ scientist నీ బయటకు పంపి మొత్తం ల్యాబ్ నీ లాక్ చేశాడు శ్రీను ఆ తరువాత దేవ్ నీ తీసుకోని underground ల్యాబ్ లోకి వెళ్లి అక్కడ కట్టెసి ఉంచాడు "ఏంట్రా చావు భయం కనిపిస్తోంది నీ కంట్లో" అని అడిగాడు దేవ్ దానికి శ్రీను దేవ్ చేతికి ఉన్న handcuff నీ తన చేతికి కూడా వేసుకొని అక్కడే కూర్చున్నాడు అప్పుడు దేవ్ కీ ఏమీ అర్థం కాలేదు "నేను పారిపోతున్న అనుకున్నావా లేదు నా ముద్దుల మేన మామ నీ ఒంటరిగా ఓదిలి వెళ్లడానికి మనసు ఒప్పుకోలేదు పైగా నీ ల్యాబ్ కీ nuclear bomb blast జరిగిన కూడా ఏమీ కాకుండా setup చేశావు దాని నేను ముందే పసిగట్టా నేను ఉన్న లేక పోయినా మా నాన్న ఆశయం నువ్వు ఈ భూమి మీద ఉండకుడదు అందుకే దానికి అవసరం అయితే నా ప్రాణం కూడా ఇవ్వడానికి నేను రెడీ ఇప్పుడు నువ్వు ఇక్కడ చస్తే నీ చివరి శ్వాస కూడా బయటకు పోదు అవును ఇంకా ఎంత టైమ్ ఉంది" అని watch వైపు చూశాడు శ్రీను దాంతో దేవ్ కీ భయం వేసి ఎలాగైనా ఈ అడవి నీ నాశనం చెయ్యాలి అని werewolf గా మారి సంకెళ్లు తెంపుకోని శ్రీను నీ పక్కకు తోసి వెళ్లి మెయిన్ తలుపు తెరిచాడు అప్పుడు రెండు వెండి బాణాలు వచ్చి దేవ్ కీ గుచ్చుకున్నాయి ఎవరూ అని చూస్తే స్వప్న తన బాణాలు అని దేవ్ వైపు వదిలింది అప్పుడు దాని నుంచి తప్పించుకుని అవే బాణాలు పట్టుకుని స్వప్న మీదకు వెళ్లాడు అప్పుడు స్వప్న తన చేతిలో ఉన్న antidote నీ దేవ్ గుండెల్లోకి గుచ్చింది దాంతో దేవ్ లో ఉన్న serum మొత్తం పోయింది (స్వప్న హెలికాప్టర్ క్రాష్ అయినప్పుడు అడవిలో కీ వచ్చింది దాంతో తను దాకునీ మొత్తం గమనించింది దేవ్ serum inject చేసుకోవడం చూసింది ఆ తర్వాత తనకు antidote తన వైపే దొర్లుతు రావడం చూసి తీసుకోని టైమ్ వచ్చినప్పుడు వాడేందుకు ఎదురు చూస్తుంది) దేవ్ లో పవర్ తగిన తరువాత శ్రీను వచ్చి తన పంజా దెబ్బ తో కొట్టి చంపాలి అని చూశాడు దానికి స్వప్న "ఆగు నాన్న ప్రకృతి అన్న, స్త్రీ అన్న గౌరవం, మర్యాద లేని వీడిని చంపి ఆ రక్తం నీ చేతికి అంటుకొనివద్దు" అని చెప్పి రెండు బాణాలు దేవ్ రెండు చేతులకు గుచ్చి చెట్టుకు వేలాడాదిసి Heparin అనే ఒక injection వేసింది స్వప్న దాని ద్వారా రక్తం గడ్డ కట్టకుండా కారుతున్నే ఉంటుంది దాంతో శరీరం నుంచి ప్రతి రక్తం చుక్క బయటికి కారి చనిపోతాడు ఆ తర్వాత అడవి జంతువులు పిక్కు తింటాయ్ అని అక్కడే వదిలేసి వెళ్లిపోయారు.
ఆ తరువాత తెల్లవారుజామున గూడెం జనాల దగ్గరికి వెళ్లారు అప్పుడు రామ్, పద్దు, శ్రీ, శేషు, లీలా, నికిత గూడెం లో ఉన్న జనాలు అందరూ శ్రీను కీ స్వాగతం పలికారు అప్పుడు శ్రీను వెళ్లి రామ్ నీ లేపి గట్టిగా కౌగిలించుకున్నాడు "మనం మనం ఫ్యామిలీ బ్రో మనకు ఎందుకు మర్యాదలు" అని చెప్పి రామ్ నీ లీలా నీ తీసుకోని వెళ్లి లక్ష్మి పక్కన పెట్టి "పిన్ని ఇదిగో నా మాట నిలబెట్టుకున్న నీ కొడుకును నీ దగ్గరికి తీసుకోచీన్నా నువ్వు బెల్లం పాయసం సూపర్ చేస్తావంటనే మన PM సారే చెప్పినాడు" అని అన్నాడు దాంతో లక్ష్మి, శ్రీను నుదుటి మీద ముద్దు పెట్టింది ఆ తర్వాత స్వప్న, లక్ష్మి ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు కానీ పెద్దగా పట్టించుకోలేదు ఆ తర్వాత రామ్ "ఇక నుంచి నువ్వే మా సామ్రాట్" అని అన్నాడు దానికి శ్రీను "లేదు బ్రో నాయకుడిగా ఉండే అర్హత నాకూ ఉంది కానీ నాయకత్వం నాకూ వద్దు నువ్వు వీళ్లకు నాయకుడిగా ఉండు అడవి నీ నాశనం చేసే వాళ్ళని నువ్వు లోపలి నుంచి చూసుకో నేను బయట నుంచి చూసుకుంటాను" అని అన్నాడు అప్పుడు లక్ష్మి వచ్చి "పెద్దోడా నాయన కీ దినం చేయాలా నువ్వే చెయ్యి" అనింది దాంతో స్వప్న కూడా సరే అని తల ఊపింది దాంతో శ్రీను వెళ్లి మనోహర్ కీ దినం పనులు పూర్తి చేశాడు ఆ తర్వాత మనోహర్ ఫోటో వైపు చూసి మనసులో "నీ చివరి మాట నేను నిలబెట్టాను నాన్న ఇప్పుడే కాదు ఎప్పుడు వీళ్లకు ఆపద వచ్చినా నేను నా ప్రాణం ఉన్నంత వరకు వస్తాను కానీ నిన్ను నేరుగా చూడలేదు, నీతో కలిసి మాట్లాడలేదు అనే వెలితి ఎప్పటికీ ఉంటుంది నాన్న" అని అన్నాడు అప్పుడు శ్రీను గుండె గట్టిగా కొట్టడం మొదలు అయ్యింది "నేను ఎప్పుడు నీ లోనే ఉన్నాను" అని శ్రీను కీ అర్థం అయ్యేలా చెప్పాడు మనోహర్ ఆ తర్వాత వెన్నల తన కొడుకు నీ తీసుకోని వచ్చి పద్దు,శ్రీను చేతిలో పెట్టింది దాంతో శ్రీను రామ్, జాను, నీ, బాల, వేద నీ కూడా పిలిచి అందరూ కలిసి కట్టుగా వాడికి మనోహర్ అని పేరు పెట్టారు.
అలా ప్రతి సంవత్సరం మనోహర్ స్థానంలో శ్రీను వెళ్లి స్వామి కల్యాణం నిర్వహించాడు లీలా, నికిత బెంగళూరు షిఫ్ట్ అయ్యారు అక్కడే live in relationship లో ఉన్నారు, రామ్, జాను sanctuary లో resort పెట్టుకున్నారు ఆ తర్వాత పద్దు అక్కడే కాలేజ్ లో టీచర్ గా మారింది శ్రీ కూడా అక్కడ సైన్స్ టీచర్ అయ్యింది కానీ శ్రీను ఎక్కడ ఉన్నాడు.
Any guesses????
(to be continued)