12-11-2022, 04:51 AM
నచ్చకపోవడానికి ఏమి లేదు. సూపర్ గా రాస్తున్నారు. ఒక్క అక్షర దోషాలు ఒక్కటే ప్రాబ్లం అంతే. అంతకి మించి వంక పెట్టటానికి ఏమి లేదు. ఫ్లో చాలా అంటే చాలా బావుంది. ఎక్కడ కూడా స్టోరీ ఫ్లో జంప్ కాకుండా చాలా consistent గా, ఏ చిన్న డీటైల్స్ కూడా మిస్ కాకుండా, ప్రతి సీన్ రాస్తున్నారు. మీరు చెపితే తెలవడం తప్ప, లేకపోతే ఇది మీరు మొదటి సారి రాస్తున్నట్టు అనిపించట్లే. స్టోరీ రైటింగ్ లో అనుబవజ్ఞుడు (experienced)రాస్తున్నట్టు వుంది.
మీ వెల్ విషర్ గా ఒక చిన్న సలహా: స్టోరీ అంత రాసి అప్లోడు చేసే ముందు ఒక్క సారి అక్షర దోషాల కోసం చెక్ చేయండి కంటెంట్ ని టాప్ టు బాటమ్. అప్పుడు మీ స్టోరీ ఇంకా బ్లాక్ బస్టర్.
మీ వెల్ విషర్ గా ఒక చిన్న సలహా: స్టోరీ అంత రాసి అప్లోడు చేసే ముందు ఒక్క సారి అక్షర దోషాల కోసం చెక్ చేయండి కంటెంట్ ని టాప్ టు బాటమ్. అప్పుడు మీ స్టోరీ ఇంకా బ్లాక్ బస్టర్.