12-11-2022, 03:13 AM
మితృలు అందరూ గుర్తు ఉంచు కోవలసిన విషయం ఒకటి ఉంది. ఇది నా జీవితం లో రాస్తున్న మొట్ట మొదటి కధ. నాకు ఈ స్టోరీ లైన్ నచ్చి, దానిని ఆలా వదిలి వెయ్యడం ఇష్టం లేక రాస్తున్నాను.కొందరికి నా ఈ ప్రయత్నం నచ్చక పొతే, నన్ను క్షమించాలి. ఒక వేళా మీరే ఈ కధని ముందుకు తీసుకు వెడతాం అంటే నాకు అభ్యంతరం లేదు. నేను ఆపి వేస్తాను. మీరు మొదలు పెట్టండి


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)