08-11-2022, 04:16 PM
(08-11-2022, 09:16 AM)Thorlove Wrote: రామ్ మోసం చేసి గెలిచాడా....too baad...... ఇంతకీ మరి రామ్ వాళ్ళకి ఎలా దొరుకుతాడు.....వెయిటింగ్ ఫర్ ది రియల్ స్టోరీ.....
అప్డేట్ కి ధన్యవాదాలు
రామ్ ముందు లాగా పొగరు అహంకారంగా ఉండి ఉంటే కచ్చితంగా గెలిచేవాడు కాకపోతే తన తండ్రి చెప్పిన మాటలు నమ్మి తన అహంకారం నీ విడిచి పెట్టాడు రేపు ఒక రోజు ఒప్పిక పట్టండి big brother is on the way