08-11-2022, 02:11 PM
![[Image: 111.jpg]](https://i.ibb.co/XfHzR1q/111.jpg)
ఇలా వచ్చిన తరువాత , click here to download అనే button ని long press (2-3 seconds) చేయాలి.
![[Image: 222.png]](https://i.ibb.co/Q9CH5F9/222.png)
అప్పుడు ఇలా options వస్తాయి.
మొదటి option ని (open in new tab in group) సెలెక్ట్ చేస్తే download అవుతుంది.
file మీ download folder లో ఉంటుంది.