07-11-2022, 04:31 PM
చాలా రోజుల తరువాత ఒక భారీ అప్డేట్ ఇచ్చారు....అయితే మొత్తానికి రామాయణం లోని స్వయంవరంని మహాభారతం లోని స్వయంవరం ని కలిపి భలేగా రాశారు....కాకపోతే మహేష్ ని మహి ని విడతియ్యటం మాత్రం ఎం బాలేదు బ్రో....మహేష్ ఇంకా మహి కలియక కోసం వేచిచూస్తూ వుంటాం....
అప్డేట్ కి ధన్యవాదాలు
అప్డేట్ కి ధన్యవాదాలు


