07-11-2022, 08:43 AM
లీలా కొట్టిన దెబ్బకు స్ప్రుహ కోల్పోయిన రామ్ తిరిగి లేచే సరికి గూడెం మొత్తం ఆర్తనాదాలతో మునిగి పోయింది మనోహర్ చావు వార్త విని రామ్ ఉన్న చోట కూలబడి పోయాడు, తన కంట్లో నుంచి నీరు కారుతుంది తను ఎప్పుడు అసహ్యించుకోనే తన తండ్రి అంటే తనకు ఇంత ప్రేమ ఉందా అని రామ్ ఆశ్చర్య పోయాడు ఆ తర్వాత మనోహర్ శవం లో ఒక్కో భాగం నీ ఎరుకోని తెచ్చారు అది చూసి రామ్ గుండె పగిలేలా ఏడ్చాడు రామ్ అప్పుడు ఆ గూడెం మీద నుంచి drone camera తో జరిగేది మొత్తం గమనిస్తు ఉన్న దేవ్ తన నోట్లో కాలుతూ ఉన్న సిగరెట్ నీ తీసి తను ఫ్రేమ్ చేయించి పెట్టిన స్వప్న, మనోహర్ పెళ్లి ఫోటో లో మనోహర్ మొహం మీద కాల్చి కసి తీరా ఆ ఫోటో మొత్తం లో మనోహర్ కాలిపోయే దాక దాని కాల్చేశాడు.
(20 సంవత్సరాల క్రితం)
స్వప్న ఒక pharmaceutical company ఓనర్ కూతురు కాలు బయటకు పెట్టాలి అన్న కూడా బెంజ్ కారులోనే బయటకు వెళ్లేది అలాంటి స్వప్న కీ ఒక సవతి అన్న ఉన్నాడు వాడే దేవ్, దేవ్ తల్లి చిన్నతనం లోనే చనిపోవడంతో స్వప్న వాళ్ల అమ్మ నీ దేవ్ తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు ఆమె దేవ్ నీ ప్రేమగానే చూసేది కాకపోతే ఎప్పుడైతే స్వప్న పుట్టిందో అప్పటి నుంచి దేవ్ మీద ఉన్న ప్రేమ మొత్తం స్వప్న మీద చూపించడం మొదలు పెట్టారు ఇంట్లో వాళ్లు దాంతో దేవ్ లో అభదత్రబావం పెరిగి పోయింది ఎప్పుడు స్వప్న నీ కంట్రోల్ చేయడానికి చూసే వాడు అలా కొన్ని రోజులకు వాళ్ల నాన్న చనిపోవడంతో ఆస్థి మీద, తన మీద అధికారం చెల్లాయించే వారు లేకపోవడంతో తనని తానే రాజు గా ప్రకటించుకున్నాడు 17 సంవత్సరాలకే ఒక వ్యాపార సామ్రాజ్యంకి యువరాజు నుంచి రాజు గా మారిన దేవ్ ఆగడాలు రోజురోజుకు ఎక్కువ అయ్యాయి, పేరుకు పైకి చెల్లి అని పిలిచిన దేవ్ కీ ఎప్పుడు స్వప్న మీద కామం మాత్రమే ఉంది తన సొంత చెల్లి కాదు సవతి చెల్లి కదా అని కళ్లు మూసుకొని పోయి స్వప్న మీద అధికారం మొదలు పెట్టాడు ఇంట్లో ఏమీ బట్టలు వేసుకోవాలి బయటకు వెళ్లినప్పుడు ఏమీ వేసుకోవాలి అని ప్రతిది దేవ్ వే నిర్ణయించేవాడు, దాంతో స్వప్న కీ ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడేది అప్పుడు స్వప్న కీ ఒక ప్రాజెక్ట్ కోసం వెటర్నరీ pg స్టూడెంట్స్ తో కలిసి ఒక జూ పార్కు కీ వెళ్లాల్సి వచ్చింది అప్పుడే తను మొదటి సారి మనోహర్ నీ చూసింది అందరిని నవ్విస్తూ సరదాగా ఉండే మనోహర్ నీ చూసి ఇష్టపడింది స్వప్న ఒక రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో దేవ్ స్వప్న మీద రేప్ చేయడానికి చూశాడు ఆ తర్వాత దేవ్ నీ స్వప్న తన scapel (డాక్టర్ సర్జరీ చేసే blade) తో కోసి అక్కడి నుంచి పారిపోయింది ఆ తర్వాత మనోహర్ ఇంటికి వెళ్లింది స్వప్న ఆ రోజు రాత్రి ఇద్దరు కలిసి పడుకుని మరుసటి రోజు ఉదయం ఇద్దరు దేవ్ ఆఫీసు కీ వెళ్లారు అప్పుడు దేవ్ నీ మనోహర్ కుక్కను కొట్టినట్టు కొట్టి అదే scapel తో దేవ్ మొహం మీద ఒక గాటు పెట్టి వాడి ముందే స్వప్న మెడలో తాళి కట్టి, స్వప్న నీ తీసుకొని వెళ్లిపోయాడు మనోహర్ ఆ తర్వాత cctv లో footage లో స్వప్న మనోహర్ ఫోటో నీ తీసుకోని పెట్టుకున్నాడురోజు వాళ్లని చూస్తూ psycho లాగా తయారు అయ్యాడు.
(ప్రస్తుతం)
మనోహర్ చావు దేవ్ కీ ఎక్కడ లేని సంతోషం ఇచ్చింది దాంతో లీలా నీ రమ్మని చెప్పాడు, తను వచ్చిన తర్వాత "లీలా డియర్ నువ్వు అలెక్స్ కలిసి ఇక్కడ ల్యాబ్ నీ వారం లో తయారు చేసి ఉంచండి నేను ఒక delegate తో మాట్లాడానికి ఢిల్లీ వెళ్లాలి దానికి తోడు వాళ్లు వారం తరువాత ఇక్కడికి వచ్చి చూస్తారు కాబట్టి i trusting on you my child" అని చెప్పి అలెక్స్ నీ పక్కకు రా అని సైగ చేశాడు దాంతో అలెక్స్ ఏంటి బాస్ అని అడిగాడు "ఆ ఊరిలో ఎవరైన ఒకడు నాకూ కావాలి ఎలాగైనా ఒకరిని పట్టుకుని సాయంత్రానికి నాకూ ఒకరు కావాలి ఆడ, మగ, పిల్లా, పెద్దా నాకూ సంబంధం లేదు ఒకరు నాకూ కావాలి, కానీ ముఖ్యంగా వాళ్ల భుజం మీద తోడేలు పచ్చబొట్టు ఉంటేనే పట్టుకో అని చెప్పి పక్కనే ఉన్న container లో రేస్ట్ తీసుకోవడానికి వెళ్లాడు, ఇక్కడ మనోహర్ శవం నీ పూడ్చే సమయంలో బాల గొడవ చేయడం మొదలు పెట్టాడు మనోహర్ లో ఉన్న ఆ werewolves గుండె నీ తీసి పూడ్చి పెట్టమని చెప్పాడు దానికి రామ్, బాల గొంతు పట్టుకొని లేపి "నువ్వు ఎవడివి రా నా బాబు ఆ గుండె నాకూ సొంతం అంతే" అన్నాడు దానికి శంకర్ వచ్చి ఇద్దరిని విడిపించి "బుద్ధి లా ఇంట్లో పెద్ద మనిషి చనిపోయినాడు ఈ దిగులు లో మీకు అధికారం కావాలన్నా మామ చచ్చే ముందు నను సామ్రాట్ నీ చేసినాడు కాబట్టి మీకు అందరికీ నాయకుడిగా నేను చెబుతున్న ఈ గుండె నీ తీసేదేలా మామ తో పాటే పోతాది" అని చెప్పాడు దాంతో బాల ఆవేశం గా అక్కడి నుంచి వెళ్లిపోయాడు, అప్పుడు శంకర్, రామ్ నీ తీసుకోని పక్కకు వెళ్లి "చూడు బావ నేను నీ లేక సదువుకోలా కానీ ఇంగిత జ్ఞానం ఉండాది నాకూ నువ్వు కనుక నాయకుడు వీ అయితే బాల గూడెం మొత్తం నీ రెండు గా చీలుస్తాడు, అది మామ కీ ఇష్టం లేదు మామ కీ నువ్వు నాయకుడు కావడంలో ఇబ్బంది లేదు కాకపోతే ముందు నువ్వు ఈ పొగరు, అహం తగ్గించుకో నలుగురిని కలుపుకుని, నలుగురిని సంతోష పెట్టేవాడే నాయకుడు ఇవ్వి అని నీకు వచ్చిన రోజు నేనే నిన్ను సామ్రాట్ గా అందరి ముందు చెబుతా ఇంక మామ ఆ గుండె నీ ఇంకో రెండు నెలల లో వచ్చే బుద్ధ పూర్ణిమ రోజున అర్హులైన తన వారసుడికి ఇస్తా అన్నాడు అంటే అర్థం అయ్యింది కదా మీ అన్నకు ఆ శక్తి పోకూడదు అనుకుంటే నువ్వు మారాలి" అని చెప్పాడు శంకర్.
దాంతో రామ్ ఆలోచనలో పడ్డాడు అప్పుడే వెళుతున్న శంకర్ మీద వలలు వేసి జీప్ కీ కట్టి లాకుని వెళుతున్నారు అప్పుడు రామ్ వాళ్ల వెంట పడ్డాడు వాళ్ల నాయకుడు చనిపోవడంతో తన werewolf శక్తులు రాత్రికి చంద్రుని కాంతి తగిలితే కానీ మళ్లీ పని చేయవు దాంతో రామ్ ఆ జీప్ వెనుక ఎంత వేగంగా పరిగెత్తుతూ వెళ్లిన అందుకోలేక పోయాడు అప్పుడే జాను, రామ్ బైక్ మీద వచ్చి రామ్ నీ ఎక్కించుకోని ఆ జీప్ నీ వెంబడిస్తూ వెళ్లారు అప్పుడు అలెక్స్ తన గన్ తో firing మొదలు పెట్టాడు అప్పుడు రామ్ వెనుక నుంచి accelerator రైస్ చేసి ముందు గాను లేపి నడుపుతు ఉన్నట్లు ఉంది జీప్ మీదకు దూకి అక్కడ అందరినీ పట్టుకొని కోడుతు వాళ్ల గన్ తో డ్రైవర్ నీ కాలిస్తే జీప్ బోల్తా పడింది అప్పుడు అలెక్స్ కావాలని లీలా కీ రామ్ వచ్చి తమను ఇబ్బంది పెడుతున్నాడు అని చెబితే లీలా, వేరే డ్రైవర్ సహాయం తో అక్కడికి వచ్చి రామ్ తో ఫైట్ చేస్తూ ఉంది అప్పుడు అలెక్స్ ఇదే అదునుగా భావించి తన దెగ్గర ఉన్న ఒక tranqulizer తో శంకర్ కీ మత్తు మందు ఇచ్చి అక్కడి నుంచి తీసుకోని వెళ్లి దేవ్ కీ అప్పగించాడు, దాంతో దేవ్ అలెక్స్ నీ మెచ్చుకోలు గా భుజం మీద చేయి వేసి "congratulations చీఫ్ సెక్యూరిటీ గార్డ్" అని అన్నాడు దానికి అలెక్స్ అర్థం కాక చూస్తే "లీలా నీ చంపి ఆ పొజిషన్ కి నువ్వు వెళ్ళు" అన్నాడు దానికి అలెక్స్ "మీ సొంత కూతురు నీ ఎలా చంపమంటున్నారు సార్" అని అడిగాడు దానికి దేవ్ నవ్వుతూ "పేరు పెట్టి పెంచినంత మాత్రాన కుక్కను సింహాసనం మీద కూర్చోబేటం కదా అది పేరుకు మాత్రమే కూతురు రోడ్డు మీద దొరికిన అనాధ" అని చెప్పి హెలికాప్టర్ లో శంకర్ నీ తీసుకోని వెళ్లిపోయాడు దేవ్.
ఇక్కడ లీలా, రామ్ ఇద్దరు పోటాపోటీగా ఒకరి మీద ఒకరు తలబడుతున్నారు అదే సమయంలో లీలా, రామ్ మీద పై చెయ్యి సాధించింది అలా ఇద్దరు కొట్టుకుంటూ ఊరిలోకి వచ్చారు అప్పుడు అక్కడే ఉన్న నికిత, లీలా, రామ్ నీ కొడుతూ ఉండటం తో తన దగ్గర ఉన్న tranqulizer తో లీలా కీ మత్తు ఇచ్చింది అప్పుడు నికిత వచ్చి రామ్ నీ చూసింది తనకు కొంచెం గాయాలయ్యాయి తరువాత లీలా వైపు చూసింది ఎందుకో లీలా నీ చూడగానే తనలో ఏదో తెలియని ఒక ఫీలింగ్ మొదలు అయ్యింది నికిత కీ అప్పుడే చంద్రుడి కాంతి తాకి రామ్ కీ మెల్లగా శక్తులు రావడం మొదలైంది అదే సమయంలో అక్కడికి రామ్ అమ్మమ్మ వచ్చి అక్కడ పడి ఉన్న లీలా నీ చూసి దగ్గరికి వచ్చి లీలా మోచేతి దెగ్గర చూసింది అక్కడ ఉన్న పుట్టు మచ్చ నీ చూసి షాక్ అయ్యింది అప్పుడే రామ్ పూర్తిగా కోలుకోని లీలా మీద దాడి చేయబోతుంటే అప్పుడు రామ్ అమ్మమ్మ "రేయ్ అది నీ చెల్లి రా" అని చెప్పింది అప్పుడు రామ్ ఒక్కసారిగా ఆగి పోయాడు "ఏంటి అవ్వ నువ్వు చెప్పేది" అని అడిగాడు "అవును అయ్య అది నీ చెల్లెలు మీరు ఇద్దరు కవల పిల్లలు పాప పుట్టిన రోజు రాత్రి చూస్తే తనకు కళ్లు మొత్తం ఒక తెల్ల పొర తో కప్పి ఉన్నాయి అందుకే ఎవరికి తెలియకుండా తీసుకోని పోయి అడవిలో వదిలేశా" అప్పుడే అలెక్స్ రామ్, లీలా ఇద్దరిని కలిపి ఒకటే బుల్లెట్ తో లేపేయాలి అని చూసి గన్ తో రెడీ గా ఉన్నాడు అప్పుడే ఒక గబ్బిలం కదిలించడం తో ఆ గన్ గురి మారి రామ్ అమ్మమ్మ కీ తగిలి చనిపోయింది అప్పుడే లీలా లేచి werewolf గా ఉన్న రామ్ నీ తన దెగ్గర ఉన్న స్కానర్ లో danger అని రావడంతో రామ్ నీ తన గన్ తో కాల్చి అక్కడి నుంచి వెళ్లిపోయింది.