Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
#33
32     


టైం చూస్తే అర్ధరాత్రి రెండవుతుంది తలుపు కొట్టాను ఐదు నిమిషాలకి తలుపు తెరుచుకుంది. పెద్దమ్మ నన్ను చూసి కళ్ళు తుడుచుకుని మళ్ళి చూసి లోపలికి రమ్మని తలుపు వేసేసింది. ఎం మాట్లాడకుండా వెళ్లి సోఫా ఎక్కి పడుకున్నాను. నాకు దుప్పటి కప్పి మంచినీళ్ల బాటిల్ ఒకటి కింద పెట్టి వెళ్ళిపోయింది. మళ్ళీ లేచింది పెద్దమ్మ లేపాకే.

కావేరి : శివ.. శివా 

శివ : (దుప్పటి తీసేసి లేచి కూర్చున్నాను) చెప్పు 

కావేరి : టైం పది అవుతుంది, ఏం చెప్పాలి నీకు. ఆఫీస్ లేదా  

శివ : ఆమ్మో మర్చిపోయా ఇవ్వాళ నా ఎగ్జామ్ అంటూనే లేచి పరిగెత్తి త్వరగా బ్రుషు పేస్ట్ పట్టుకుని బాత్రూంలోకి దూరి స్నానం చేసి రెడీ అయ్యి బైటికి పరిగెత్తాను.

కావేరి : మళ్ళీ ఎప్పుడు 

శివ : ఎగ్జామ్ రాసొస్తా 

కావేరి : సరే వెళ్ళిరా ఆల్..

శివ : ఆల్ ద బెస్ట్ వద్దు నేనేం చదవలేదు అంటూనే వెళ్ళిపోయాను.

కాలేజీకి వెళ్లి గగన్ సర్ పుణ్యమా లేట్ అయినా అల్లో చేసారు. మూడు గంటల ఎక్జామ్ ని ఏమి రాక తెలిసినంత వరకు రాసేసి గంటన్నరలో బైటికి వచ్చేసా. కొంత సేపటికి సందీప్ వాళ్లంతా వచ్చారు, బానే రాశాం అన్నారు. నా పరిస్థితి ఆ దేవుడికే తెలియాలి అనుకుని మీనాక్షికి ఫోన్ చేద్దాం అని చూస్తే లేదు ఇంట్లోనే మర్చిపోయా. కొంతసేపు ఫ్రెండ్స్ తో మాట్లాడి ఇంటికి బైలుదేరాను.

ఇంటికి వెళ్లేసరికి పెద్దమ్మ ఆల్రెడీ అన్నం వండేసి నా ఫోన్లో మాట్లాడుతూ కూర వండుతుంది. నన్ను చూసి నవ్వి మీనాక్షి అని పెదాలతో చెప్పి మళ్ళీ ఫోన్లో మాట్లాడుతుంటే వెళ్లి సోఫాలో కూర్చుని టీవీ పెట్టాను. పది నిమిషాలకి వచ్చి నా పక్కన కూర్చుని నా చేతికి ఫోన్ ఇచ్చింది. చూస్తే అరగంట మాట్లాడుకున్నారు.

శివ : ఏంటి అరగంట నుంచి ఏం మాట్లాడుకుంటున్నారు 

కావేరి : ఊరికే నీకోసం చేసింది ఎగ్జామ్ ఎలా రాసావ్ అని ఫోన్, నేను ఎత్తే సరికి అలా మాట్లాడుతూ కూర్చున్నాం.

శివ : ఏం ఎగ్జామ్లో ఏంటో 

కావేరి : ఎలా రాసావ్ అని అడగనులే 

శివ : అంత బాగా ఏం రాయలేదు. ఏదో ఇంటర్మీడియట్ ఆన్సర్లు రాసొచ్చాను.

కావేరి : దుబాయి నుంచి నాకేం తెచ్చావ్ 

శివ : మర్చిపోయా ఉండు ఒక్క నిమిషం బ్యాగ్లో ఉన్నాయి చూడు.

పెద్దమ్మ బ్యాగ్ తెచ్చి ఓపెన్ చేసింది.

శివ : ఆ కవర్ ముస్కాన్ ది, గాజులు ఒక డ్రెస్ తీసుకున్నా

కావేరి : తీసి చూసి బాగున్నాయి అని కింద్దున్న కవర్ తీసింది.

శివ : ఆ కవర్ నీదే 

కావేరి : చీర బాగుంది కానీ ఈ జాకెట్టే అస్సలు బాగాలేదు అని చూపించింది. (నవ్వొచ్చింది బాలీవుడ్ హీరోయిన్స్ చీర మీద వేసుకునే బ్రా లాగ ఉందది)

శివ : హహ చీర మాత్రమే కొన్నాను అది దాని మాచింగ్ ఏమో ఇంకోటి కుట్టించుకోమా సరిపోద్ది. అవి దాని మాచింగ్ గాజులు 

కావేరి : థాంక్స్ 

శివ : అవన్నీ తరవాత రాత్రి సోఫా నాకు చాల్లేదు, దుప్పటి కూడా చలి ఆగట్లేదు ఇలా అయితే ఇక్కడ రోజు పడుకోవడం కష్టమే  
 
కావేరి : నిజంగానా అని లేచింది

శివ : వద్దంటే చెప్పు వెళ్ళిపోతా 

కావేరి : హమ్మయ్య మొత్తానికి నా కొడుకు నా దెగ్గరికి చేరాడు అంటూ నవ్వుతు కళ్ళలో నీళ్లతో వచ్చి కౌగిలించుకుంది.

శివ : ఆ కొన్ని రోజులు మాత్రమే 

కావేరి : ఇంక నిన్ను నేను పోనివ్వను అని గట్టిగా పట్టుకొనేసరికి పెద్దమ్మని చూసాను 

శివ : సారీ ఇన్ని రోజులు నిన్ను బాధ పెట్టినందుకు 

కావేరి : ఉండు అన్నం పెట్టుకొస్తా ఇద్దరం తిందాం, వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కోపో అని లోపలికి వెళ్ళింది ఆనందంగ

పెద్దమ్మ అలా అనగానే మళ్ళీ ఇలాంటి మాటలు విని నాకు నా చిన్నతనం గుర్తు వచ్చింది. ఒకప్పుడు ఇలానే నన్ను తిడుతూ ఆట పట్టిస్తూ నాతో ఆడుకుంటూ ఉండేది పెద్దమ్మ, నేనేమో నాకు కోపం వచ్చినప్పుడల్లా బకెట్లో నీళ్లు తీసుకొచ్చి పెద్దమ్మ మీద పొసేవాడిని. నవ్వుకుంటూ బైటికి వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుని బకెట్లో నీళ్లు నింపి వచ్చి తలుపు చాటున దాక్కున్నాను 

కావేరి : శివా అన్నం పెట్టాను ఎక్కడా 

శివా : అమ్మా ఒకసారి ఇలా రా అని పిలిచి పెద్దమ్మ లోపలికి రాగానే బకెట్ నీళ్లు కుమ్మరించేసాను. 

ఆనందంగా ఆశ్చర్యపోయి నవ్వుతూ ఏడుస్తూ నన్ను వాటేసుకుంది.

కావేరి : ఇన్ని రోజులు నాకు దూరంగా ఎలా ఉండాలనిపించింది నీకు 

శివ : సారీ సారీమా నేను ఏదో అలోచించి వెళ్లాను, అలా అయితే నువ్వు ఇటు అత్తగారింటికో లేక పుట్టింటికొ వెళతావని కానీ నేను అనుకున్నవేవీ జరగవని నాకు అర్ధం అయ్యింది ఈ కొన్ని నెలలేగా నీకు దూరంగా ఉన్నదీ.. ఇక నీతోనే ఉంటాను రేపు పెళ్ళైనా మీనాక్షినే నీ ఇంటి కోడలిగా వస్తుంది సరేనా మనం కలిసే ఉంటాము.

కావేరి : ఉ కొట్టింది. నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే నేను వెళ్ళిపోతాననుకున్నావా ఇంకోసారి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తే ఊరుకోను చెప్తున్నా అని నా చెవి పిండి, తడిచిన తన చీరని చూసుకుని పాత రోజులు గుర్తు చేసుకుని నవ్వుతూ ఉంది.

శివ : స్నానం చేసి వస్తే ఇద్దరం తినేద్దాం.

ఇద్దరం తినేసి ఎన్నెన్నో ఎప్పటెప్పటి విషయాలో గుర్తుచేసుకుని నవ్వుకున్నాం కొంతసేపటికి మీనాక్షి, ముస్కాన్ ఇద్దరు కలిసి వచ్చారు.

శివ : ముస్కాన్ ఎలా ఉన్నావ్, మొత్తానికి హోటల్ కంస్ట్రక్షన్ పూర్తి చేసావు ఎవ్వరి హెల్ప్ లేకుండా ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు 

కావేరి : నిజంగానా, వెరీ గుడ్ ముస్కాన్ 

ముస్కాన్ : ఊరుకోండి పెద్దమ్మ మీరు కూడా, భయ్యా ఎంత బిజీగా ఉన్నా రోజు మేస్త్రితో మాట్లాడుతూనే ఉన్నాడు ఒక పక్క నాకు హెల్ప్ చేస్తూనే నాకు తెలీకుండా జాగ్రత్త పడ్డాడు అంతా నేనే చేస్తున్నాను అనుకోవాలని 

శివ : నేను చేసింది మాట సాయం మాత్రమే, పని అంతా నువ్వే చేసుకున్నావ్

ముస్కాన్ : అవే మాటలు నా నోటి నుంచి చెప్తే ఎవరైనా నమ్ముతారా పోనీ వింటారా, నువ్వే గ్రేట్ 

మీనాక్షి : మీ అన్నా చెల్లెళ్ళ గొడవ ఆపండి ఇక.. ఆంటీ ఎటైనా వెళదామా 

కావేరి : ఎటు వెళదాం మీరే చెప్పండి అని నవ్వుతూ లోపలికి వెళ్లి దుబాయి నుంచి నేను తెచ్చిన గిఫ్ట్ తీసుకొచ్చి ముస్కాన్ చేతికి ఇచ్చింది.

ముస్కాన్ : ఏంటిది 

మీనాక్షి : ఓపెన్ చేసి చూడు నీకోసం మీ భయ్యా ఇష్టంగా కొనుక్కొచ్చాడు 

ముస్కాన్ : అవునా అంటూ తెరిచి లోపల ఉన్న డ్రెస్, గాజులు, దర్గా నుంచి తెచ్చిన తాయత్తులు చూసి వావ్ థాంక్స్ భయ్యా అంది

శివ : కవర్లో పెన్ ఉంది చూడు అది చాచాకి ఇవ్వు 

ముస్కాన్ : చాలా అంటే చాలా సూపర్ గా ఉంది భయ్యా.. థాంక్యు, ఇంతకీ ఎక్కడికి వెళదాం 

శివ : ఎక్కడికి వద్దు కానీ ఇక్కడే ఇంట్లోనే దాగుడు మూతలు ఆడదాం 

కావేరి : హహ 

మీనాక్షి : ఏమైంది ఆంటీ 

కావేరి : వీడు దొంగ, తొండి ఆట ఆడతాడు 

మీనాక్షి : ఇదిగో తొండి గిండి ఏం లేవు, సరిగ్గా ఆడాలి సరేనా 

శివ : సరే అని నవ్వాను గట్టిగా 

కావేరి : చూడు ఎలా నవ్వుతున్నాడో దొంగ 

శివ : సరే సరే ముందు దొంగ ఎవరు వస్తారు 

ముస్కాన్ : రండి పంటచెక్కలు వేద్దాం అని వేయగా ముస్కాన్ ఏ దొరికిపోయింది 

ముస్కాన్ వెళ్లి అంకెలు లెక్కపెడుతుంటే అందరం దాక్కోడానికి లోపలికి దూరాము, అప్పుడే  నాకు ఫోన్ వచ్చింది.. సందీప్ నుంచి.

శివ : చెప్పు సందీప్ 

సందీప్ : చిన్న ప్రాబ్లం ఒకసారి కంపెనీ దెగ్గరికిరా గగన్ సర్ కూడా ఇక్కడే ఉన్నాడు  లోకల్ బయ్యార్స్ మాట వినడంలేదు

శివ : వస్తున్నా. మీనాక్షి మీనాక్షి...

ముస్కాన్ : ఏంటి భయ్యా ఇంకా దాక్కోలేదా 

శివ : లేదురా చిన్న పని ఇలా వెళ్లి అలా వచ్చేస్తా.. మీనాక్షి 

మీనాక్షి : వచ్చాను 

శివ : కార్ కీస్ ఇవ్వు కంపెనీ దాకా వెళ్ళొస్తాను

మీనాక్షి : నేనూ రావాలా 

శివ : లేదు అవసరంలేదు ఇప్పుడే వస్తాను. లోకల్ బయ్యర్స్ వచ్చారట మాట్లాడి వస్తాను.

పెద్దమ్మ కూడా బైటికి వచ్చేసింది 

మీనాక్షి : సరే అంది దిగాలుగా 

శివ : అలా దిగులు పడకపోతే ఇంట్లో ముగ్గురు ఉన్నారు మీకు వచ్చింది చెయ్యండి వచ్చేటప్పుడు చాక్లేట్ కొనుక్కొస్తా ఎవరి వంట బాగుంటే వాళ్ళకి చాక్లేట్ 

ముస్కాన్ : డన్ 

కావేరి : చూద్దాం 

మీనాక్షి : నాకు వంట రాదు

కావేరి : నేను నేర్పిస్తా కదా పదండి అస్సలు ఇంట్లో  ఏమున్నాయో చూద్దాం ముందు అని నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్లిపోయారు ముగ్గురు నేను కంపెనీ దెగ్గరికి కార్ స్టార్ట్ చేశాను.
Like Reply


Messages In This Thread
అరణ్య {completed} - by Pallaki - 03-07-2022, 11:55 AM
RE: అరణ్య - by Pallaki - 03-07-2022, 02:34 PM
RE: అరణ్య - by Pallaki - 04-07-2022, 11:58 AM
RE: అరణ్య - by Pallaki - 05-07-2022, 01:29 PM
RE: అరణ్య - by Pallaki - 06-07-2022, 06:33 PM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 09:59 AM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 10:36 PM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 10:52 PM
RE: అరణ్య - by Pallaki - 12-07-2022, 05:21 PM
RE: అరణ్య - by Pallaki - 14-07-2022, 09:53 AM
RE: అరణ్య - by Pallaki - 16-07-2022, 07:41 AM
RE: అరణ్య - by Pallaki - 16-07-2022, 03:02 PM
RE: అరణ్య - by Pallaki - 18-07-2022, 02:21 PM
RE: అరణ్య - by Pallaki - 19-07-2022, 03:11 AM
RE: అరణ్య - by Pallaki - 23-07-2022, 12:41 PM
RE: అరణ్య - by Pallaki - 27-07-2022, 10:08 PM
RE: అరణ్య - by Pallaki - 29-07-2022, 09:19 PM
RE: అరణ్య - by Pallaki - 07-08-2022, 10:33 PM
RE: అరణ్య - by Pallaki - 08-08-2022, 05:34 PM
RE: అరణ్య - by Pallaki - 09-08-2022, 02:28 PM
RE: అరణ్య - by Pallaki - 11-08-2022, 08:51 AM
RE: అరణ్య - by Pallaki - 13-08-2022, 06:22 PM
RE: అరణ్య - by Pallaki - 25-08-2022, 01:43 PM
RE: అరణ్య - by Pallaki - 26-08-2022, 09:06 PM
RE: అరణ్య - by Pallaki - 27-08-2022, 05:14 PM
RE: అరణ్య - by Pallaki - 28-08-2022, 08:14 PM
RE: అరణ్య - by Pallaki - 30-08-2022, 07:16 PM
RE: అరణ్య - by Pallaki - 01-09-2022, 11:43 AM
RE: అరణ్య - by Pallaki - 06-09-2022, 08:36 PM
RE: అరణ్య - by Pallaki - 23-09-2022, 10:13 PM
RE: అరణ్య - by Pallaki - 19-10-2022, 09:29 PM
RE: అరణ్య - by Pallaki - 21-10-2022, 08:13 PM
RE: అరణ్య - by Pallaki - 05-11-2022, 05:21 PM
RE: అరణ్య - by Pallaki - 12-11-2022, 09:11 AM
RE: అరణ్య - by Pallaki - 14-11-2022, 11:44 AM
RE: అరణ్య - by Pallaki - 17-11-2022, 10:32 AM
RE: అరణ్య - by Pallaki - 17-11-2022, 09:49 PM
RE: అరణ్య - by Pallaki - 19-11-2022, 01:14 AM
RE: అరణ్య - by Pallaki - 23-11-2022, 10:40 PM
RE: అరణ్య - by Pallaki - 24-11-2022, 05:09 PM
RE: అరణ్య - by Pallaki - 25-11-2022, 10:22 PM
RE: అరణ్య - by Pallaki - 26-11-2022, 08:53 PM
RE: అరణ్య - by Pallaki - 28-11-2022, 09:03 PM
RE: అరణ్య - by Pallaki - 29-11-2022, 06:50 PM
RE: అరణ్య - by Pallaki - 30-11-2022, 10:48 AM
RE: అరణ్య - by Pallaki - 02-12-2022, 09:38 PM
RE: అరణ్య - by Pallaki - 03-12-2022, 04:27 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:31 AM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:11 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:15 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:25 PM
RE: అరణ్య - by Pallaki - 14-12-2022, 11:32 AM
RE: అరణ్య - by Pallaki - 14-12-2022, 11:33 AM
RE: అరణ్య - by Pallaki - 09-01-2023, 03:41 AM
RE: అరణ్య - by Pallaki - 12-01-2023, 10:24 PM
RE: అరణ్య - by Pallaki - 14-01-2023, 10:55 PM
RE: అరణ్య - by Pallaki - 17-01-2023, 02:14 AM
RE: అరణ్య - by Pallaki - 18-01-2023, 11:07 PM
RE: అరణ్య - by Naniredd - 08-02-2023, 10:51 PM
RE: అరణ్య - by Pallaki - 15-02-2023, 11:51 AM
RE: అరణ్య - by Pallaki - 15-02-2023, 11:01 PM
RE: అరణ్య - by Pallaki - 19-02-2023, 09:47 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 10:59 PM
RE: అరణ్య - by TheCaptain1983 - 21-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:08 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:09 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:11 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:13 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:15 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:16 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:20 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by K.R.kishore - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:27 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:26 PM
RE: అరణ్య - by prash426 - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:30 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:31 PM
RE: అరణ్య - by Ghost Stories - 20-02-2023, 11:37 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Vijay1990 - 21-02-2023, 12:09 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Gangstar - 21-02-2023, 12:31 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:02 AM
RE: అరణ్య - by Premadeep - 21-02-2023, 12:42 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by gudavalli - 21-02-2023, 01:22 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by Venky248 - 21-02-2023, 02:03 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:05 AM
RE: అరణ్య - by Lraju - 21-02-2023, 05:59 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Iron man 0206 - 21-02-2023, 07:36 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Bullet bullet - 21-02-2023, 10:59 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:28 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:33 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:08 AM
RE: అరణ్య - by Tammu - 21-02-2023, 11:43 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:09 AM
RE: అరణ్య - by Dalesteyn - 21-02-2023, 12:12 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by sri7869 - 21-02-2023, 01:25 PM
RE: అరణ్య - by Gova@123 - 21-02-2023, 03:36 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by Teja.J3 - 21-02-2023, 06:22 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:11 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by SVK007 - 21-02-2023, 07:23 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by The_Villain - 25-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:15 AM
RE: అరణ్య - by Chinnu56120 - 25-02-2023, 06:33 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:16 AM
RE: అరణ్య - by Sweet481n - 25-02-2023, 07:55 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:17 AM
RE: అరణ్య - by Aavii - 03-03-2023, 12:13 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by Aavii - 01-04-2023, 05:57 PM
RE: అరణ్య - by smartrahul123 - 14-05-2023, 09:08 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by naree721 - 05-03-2023, 11:31 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:32 AM
RE: అరణ్య - by hrr8790029381 - 05-03-2023, 11:54 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:34 AM
RE: అరణ్య - by sujitapolam - 07-03-2023, 10:01 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:35 AM
RE: అరణ్య - by vg786 - 09-03-2023, 09:04 PM
RE: అరణ్య - by poorna143k - 11-03-2023, 07:53 PM
RE: అరణ్య - by sri7869 - 22-03-2023, 02:56 PM
RE: అరణ్య - by Thokkuthaa - 26-07-2023, 09:46 AM
RE: అరణ్య - by Hydboy - 26-07-2023, 03:26 PM
RE: అరణ్య - by ceexey86 - 19-08-2023, 02:24 PM
RE: అరణ్య - by nari207 - 09-02-2024, 02:17 AM
RE: అరణ్య - by raj558 - 17-02-2024, 11:35 AM
RE: అరణ్య - by Thokkuthaa - 17-02-2024, 01:34 PM
RE: అరణ్య - by Thokkuthaa - 14-06-2024, 05:44 PM
RE: అరణ్య - by Manoj1 - 18-06-2024, 12:18 PM



Users browsing this thread: