05-11-2022, 01:30 AM
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.
ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ...
అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...
ఫార్ట్- 22
సుమతి, చాందినీ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఓ.కే... అని చాలా గట్టిగా చెప్పారు. సరే అని ప్రిన్స్ లేచి...
ప్రిన్స్: అందం, అందం అంటున్నావు కదా... నేను మీ ఇద్దరితో పడుకున్నా అనుకుందాం... మీ ఇద్దరిలో ఎవరి దగ్గర ఎక్కువ సుఖం దొరకుతుంది? నువ్వు వర్జిన్ కాబట్టి నువ్వు సుమతి కన్నా ఎక్కువ ఎంజాయ్ చేస్తావ్ తప్ప మగాడినైన నాకు దొరికే సుఖంలో పెద్దగా ఏం తేడా వుండదు అని నీకు తెలుసా?
చాందినీ: మరి అలాంటప్పుడు ప్రతీ మగాడు వర్జిన్నే పెళ్ళి చేసుకోవాలనుకుంటారు ఎందుకు? అంది చాందినీ,
ప్రిన్స్: ఎందుకంటే తన భార్యను శారీరకంగా ముట్టుకున్న మొదటి వ్యక్తి తనే అవ్వాలని, తన భార్య సెక్స్ జీవితం మొదలు, తుది తానే అవ్వాలని ఆశ ఎందుకంటే ఆడది తన శరీరాన్ని, మనస్సును దొచుకున్న వ్యక్తితోనే జీవితాంతం బ్రతకాలనుకుంటుంది కాబట్టి. తన భర్త ప్రతిరూపమే తనలో పుట్టి తన చివరి రోజుల్లో భర్త చూపించినంత గౌరవం, ప్రేమ పిల్లల ద్వారా పొందాలనుకుంటుంది.
చాందినీ: మరి పెళ్ళికి ముందు మోసపోయిన వాళ్ళో, కావాలని మరొకరితో గడిపిన వారిలో ఆ ప్రేమ ఉండదా?
ప్రిన్స్: ప్రేమ ఉండొచ్చు కానీ అధికారం ఉండదు. తన పార్టనర్ కాకుండా వేరే ఏ ఒక్కరితో గడిపినా తన పార్టనర్ తనతో కాకుండా మరొకరితో ఉండకూడదనే అధికారం ఉండదు. కేవలం ఈ విషయంలోనే ఏంతో మంది దంపతులు విడిపోతారు.
చాందినీ: నేను వర్జిన్, కానీ నువ్వు రెండు, మూడు నెలలకోసారి వాలిద్దరితో గడుపుతావు రేపు పెళ్ళైయ్యాక కూడా గడుపుకో నేను అడ్డుచెప్పను, ఇది ప్రేమ కాదా?
ప్రిన్స్: కాదు... ప్రేమ పేరుతో నీ త్యాగం నీ దృష్టిలో... ఎందుకంటే నువ్వు నా సుఖం కోసం త్యాగం చేస్తున్నావ్. నువ్వు అసలు పాంయింట్ మిస్ అవుతున్నావ్... ఇద్దరు వ్యక్తుల మద్య స్వచ్ఛమైన ప్రేముంటే వారి శారీరిక సంబంధాలతో ఎవరికీ ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదు...! ఇప్పుడు నేను నిన్ను నిజంగా ప్రేమించాననుకో నీకు నచ్చదు అనే అనుమానం వస్తేనే నేను మిగిలిన వాళ్ళకు దూరంగా ఉంటా గానీ, నీ పర్మిషన్ కోసం ఎదురు చూడను. అలాగే నా గురించి పూర్తిగా తెలిసిన నవ్వు ఇదోదో త్యాగం అనుకుంటున్నావ్... నువ్వు నన్ను నిజంగా ప్రేమిస్తే నీకు వాళ్ళసలు ఆలోచనలోకే రారు. కేవలం నేను మాత్రమే వస్తాను నా సంతోషం, నేను నీతో గడిపే సమయం, నేను ఇచ్చే గౌరవం ఇవే ఇంపార్టెంట్ తప్ప మిగిలినవేవీ కాదు.
చాందినీ: అంటే సెక్స్ ప్రేమలో పార్ట్ కాదు అంటావ్!? ఒకే... అయితే రేపు నీ భార్య నీ దగ్గరకు వచ్చి నేను ఒకడితో పడుకోవాలనుకుంటున్నాను అందనుకో నువ్వు ఏం చేస్తావ్?
ప్రిన్స్: తను నిజంగా ప్రేమిస్తే అలాంటి పరిస్థితి రాదు, ఒక వేళ వచ్చిందంటే... నేను తనకు ఇవ్వలేనిది ఏదో ఇంకోడి దగ్గర దొరకిందని అర్ధం. నేనే ఇవ్వడానికి ట్రై చేస్తే చేయలేన్నప్పుడు నేనే తనను వాడి దగ్గర దింపి కాపలా కాస్తా... అంతే కాదు తాను సుఖపడిందని నేను సంతోషపడతా. ఇంకోవిషయం సెక్స్ ఎప్పడూ ప్రేమలో పార్ట్ కాదు... ఒక మీన్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ మాత్రమే... మన జీవితంలో మనకో వయస్సు వచ్చిన తరువాత తమ తల్లి, తండ్రుల వద్ద కూడా మన బాడీని దాచుకుంటాం... అలాంటి శరీరాన్ని మరొకరితో పంచుకుంటున్నామంటే మనం వాళ్ళకి అంత స్వతంత్రం ఇచ్చామని అర్ధం, వాళ్ళు స్పెషలని అర్ధం. ఇంక మా ముగ్గురి విషయంలో మాత్రం సెక్స్ కేవలం ఒక కోరిక, పచ్చిగా చెప్పాలంటే కామం, దాహం, ఆకలి ఎలాగో అలాగే శారీరక వాంఛ. మాకు నచ్చినప్పుడు మాకు కుదిరినప్పుడు మేము తీర్చుకునే వాంఛ, ఏనాడు నేను వాళ్ళను గానీ, వాళ్ళు నన్నుగానీ ఏదోటి కోరుకునో, బలవంతం చేసో మేము కలవలేదు... ఏరోజైనా మాలో ఏ ఒక్కరం వద్దను కున్నా చాలా నర్మల్గా వదిలేస్తాం... నువ్వు నన్ను చాలాసార్లు అడిగావ్, వాళ్ళతో వుంటావ్? నాతో మాత్రం ఉండమంటే దూరంగా ఎందుకు జరుగుతావ్ అని, నాతో జీవితం పంచుకోవాలనేది నీ అసలు కొరిక దానికి సెక్స్ ని వాడుకుంటున్నావ్ దాని వల్ల నాతో జీవితం పంచుకోవాలనే నీ కోరిక ఇంకా బలపడుతుంది తప్ప వేరే ఏ మార్పు జరగదు నాలో షడన్ గా నీ మీద ప్రేమ పుట్టదు. వాళ్ళు నాతో గడిపే సెక్స్ లో అలాంటివేవీ ఉండవు... మేము కుదిరనప్పడు ఎంజాయ్ చేస్తాం తరువాత బై, బై అనుకోని ఎవరి దారిన వాళ్ళు పోతామ్.
చాందినీ: నన్ను ప్రేమించడానికి అసలు నీ ప్రోబ్లమ్ ఏంటీ?
ప్రిన్స్: ఏం లేదు, నాకు నీలో నా మీద ప్రేమ కనబడలేదు... అది కనబడిన రోజు నేను నిన్ను ప్రేమిస్తా...
చాందినీ: అయితే నా ప్రేమని ఎలా తెలియజేయాలో చెప్పు?
ప్రిన్స్: నా ప్రశ్నలకు సమాధానం చెప్పి, నా మొదటి ప్రశ్న వేరే ఏ ఆడది ఇవ్వలేని శారీరక సుఖం నువ్వు ఏం ఇస్తావ్?
చాందినీ: ఏ ఆడదైనా ఇచ్చే సుఖం కాకుండా నేను కొత్తగా ఏమివ్వగలను...? ఏమీ ఇవ్వలేను!
ప్రిన్స్: రైట్ ఆన్సర్, రెండు నా సంతోషం కోసం నువ్వేం చేస్తావ్? నీ సంతోషం కోసం నేనేమి చెయ్యాలి?
చాందినీ: నేను నీ కోసం ఏమైనా చేస్తా, నువ్వు నాకు నచ్చినవి చెయ్...
ప్రిన్స్ : అదే నీ ఫైనల్ ఆన్సరైతే మాత్రం, యు ఆర్ రాంగ్ నిజమైన ప్రేమలో ఎదుటి వ్యక్తి నుండి ఏమీ కోరుకోకూడదు ఎందుకంటే కోరిక ఉంటే నిరాశ కూడా ఉంటుంది. కాబట్టి మన ప్రేమను తెలియజేసే పనులు చేసుకుంటూ పోతాం తప్ప వాళ్ళు ఏదో చేయాలని కోరుకోం.
చాందినీ: రాంగ్ ఆన్సర్ కాబట్టి నేను ఫెయిలా?
ప్రిన్స్: నువ్వేమైనా టెస్ట్ రాస్తున్నావా? నేను నీకు నా మీదున్న ప్రేమను తెలుసుకోవడం కోసం అడుగుతున్నా నా అన్సర్ చివరిలో చెబుతా...
మూడోది నువ్వు నా కోసం ఏమైనా చేస్తానన్నావ్ కదా అయితే మనిద్దరం ఇప్పడే నాకో ప్రైవేట్ ఐలాండ్ ఉంది నీకు తెలుసు కదా అక్కడకు వెళ్ళిపోదాం... నీకు ప్రిపేర్ అవ్వడానికి ఏం...? ఏం...? కావాలి? ఎంత టైం కావాలి?
చాందినీ: వావ్... సూపర్ ఎన్ని రోజుల్లో తిరిగోస్తాం?
ప్రిన్స్ : తెలీదు
చాందినీ: తెలీదా....? అలాంటప్పుడు మమ్మీకి, డాడీకి... నా ఫ్రెండ్స్ కి ఎప్పుడొస్తానని చెప్పాలి? అసలు ఎన్ని బట్టలు తెచ్చుకోవాలి ఏం... ఏం... తెచ్చుకోవాలో ఎలా ప్లాన్ చేసుకోవాలి?
ప్రిన్స్ పకపకా నవ్వడం మొదలు పెట్టాడు... అది చూసి సుమతి కూడా నవ్వింది. వాళ్ళిద్దరూ ఎందుకు నవ్వుతున్నారో తనకు అర్ధం కాలేదు, చాందినీకి అర్ధం కాలేదు పిచ్చి కోపం వచ్చింది ‘‘ఎందుకలా నవ్వుతున్నారు? నేను జోకర్ లా కనబడుతున్నానా?’’ అంటూ గట్టిగా అరిచింది. సుమతికి భయం వేసి సైలెంట్ అయిపోయింది.
ప్రిన్స్: సుమతీ నువ్వు చెప్పు నేనెందుకు నవ్వాను?
సుమతి: పిచ్చి అమ్మగారు...! మీకు కావాల్సింది ఈయనే కదా? ఆయన మీతో వస్తానంటుంటే ముందు వెళ్ళిపోవడం మానేసి అయ్యి, ఇయ్యి అంటారేంటి? ముందు ఆయనతో వెళ్ళోపోతే మీకు కావాల్సినవన్నీ ఆయనే చూస్తారుగా?
చాందినీకి అర్దమైంది తను ఎంత తప్పు చేసిందో... సరే పద వెళ్ళిపోదాం అంది.
ప్రిన్స్: సరే అయితే నీకు ముందే కొన్ని విషయాలు చెబుతా గుర్తు పెట్టుకో అక్కడ ఏమీ ఉండవు... ఏమి దొరికితే అది తినడం, మనకు నచ్చినది చేయడం, కలిసి ఉండడం ఆనందంగా బ్రతకడం తప్ప. కనీసం ఫోన్ కూడా తీసుకెళ్ళం నేచర్ లో పక్షుల్లాగా బ్రతికేద్దాం అది నీకు ఓ.కేనా?
చాందినీ: అలాఎలా? మరి నా కెరీర్? మమ్మీ, డాడీ? ఫ్రెండ్స్? అంటూ ఆలోచనలో పడింది.
ప్రిన్స్ : నీతో ప్రాబ్లమే ఇది... ‘‘నీకు వాళ్ళందరితో పాటూ నేను కావాలి’’ అలా నేను నీతో సంతోషంగా ఉండలేను... ఎందుకంటే నాకు స్వతంత్రం కావాలి, నేను కేవలం నాకు నచ్చినట్టు బ్రతుకుతాను తప్ప ఇంకొరికోసం కాంప్రమైజ్ కాను, అందుకే నేను ఎప్పుడూ నీకు దూరంగా ఉండాలనుకుంటాను, దుంగా పెడతాను అర్ధంమైందా? నేనే కవాలనుకుంటే వాళ్ళందిరినీ వదిలేసి రా... నేను అందరినీ వదిలేసి నీతో వచ్చేస్తా... మనకి నచ్చినట్టు మనం బ్రతుకుదాం... లేకపోతే నా క్రష్ ని క్రష్ గా మర్చిపోయి నువ్వు కోరుకునేలా అందరితో కలిసి నీకు విలువిచ్చే మనిషిని చూసి పెళ్ళి చేసుకో.
చాందినీ: సరే... నేను నిన్నోటి అడుగుతాను కాదనకు. నాకు నీతో సెక్స్ చేయాలనుంది, నా కొరిక తీర్చు అంది.
ప్రిన్స్: మళ్ళీ నవ్వి... నీకు ఎంత చెప్పినా అర్ధం కాలేదు కదా!? నీకు నాతోనే ఎందుకు సెక్స్ కావాలి? నువ్వు నాతో సెక్స్ చేస్తే ఎంత మందిని మోసం చేస్తున్నావో నీకు తెలుసా? భవిష్యత్తులో నీలాగే భార్య కోసం వర్జినిటీ కాపాడుకుంటున్న భర్తని, నా కూతురు ఏ తప్ప చేయదనుకునే నీ తల్లి, తండ్రులను, నువ్వు ఎవడికి లొంగకుండా నీ కెరీర్ లో దూసుకుపోతుంటే నిన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకున్న నీకు తెలిసిన, తెలియని బోలెడు మంది ఫ్రెండ్స్ ని. వాళ్ళందరినీ మోసం చేసినా పర్లేదు నాతో సెక్స్ కావాలి అంటే నాకు కూడా ఓ.కే., కానీ దాంతో నా మనస్సులో నీ మీద ప్రేమ పుడుతుందనుకుంటే మాత్రం అది నీ మూర్ఖత్వం.
చాందినీ ఏమీ మాట్లాడలేదు, చాందినీకి ఏడుపొచ్చేసింది... ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది... పాపం తనను అలా చూసే సరికి సుమతికి జాలేసింది. ‘‘పాపం అయ్యగారు మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకుందో... ఆడపిల్లని అలా ఏడిపించి పంపిచారు’’ అంది సుమతి. ‘‘లేదు, సుమతి, తనకి జీవితం అంటే ఏలా ఉంటుందో నేర్పించి పంపిచా తను ఇప్పడు బాధపడినా, రేపు నేను చెప్పిన విషయాలు అర్ధం చేసుకుని తన జీవితంలో తనకు మంచే జరుగుతుంది’’ అన్నాడు. ‘‘ఈ రోజుల్లో మీరుకోరుకున్నట్టు అమ్మాయి ఎక్కడ దొరకుతుందయ్యగారు?’’ అంది సుమతి.
ప్రిన్స్: దొరికితేనే పెళ్ళి చేసుకుంటా... చూడు సుమతి నా లైఫ్ లో నేను చాలా ఛేదు అనుభవాలు చూశాను, మనం మనసా, వాచా, కర్మనా నా భార్య లేక భర్తే నా జీవితం అనుకోపోతే వాళ్ళ జీవితమంతా కాంప్రమైజ్ లు, మోసాలు, అబద్దాలతో నిండిపోతుంది. మన జీవితంలో ఎన్ని తప్పులైనా చేయానీ మన జీవితంలోకి లైఫ్ పాట్నర్ వచ్చాక వాళ్ళు, వాళ్ళ సంతోషం తప్ప మనకు ప్రపంచంలో ఇంకేమీ ఇంపార్టంట్ కాదు అనుకోకపోతే ఆ బందం నిలబడదు అందుకే నేను కోరుకునే అమ్మాయి దెరికినప్పుడే పెళ్ళి చేసుకుంటా లేక పోతే లేదు... ఇలానే లైఫ్ ఎంజాయ్ చేస్తా.
సుమతికి ప్రిన్స్ చెప్పిన విషయాలు ఏదో గురువు జ్ఞానోదయం చేసినట్టు అసలు జీవితంలో ప్రేమ అటే ఏంటో తెలియజెప్పింది. అప్పుడే ప్రిన్స్ ని కావాలించుని ముద్దు పెట్టాయాలనుకుంది... అబ్బాయ్ గారు నేను మీకో ముద్దు పెట్టనా? అంది. ప్రిన్స్ పకపకా నవ్వి ‘‘ఏంటీ... ముద్దు పెడతావా? సరే పెట్టుకో’’ అన్నాడు. సుమతి ప్రిన్స్ ని గట్టిగా వాటేసుకుని ముద్దు పెట్టమన్నట్టు పెదాలు అందించింది. ప్రిన్స్ తనని అలా చూసి ‘‘మూతలా పెట్టి ముద్దెలా పెడతావ్? ముద్దు నేను పెడతాననలేదు... నువ్వు పెడతానన్నావ్’’ అన్నాడు. నాకు ముద్దు పెట్టడం రాదు... మీరే పెట్టండి అంది. ‘‘నేను నీకు ముద్దెందుకు పెడతాను?’’ అన్నాడు. ‘‘ఎందుకంటే నీకు ముద్దు పెట్టడం రాదు కాబట్టి!’’ అంది సుమతి. ‘‘సరే... ఓ పనిచెయ్యి ముందు ముద్దు పెట్టడం నేర్చుకునిరా... తరువాత ముద్దు పెడుదువు గానీ’’ అన్నాడు. ‘‘ఎందుకు మీరు పెట్టోచ్చోగా’’ అంది. ‘‘నేనెందుకు పెడతాను...? నాకు నిన్ను ముద్దు పెట్టోవాలనిపిస్తే పెడతాను గానీ, మద్దు పెట్టుకోవాలనిపించింది నీకు, నాకు కాదు’’ అన్నాడు. చాందినీ ఏడ్చుకుంటూ వెళ్ళడం చూసిని ఉమాదేవి ఇంక కింద సస్ఫెన్స్ భరించలేక పైకి వచ్చి సుమతిని చూసి ఓ రేంజ్ లో షాకైంది... ‘‘ఉసే...? ఏం చేస్తున్నావే...?’’ అంటూ పిర్రమీద ఒకటి పీకి వెనక్కి లాగింది. ‘‘ఉండండమ్మగారూ... అబ్బాయ్ గారు ముద్దు పెట్టుకోమన్నారు ఎలా పెట్టాలో తెలీక ఆలోచిస్తున్నా!’’ అంది. ఉమదేవికి నవ్వాలో, ఏడ్వాలో అర్ధం కాలేదు ‘‘ఇంతకీ ఎందుకు ముద్దు పెట్టాలి?’’ అని అడిగింది. విషయం ఏంటంటే ‘‘నేను చెప్పింది బాగా నచ్చిందంట, అందుకు నాకు గిఫ్ట్ గా ముద్దు పెడతానంది, పెట్టుకోమంటే... నన్ను పెట్టమంటోంది’’ అన్నాడు ప్రిన్స్. ఉమాదేవికి ఏం జరుగుతోందో అర్ధం కాలేదు... ‘‘మీ ఇద్దరికీ పిచ్చిపట్టిందా? ముద్దులు పెట్టుకోవడం ఏంటీ? ఛండాలంగా?’’ అంది. అదేంటి దేవీ నువ్వు కూడా అలా మాట్లాడతావ్ ‘‘ముద్దులో ఏముందీ... ఇదుగో’’ అంటూ ఉమాదేవి బుగ్గమీద ముద్దు పెట్టాడు ప్రిన్స్. ఒక్కనిమిషం ఒళ్ళంతా కంపించి పోయింది ఉమాదేవికి. సుమతి పకపకా నవ్వింది. ‘‘ఛీ... ఏంటి పాడుపని... మానం మర్యాదా లేదా..?!’’ అంటూ చికాకు ప్రదర్శించింది ఉమాదేవి. ‘‘ఓ... ఓ... దేవిగారికి కోపం వచ్చింది... నేను చెప్పేది విను... నువ్వు మీ అమ్మయికి ఎప్పుడైనా ముద్దుపెట్టావా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘పెట్టాను... కానీ అది నా కూతురు...’’ అంటుడానే, ‘‘ఎందుకు పెట్టావ్?’’ అన్నాడు సీరియస్ గా ప్రిన్స్. ‘‘అదేంటీ... అది నా కూతురు ముద్దొచ్చింది పెట్టాను’’ అంది ఉమాదేవి. ‘‘ఎందుకు ముద్దొచ్చింది?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అదేదో మంచి పని చేసుంటుంది అందుకని మెచ్చుకోడానికి ముద్దు పెట్టా’’ అంది ఉమాదేవి. ‘‘ముద్దే ఎందుకు పెట్టావ్? ఏదైనా గిప్ట్ ఇవ్వోచ్చుగా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అంటే ఆ సమయానికి నా దగ్గర ఏమీ లేదు కాబట్టి ముద్దు పెట్టా’’ అంది ఉమాదేవి. ‘‘సుమతి కూడా అందుకే ముద్దు పెడతానంది, ముద్దులో ఏముంది మనకు ఎవరు నచ్చినా ముద్దు పెట్టొచ్చు...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘మరి నాకెందుకు పెట్టావ్?’’ అంది ఉమాదేవి. ‘‘ముద్దు పెట్టడం తప్పు కాదని చెప్పడానికి పెట్టా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘సరే నువ్వు చెప్పిందే రైట్ అనుకుందాం... కానీ సుమతి నీకు మూతి ముద్దు పెడతానంది! అది తప్పుకాదా?’’ అంది ఉమాదేవి. ‘‘తనకు ఎలా ముద్దు పెట్టడం వస్తే అలా పెడుతుంది... దానికి మూతిమీద పెడితే ఏంటి? బుగ్గమీద పెడితే ఏంటి?’’ అన్నాడు చాలా సింపుల్ గా. ‘‘ఏమోనమ్మా... ఒక అబ్బాయి, అమ్మాయి మూతు ముద్దులు ఎలా పెట్టుకుంటారు? అలా చేస్తే కోరికలు కలగవా?’’ అంది ఉమాదేవి. ‘‘ఓ... అదా... ముద్దు ఎందుకు పెట్టారో అర్ధం చేసుకోగలిగితే ఏ ఫీలింగ్స్ కలగవు... అదే అసలు ముద్దు పెట్టిందే ఫీలింగ్ తో అయితే కలగొచ్చు. కానీ సుమతి ముద్దు పెడతానంది నా మాటలు నచ్చి... ఆ విషయం నాకు తెలుసు కాబట్టి నాకైతే ఏ ఫీలింగ్స్ కలగవు’’ అన్నాడు క్లారిటీ ఇచ్చినట్టు. అర్ధమై, అర్ధంకానట్టు అర్ధమైంది ఉమాదేవికి... ‘‘ఏదేమైనా తప్పు... నలుగురు చూస్తే ఏమనుకుంటారు?’’ అంది ఉమాదేవి. ‘‘ఆ నలుగురూ ఎప్పుడూ ఏదోటి అనుకుంటూనే ఉంటారు... మనం మంచి వాళ్ళమని సర్టఫికేట్ ఇవ్వడానికి వాళ్ళేం దేవుడ్ళు కాదు... మనం తప్పు చేసిన ఒప్పు చేసినా భయపడాల్సింది దేవుడికి, వాళ్ళకు కాదు... వాళ్ళకేదో టైం ఎలాపాస్ చేయాలో తెలీక ఏదోటి వాగి సంతోషపడుతుంటారు... సుమతి అన్నట్టు కుళ్ళోబోతు జీవులు’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఏమైనా నువ్వు మహా కొంటె పిల్లాడివబ్బా... అలా పరాయి ఆడవాళ్లకి ముద్దు పెట్టొచ్చా?’’ అంది ఉమాదేవి. (మనస్సులో చాలా ఉత్సాహం వచ్చింది కానీ... ఏమైనా ప్రిన్స్ కు సాధ్యమైనంత దూరంగా ఉందామంటే ఇలా జరిపోయిందనే భయం కూడా వచ్చింది.) ‘‘సరే... సారీ... ఇంకెప్పుడూ కారణం చెప్పకుండా ముద్దు పెట్టను’’ అన్నాడు ప్రిన్స్.
‘‘అయ్యగారూ... నాకో సందేహం?’’ అంది సుమతి. ఏంటీ అన్నట్టు కళ్ళెగరేశాడు, ‘‘మీరిలా చాలా తేలిగ్గా... ముద్దు పెట్టుకోమన్నారు? ఇందాక ఆ అమ్మాయి ఆ రేంజ్ వుంది... మీ మీదపడి రెచ్చిపోతుంటే మీకు ఆ... కోరిక కలగదా?’’ అంది సుమతి. ‘‘ఏం... నేను మగాడ్ని కాదా...? కానీ అలా కోరిక పుట్టిన ప్రతీదాని మీద ఎక్కితే... నాకు రోడ్డు మీద కుక్కకీ తేడా ఏంటీ? నేను మనిషిని ఒక వ్యక్తి ఎక్కడ దాకా ఉండాలో, ఎలా ఉండాలో నాకు తెలుసు...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఒకవేళ మీరు నాకు వేరే కారణంతో ముద్దు పెడితే... దాని వల్ల నాకు కోరిక కలిగి నేను మీద పడి కోరిక తీర్చమంటే?’’ అంది సుమతి. ‘‘ఇద్దరికీ ఇబ్బంది లేకపోతే కోరిక తీర్చుకుంటాం... ఏ ఒకరికి అది తప్పు అనిపించినా ఎవరిదారి వాళ్ళు చూసుకుంటాం? అయినా అదే ప్రశ్న... నువ్వు కూడా చాందినీలా?’’ అన్నాడు ప్రిన్స్. వీళ్ళ కాన్వర్షేషన్ ఉమాదేవికి దిమ్మతిరుగుతోంది... ‘‘నేనూ అందుకే అడిగాను... చందినీ అమ్మగారు నేను కన్నెపిల్లని... నా కోరిక తీర్చు అని అడిగారు కదా... తీరిస్తే మీకొచ్చే నష్టమేంటీ? ఎందుకు కాదన్నారు?’’ అంది సుమతి. ‘‘ఆ... ఇప్పుడు నువ్వు కరెక్ట్ పాయింట్ కి వచ్చావ్... చెబుతా విను, సెక్స్ కోరిక అనేది మానవ సహజం... ప్రతి ఆడ, మగకి ఒకరిపై ఒకరికి సెక్స్ కోరిక కలుగుతుంది... ఎలాగైతే మనకు నీళ్ళు చూస్తే దాహం మేస్తుందో, ఫుడ్ చూస్తే ఆకలేస్తుందో అలాగే ఆడవానికి, మగవారిని చూసినా! మగవారికి ఆడవారిని చూసినా కామవాంఛ కలుగుతుంది. అలాగని దాహం వేస్తుంది కదా అని మురికి నీళ్ళు తాగగలమా? ఆకలేస్తుంది కదా అని కుళ్ళిన ఆహారం తినగలమా? లేదు కదా అలాగే మనకి కోరిక పుట్టింది కదా అని అందితో కలవలేం... మనం సమాజంలో బ్రతుకుతున్నాం కాబట్టి వావి, వరస ఇవన్నీ ఆలోచించి కలుస్తాం... ఇంకో విషయమేంటంటే మన పెరిగిన సమాజంలో సెక్స్ అనేది విచ్చల విడిగా దొరికేది కాదు... ఎవరు పడితే వారు ఎవరితో పడితే వారి దగ్గర తీర్చుకోడానికి మనం చిన్నప్పటి నుండీ సెక్స్ అనేది కేవలం పెద్దయ్యాక, అదీ భార్య, భర్తల మద్య మాత్రమే జరగాలని కొన్ని రూల్ పెట్టుకున్నాం కనక ఆ రూల్స్ పాటిస్తూ చేస్తాం. అలా రూల్స్ పక్కన పెట్టి చేస్తే శృంగారం అని, రూల్స్ పాటిస్తూ చేస్తే సంసారం అనీ అంటారు. ఆ రెండింటికీ చాలా పెద్ద తేడా ఉంది.’’ అంటూ క్లియర్ గా వివరంగా చెప్పాడు ప్రిన్స్. సుమతి, ఉమాదేవి ఆలోచనలో పడ్డారు... ‘‘చిన్నపిల్లాడిలా కనబడతావు గానీ చాలా విషయంముంది నీలో...!!’’ అంటూ మెచ్చుకుంది ఉమాదేవి. ‘‘జీవితం నేర్పించిన పాఠాలు దేవిగారు... మన చుట్టూ ఉండే జీవితాలు వాళ్ళ అనుభూతులు, మన జీవితంలో ఎదురైయ్యే సంఘటనలు మనకిలాంటి పాఠాలు నేర్పస్తుంటాయ్’’ అన్నాడు ప్రిన్స్. సుమతికి మళ్ళీ ఏదో డౌట్ వచ్చి ‘‘పోనీ చాందినీతో కూడా శృంగారమే చెయ్యొచ్చుగా ఎలాగో పెళ్ళి చేసుకోనన్నారు, తన కోరికైనా తీరి తృప్తిగా వెళ్ళేదిగా? ’’ అంది సుమతి. ‘‘నీకు ఇంకో విషయం చెబుతా గుర్తుంచుకో... శృంగారానికి కూడా ఏదోక కారణం ఉంటుంది అది లేకపోతే మాత్రమే శృంగారం బాగుటుంది లేకపోతే లేనిపోని పరిణామాలు ఎదురు చూడాల్సి వస్తుంది’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అంటే?’’ అంది సుమతి. ‘‘ఇప్పడు చాందినీ కోరిక తీర్చడం కోసం నేను తనతో కలిశాననుకో... దానిక వల్ల తను ప్రెగ్నెంట్ అయ్యిందనుకో... నేను సింపుల్ గా నీ కోరిక తీర్చడానికి చేశాను! నీ కడుపుకి నాకు సంబంధం లేదు అనగలనా? ‘లేదు’. శృంగారంలో ఉండగా చాందినీ ఏ రికార్డింగో చేసి దానిని సాక్ష్యంగా చూపించి రేపు పెళ్ళి చేసుకోమని గొడవ చేయకుండా ఉంటుందని నమ్మకంగా చెప్పగలవా? ‘లేదు’. ఇన్నాళ్ళ పాటూ తన కన్నెతనం కాపాడుకుని పెళ్ళి చేసుకోనని తెలిసీ నాతో పడుకుంటానందంటే తన కోరికలో నిజాయతీ ఉందంటావా? ‘లేదు’ అందుకే కాదన్నాను, అర్ధమైందా?’’ అన్నాడు ప్రిన్స్. కేవలం శృంగార వాంఛ తీర్చుకోవాలంటే అవతలి వ్యక్తి పై లేదా అవతలి వ్యక్తి నుండి మనకి శృంగారం తప్ప వేరే ఏ ఆశ ఉండకూడదు... అప్పడు మాత్రమే శృంగారం చేయ్యాలి... అన్నాడు మరింత విపులంగా చెబుతూ’’ ప్రిన్స్. ‘‘మీరన్నవన్నీ కరెక్టే గానీ మరి మీరు ఆ ఇద్దరు అమ్మాయిలతో ఎందుకు శృంగారం చేస్తున్నారు?’’ అంది సుమతి. ప్రిన్స్, సుమతి మాటలకు ఉమాదేవికి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయ్ కానీ ఏమీ మాట్లాడకుండా అన్నీ వింటోంది. ‘‘సేం రీజన్ వాళ్ళకి నా నుండి ఏమీ అవసరం లేదు శృంగారం తప్ప... వాళ్ళలో ఒకమ్మాయి నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్ డబ్బు కోసం ఏ వెధవని పెళ్ళి చేసుకుంది వాడు ‘గే’ వాడి తనకు శారీరక సుఖం ఇవ్వడు... నేను కాకుండా ఎవరితో శృంగారం చేసినా వాళ్ళు తన నుండి డబ్బో, వేరే ఏమైనా ఆశించొచ్చు నాకు అలాంటి అవసరంలేదు కాబట్టి నాకు కూడా కావాల్సింది శృంగారమే... అలాగే ఇంకో అమ్మాయి తన కెరీక్ లో ఎదగడానికి చాలా మంది దగ్గర పడుకుంది వాళ్ళందరూ వాళ్ళ అవసరాలకు తన శరీరాన్ని వాడుకున్నారు, తన అవసరాల కోసం అదే శరీరాన్ని తను వాడుకుంది... కేవలం నాద్దగర మాత్రమే తనకు ఎలాంటి అటాచ్మెంట్ లేని సెక్స్ దొరకుతుంది కాబట్టి తనలో కూడా కమిట్ అయ్యా... వాళ్ళిద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలుసు... రేపు నాకు పెళ్ళైతే వాళ్ళ దగ్గరకి రాననీ తెలుసు... నాకు నచ్చితే ఇంకోళ్ళతో పడుకుంటాననీ తెలుసు కానీ వాళ్ళకు ఇవేమీ పట్టవు... వాళ్ళకు కావాల్సింది ఆ రెండు రోజులో, మూడు రోజులో వాళ్ళతో గడిపే సమయం, నచిడినంత కాలం ఓ.కే, కుదరనప్పుడు నాలాంటి వాడు ఇంకెవడైనా దొరకుతాడని చూసుకుంటారు లేదా లైట్ తీసుకుని వాళ్ళ, వాళ్ళ జీవితాలు వాళ్ళు చూసుకుంటారు... నేను కూడా అంతే’’ చాలా సింపిల్ గా , విపులంగా చెప్పాడు... సుమతి అంతా అర్ధమైనట్టు... మీరు సుపర్ బాబుగారు అంది.
ఉమాదేవి పరిస్థితి మాత్రం వేరేలా ఉంది... వారి మాటలకు తనలోతాపం తారాస్థాయికి చేరిపోవడంతో పాటూ, సుమతికి తనిచ్చిన మాట గుర్తొచ్చింది ప్రిన్స్ లో తనడిగినం రెండు క్వాలిటీలు ఉన్నాయ్, ప్రిన్స్ అంటే తనకు కూడా చాలా ఇష్టం... కాదు క్రష్... అడిగేనా? అమ్మో ఛీప్ క్యారెక్టర్ అనుకుంటాడేమో? ఆవేశపడుతున్ననేమో... ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి... ఇక్కడే ఉండే డేంజర్ అనుకుని ‘‘మీ ఇద్దరి మాటలు వింటే పద్దతైనదేదీ సంసారం చెయ్యదు... మొన్నటిదాకి ఇదొక్కతే అనుకుంటే ఇప్పడు దానికి నువ్వు కూడా తోడైయ్యావా!? మీ మాటలకు నాకు తల తిరుగుతోంది... నేను వెళ్తున్నా... నేను ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్తోందేంటా అని అడుగుదామని వచ్చా... మీ ఇద్దరి దెబ్బకి పాపం ఆ పిల్లకి మైండ్ పాడయ్యి ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది’’ అంది ఉమాదేవి. ‘‘మేం మేం చెయ్యలేదు అమ్మగారూ... ఉండండి మీరు నేను చెబుతానంది... వద్దు తల్లీ... ఈ రోజుకి విన్నన్ని బూతులు విన్నా ఇంక వినే ఓపిక లేదు... నేను కిందకి వెళ్తున్నా అంటూ ఉమాదేవి వెళ్ళిపోయింది. ప్రిన్స్ ఉమాదేవి పరిస్థితి చూసి పకపకా నవ్వుకున్నాడు. ‘‘సుమతి దేవిగారికి కోపం వచ్చినట్టుంది!? అన్నాడు ప్రిన్స్ ‘‘లేదు బాబు ఆవిడ నాలాగా కాదు అన్నీ మనస్సులో దాచేసుకుని బయటపడరు...’’ అంది, సరేలే ఆ చాందినీ వచ్చి పనంతా చెడగొట్టింది... నేను పనిచేసుకుంటా ఓ మంచి కాఫీ కలిపివ్వు అని ప్రిన్స్ తన పనిలో పడ్డాడు. కొద్ది సేపటి తరువాత సుమతి కడుపుబ్బరం ఆగక కిందకెళ్ళి ఉమాదేవికి పైన జరిగిన సీనంతా వివరంగా డైలాగ్ టూ డైలాగ్ సినిమా చూపించేసింది. సుమతి మళ్ళీ పనులు చేయడానకి సాయంత్రం పైకి వెళ్ళి రాత్రి 10 ఇంటికి దాకా ప్రిన్స్ తోనే ఉంది. ఉమాదేవి కూడా సుమతి లేక పనులు సాగక పనులైయ్యేసరికి 10 అయిపోవడంతో రోజు కబుర్లు చెప్పుకునే ఇద్దరు పెద్దగా కబ్బుర్లేమీ చెప్పుకోకుండా పడుకున్నారు. ఆ రోజు రాత్రి నిద్రపోయే సమయానాకి ఉమాదేవి మళ్ళీ ఆలోచనల్లో పడింది. ప్రిన్స్ వచ్చి మూడురోజులైంది... ఈ మూడు రోజుల్లో ఉమాదేవి ప్రశాంతంగా నిద్రపోనేలేదు... తన వల్ల కావడం లేదు, ప్రిన్స్ మాటలు, ఆలోచనలు తనను భగ్నప్రేమికురాలికన్నా దారుణంగా తయారు చేస్తున్నాయి.
తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం...