03-11-2022, 10:37 PM
ప్రిన్స్... (రచయితగా నా మొదటి ప్రయత్నం)
ఈ కథ కేవలం కల్పితం మరియు నా మొదటి ప్రయత్నం.
ఇక్కడి రచనలు చదివి వాటినుండి ఇన్సిపిరేషన్ పొంది ఈ కథ రాయడానికి సిద్ధపడ్డాను.
తప్పులు ఉంటే క్షమిస్తారని ఆశిస్తూ...
అభిమానిస్తున్న పాఠకమహాశయులకు నా కృతజ్ఞతలు...
ఫార్ట్- 21
ఉదయం ఉమాదేవి లేవడం లేటైంది... తను లేచే సరికే సుమతి పైన ప్రిన్స్ కి, కింత ఉమాదేవి ఇంట్లో కూడా చకచకా అన్నీ పనులు చేసేయడంతో ఉమాదేవి సుమతిని మెచ్చుకుని తను కూడా స్నానం చేసివచ్చి సుమతి, ఉమాదేవి కలిసి టిఫిన్ తినడం మొదలుపెట్టారు. ఉమాదేవి ‘‘ఏంటే మీ బాసు టిఫిన్ పెట్టలేదా? ఇక్కడ తింటున్నావ్’’ అంది. ‘‘లేదమ్మగారూ అబ్బాయ్ గారు పొద్దున్నే వాకింగ్ వెళ్ళి వచ్చేప్పుడు బ్రెడ్డు జామ్ తెచ్చుకున్నారు... రాత్రి మనం చూశాం కదా దాని మీద వాటినే కాల్చుకుని తిన్నారు... నన్నూ తినమన్నారు గానీ... నాకెందుకో అవి చూడడానికే మాడిపోయిన రొట్టెల్లా కనబడేసరికి తిననని చెప్పేశా’’ అంది సుమతి. ‘‘ఉత్త బ్రెడ్ తిన్నాడా? అదేంటే మరి నువ్వు టిఫిన్ చేస్తానని చెప్పలేదా?’’ అంది ఉమాదేవి (ఓ విధంగా ఉమాదేవికి కోపంవచ్చింది). ‘‘అడిగా అమ్మగారు నిజంగా ఒట్టు... నేను పొద్దున ఆరింటికే లేచి వెళ్ళే సరికి పైన అబ్బాయిగారు కసరత్తులు చేస్తున్నారు... రోజూ పొద్దున ఐదింటికే లేస్తారంట... నేను వెళ్ళేసరికే బాబు గారు పాలు, గుడ్లు, బ్రెడ్, జ్యూసు అన్నీ తెచ్చి అక్కడ పెట్టారు. పొద్దున్నే గుడ్డు, జ్యూస్ తాగుతారంట గుడ్డు ఉడకబెట్టి ఇచ్చా, జ్యూస్ తాగేసి స్నానం చేసి వచ్చి టిఫిన్ ఏం కావాలని అడిగితే... బ్రెడ్ టోస్ట్ అంట బ్రెడ్ కి వెన్నపూస పూసి దానికి కాల్చి మద్యలో మళ్ళీ తేనె వేసుకుని తిన్నారు. ఈ రోజు సరుకులు తెచ్చకుంటాం కదా రేపు చేసిపెడుదువు అని చెప్పారు. తరువాత కాఫీ ఇచ్చాను, తాగి కంప్యూటర్ లో ఏదో పని చేసుకుంటున్నారు. నేను కిందఉంటానని చెప్పి వస్తే మీరు ఇంకా లెగవలేదు, అందుకే అమ్మాయి గారికి క్యారేజ్ పెట్టేసి మనకి టిఫిన్ చేశా... ఇందాకే ఆయన ఈ డబ్బాలో పిలిస్తే వెళ్ళా నన్ను, మిమ్మల్ని రడీ అయితే ఓ గంటలో మార్కెట్ కి వెళ్దామన్నారు అందుకే లేపుదా మని మీ గదికి వస్తున్నా మీరు అప్పడే లేచి బయటకు వచ్చారు అంటూ రెండు నిమిషాల్లో రిక్యాప్ ఇచ్చేసింది సుమతి. మనసులో ప్రిన్స్ తో బైటకి వెళ్తున్నాననే ఆనందం ఉన్నా బయటకు మాత్రం ‘‘నేనెందుకు మీరిద్దరూ వెళ్ళిరండి’’ అంది ఉమాదేవి. ‘‘ఏమో... మీరే చెప్పండి’’ ఇదిగో అంటూ ఉమాదేవికి తన జాకెట్ లోనుండి వాకీటాకీ తీసి ఇచ్చింది. అవతల నుండి ప్రిన్స్ వీరి మాటలన్నీ వాకీ టాకీలో వింటూనే ఉన్నాడు... సుమతి వాకీటాకీని తన జాకెట్టులో పెట్టుకోవడంతో బటన్ ప్రెస్ అయ్యినప్పుడల్లా ప్రిన్స్ కి వీరి మాటలన్నీ వినబడుతున్నాయ్... ‘‘గుడ్ మార్నింగ్ దేవీ...’’ అన్నాడు ప్రిన్స్ వాకీటాకీలోనే. షాకైయ్యారు ఇద్దరు, ఉమాదేవి తీసుకుని బటన్ నొక్కి ‘‘గుడ్ మార్నింగ్?... నీకెలా తెలుసు నేను లేచానని?’’ అంది ఉమాదేవి. ‘‘సుమతి వాకీటాకీ ఎక్కడ పెట్టిందో గానీ, పొద్దున్నుండీ బటన్ ప్రెస్ అయ్యినప్పుడల్లా మీ ఇంట్లో మాటలన్నీ లైవ్ రిలే అయ్యాయి... సుమతి పనులు చేస్తూ పాడే కూనిరాగాలు, సుమతి-మీ అమ్మాయి క్యారేజ్ విషయంలో పడిని గొడవ... ఇప్పడు మీరిద్దరి బ్రేక్ ఫాస్ట్ కాన్వర్షేషన్ అన్నీ వింటూ తెల నవ్వుకున్నాను, ఇంతకీ ఎక్కడ పెట్టింది? అన్ని సార్లు ప్రస్ అవుతోంది?’’ అన్నాడు.
ఉమాదేవి ‘‘పకపకా నవ్వి... జేబులో’’ అంది. ‘‘జేబులోనా? ఏ జేబులో?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘లేడీస్ కి డబ్బులు దాసుకునే జేబు ఎక్కడుంటుందో అక్కడ’’ అంది ఉమాదేవి సిగ్గు, నవ్వు కలిపి. ‘‘లేడీస్ డబ్బులు దాసుకునే జేబా?... పర్సులోనా?... శారీకి జేబులెక్కడుంటాయ్?’’ అర్ధం కాలేదు ప్రిన్స్ కి. ‘‘నువ్వు మరీ క్లాస్ గా ఆలోచిస్తున్నావ్, కొంచెం మాస్ గా ఆలోచించు... శారీలకు జేబులుండవుగానీ, వేరే దానికి కుట్టని జేబులుంటాయ్’’ అంటూ ఉమాదేవి, సుమతి తెగ నవ్వుతున్నారు. వాళ్ళ నవ్వు, ఉమాదేవి ఇచ్చిన క్లూతో ప్రిన్స్ కి కూడా అర్ధమై తను కూడా పకపకా నవ్వుతూ ‘‘అయ్యా... యూనిట్ మొత్తం తడిచిపోయుంటదిగా...!?’’ అంటూ ఆగకుండా నవ్వుతున్నాడు. ‘‘ఛీ... మీరు మీరీను బాబుగారు’’ అంది సుమతి సిగ్గుపడుతూ. ‘‘సుమతీ లోపలే పెట్టుకోవక్కర్లేదు... దానిని బయటకు తగిలించుకోవచ్చు... దానికి ఊపిరాడక ఎంత ఇబ్బంది పడిందో పాపం’’ అన్నాడు. ఐదునిమిషాల పాటూ సుమతి, ఉమాదేవి, ప్రిన్స్ నవ్వుతూనే ఉన్నారు. ఉమాదేవి ఈ రేంజ్ లో నవ్వి కొన్ని సంవత్సరాలైంది... అదిగుర్తొచ్చేసరికి ఉమాదేవిలో నవ్వుమాయమైపొయింది. ‘‘సరే ఇంక ఆపండి బాబు... నాకు కళ్ళమ్మట నీళ్ళు కూడా వస్తున్నాయ్...!! సరే కానీ ప్రిన్స్ నేనుందుకు... మీరిద్దరూ వెళ్ళిరండి’’ అంది ఉమాదేవి. ‘‘సరిపోయింది... నేనేమో ఈ ఊరికి కొత్త, నా కావాల్సినవన్నీ వెతుక్కుని తీసుకోవాలంటే మాఇద్దరికి రెండు రోజులు పడుతుంది. అన్నీ దొరికే ఏదైనా పెద్ద మాల్ ఉందా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘ఈ ఊర్లో మాల్ ఎక్కడిది, చిన్న చిన్న షాపులే ఉంటాయ్... మాల్ కి వెళ్ళాలంటే సిటీకి వెళ్ళాల్సిందే’’ అంది ఉమాదేవి. ‘‘అయితే రడీ అవ్వండి వెళ్దాం’’ అన్నాడు. ముగ్గురం బైక్ మీద ఎలా వెళ్తాం? అంది ఉమాదేవి. ‘‘ఎందుకు కార్ తెప్పిస్తా... ఒక 1 హవర్ లో వచ్చేస్తుంది’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అమ్మో సిటీకంటే చాలా టైం పడుతుంది... మీరిద్దరూ వెళ్ళిరండి... మళ్ళీ ఫుడ్ వండాలి కదా’’ అంది ఉమాదేవి. ‘‘హెల్ప్ చేయమని అడుగుతుంటే రానంటావ్? ఏం... నాతో బయటకు రాకుడదా? అయినా మనతో పాటూ సుమతి కూడా ఉంటుందిగా?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అదేం కాదు... (ఇంక కాదనలేక) సరే రెడీ అవుతాను’’ అంది. ‘‘సరే బోలెడు సామాన్లు కొనాలి, ఇద్దరూ కొంచెం పెద్ద పెద్ద జేబులున్న బట్టలు వేసుకోండి’’ అంటూ మళ్ళీ పకపకా నవ్వాడు. ‘‘అమ్మో కనబడవు... నీలో చిలిపితనం చాలా వుంది’’ అంది ఉమాదేవి. ‘‘ఏదో సరదాగా’’ అన్నాడు ప్రిన్స్. ‘‘సరే బై’’ అంటూ సిగ్గు, నవ్వు అపుకుంటూ అంది ఉమాదేవి. ఇద్దరు కొద్దిసేపటిలో రెడీ అయ్యారు... ఇంతలో ఓ కారు వచ్చి ఆగింది. ఉమాదేవి ప్రిన్స్ కి వాకీటాకీలో కారు వచ్చిందని చెప్పింది. వాళ్ళిద్దరూ కూడా బయటకు వచ్చేసరికి ప్రిన్స్ కూడా మెట్లుదిగుతూ కనబడ్డాడు. వైట్ షర్ట్, బ్లూ సూట్ లో హీరోలను తలదన్నేలా ఉన్నాడు... సుమతి ప్రిన్స్ ని చూసి ‘‘మనం ఎంత రెడీ అయినా... అబ్బాయ్ గారు ముందు తేలిపోయాం అమ్మగారు’’ అంది. ప్రిన్స్ డైరెక్ట్ గా డ్రైవర్ దగ్గరకు వెళ్ళి ‘‘పిక్ ది కార్ ఐన్ ది ఈవెనింగ్’’ అని చెప్పి ఓ ఐదొందలిచ్చి పంపిచేశాడు. ఉమాదేవి చుట్టూ చూసింది... వాళ్ళ ఇంటిముందు అంద పెద్ద కారు ఆగడం వల్లో..., కొత్త గా వాళ్ళింట్లో ప్రిన్స్ కనబడటం వల్లో గానీ పక్కింటి డాబా మీద బట్టలు ఆరేస్తున్న వాళ్ళ దగ్గర నుండి వాళ్ళ ఇంటెదురుగా ఇస్త్రీ చేసే అబ్బాయిదాకా అందిరి కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయ్. ప్రిన్స్ కారు రివర్స్ చేసి జంటిల్ మ్యాన్ లా డోర్ ఓపెన్ చేసి వెల్కంమ్ అన్నట్లు చేయి చూపించాడు. సుమతి కారు వెనక సీట్లో కూర్చొంది, ఉమాదేవి కూడా కారెక్క బోతుంటే ఎదురుగా ఉన్న ఇస్త్రీ అబ్బయ్ ఎన్నడూ లేనిది మర్యాదగా నమస్కారం పెట్టాడు, తను కూడా తిరిగి నవ్వి ప్రతినమస్కారం చేసి వెనక సీటులోనే కూర్చుంది. ప్రిన్స్ ‘‘అరేరే వాలెట్ మర్చిపోయా ఒక మినిట్’’ అని మళ్ళీ పైకి వెళ్ళాడు. ఉమాదేవికి చాలా గర్వంగా అనిపించింది. కానీ మనస్సులో ఎక్కడో ఓ అనుమానం వచ్చి... ‘‘ఏంటే అందరూ మనల్లే చూస్తున్నారు, ఏదోలా ఉంది! ఏమనుకుంటున్నారో? అంది సుమతితో. ‘‘ఏమనుకుంటారు...వాళ్ళ బొంద. పొద్దున్నుండి మన రోడ్డులో ఉన్నోళ్ళందరూ అడిగారు ఆ అబ్బాయి ఎవరని నన్ను’’ అంది సుమతి. ఆ మాటకు ఉమాదేవి గుండె వేగంగా కొట్టుకొవడం మొదలు పెట్టింది... ‘‘ఏం చెప్పావే?’’ అంది. ‘‘మీ చుట్టాలని, విదేశాళ్ళో ఉండేవారని ఇప్పుడు బొంబాయ్ లో ఉంటారని, ప్రాజెక్ట్ పని మీద వచ్చారని ఓ సంవత్సరం పాటూ ఇక్కడే ఉంటారని ఆయన కోసమే మీరు పైన ఇళ్ళంతా రిపేర్ చేయించారని చెప్పా... రంగారావు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడని తెలిసి వాడిని దేనికి కాకుండా చేసింది కూడా ఆయనే అని చెప్పా... దెబ్బకి అందరు భయపడిపోయారు... చూడండి రేపటి నుండి మీ గురించి మన ఇంటి గురించి ఎవ్వరైనా తప్పుగా మాట్లాడటానికి కూడా భయపడతారు’’ అంది చాలా గొప్పగా. ‘‘సుపరే నువ్వు...’’ అంటూ ఉమాదేవి సుమతికి బుగ్గ ముద్దు పెట్టింది. ‘‘లేకపోతే పొద్దున లేచిన దగ్గర నుండీ చూస్తున్నా, అందరి కళ్ళూ అబ్బాయ్ గారి మీదే ఉన్నాయ్... ఓ గుసగుసలాడుతున్నారు... వాళ్ళు ఏదోక కథలు అల్లేలోపు వాళ్ళందరి నోర్లూ మూయించాలని పించింది, అందుకే అలా చెప్పా’’ అంది సుమతి. ‘‘మరి నాకు ఏమవుతాడని చెప్పావ్?’’ అంది ఉమాదేవి. ‘‘ఏం చెప్పాలో అర్ధం కాలేదు అమ్మగారు అందుకే నాకు సరిగ్గా తెలీదని చుట్టాలవుతారని మాత్రమే చెప్పా’’ అంది సుమతి. ఈలోగా ప్రిన్స్ వచ్చాడు, ఉమాదేవి కారుదిగి మందు సీట్లో కూర్చుంది... (ఉమాదేవి మనసంతా గర్వంతో నిండిపోయింది, ఎందుకో ప్రిన్స్ పక్కన కూర్చోవాలనిపించింది), కారు ష్టర్ట్ అవ్వగానే ‘‘ఏమైంది వెనక సీట్ బాలేదా?’’ అన్నాడు ప్రిన్స్. సుమతి కూడా బానే ఉందిగా అమ్మగారు అంది. ‘‘అదేం కాదు... నువ్వు కారుతోలుతుంటే నాకు వెనకాల కూర్చోవాలనిపించలేదు... డ్రవర్ వచ్చుంటే వెనకే కూర్చునేదాన్ని’’ అంది. ప్రిన్స్ కి ఉమాదేవి ఉద్దశ్యం అర్ధమైంది కానీ సుమతికి అర్ధం కాలేదు. ‘‘అమ్మగారు? వెనకాల ఎందుకు కూర్చోలనిపించలేదు అంది?’’ సుమతి. ‘‘అబ్బాయ్ కారు తోలుతుంటే కారు ఓనర్ లా వెనకాల కూర్చోలేక’’ అంది ఉమాదేవి. ‘‘అయితే నేను ముందు కూర్చుంటా... అబ్బాయి గారినే వెనకాల కూర్చోమనండి’’ అంది సుమతి. ‘‘అప్పడు కారెవరు నడుపుతారు? నువ్వా...? నువ్వు ఒక్కోసారి తెలివైన దానిలా మాట్లాడతా!? ఒక్కోసారి తింగరి దానిలా మాట్లాడతావ్?’’ అంది ఉమాదేవి. సుమతి కి తన తప్పు అర్ధమై... ‘‘నేనేం తింగరిదాన్ని కాదు కావాలంటే చూడండి అబ్బాయిగారు చెప్పగానే దీన్ని ఎక్కడ పెట్టుకున్నానో’’ అంటూ జాకెట్ కే బాడ్జీలాగా పెట్టకున్న వాకీ టాకీ ని చూపించింది. ‘‘అబ్బో గొప్పే’’ అంది ఉమాదేవి. ఈ టాపిక్ తో ప్రిన్స్ పకపకా నవ్వుడం మొదలు పెట్టాడు... ‘‘ఏంటి నవ్వుతున్నావ్?’’ అంది ఉమాదేవి. ‘‘పెద్ద పెద్ద జేబులున్న బట్టలే వేసుకున్నారే అని చూసి నవ్వుతున్నా’’ అన్నాడు. ‘‘ఛీ... పాడు పిల్లడా... ఇంత కన్నా పెద్ద జేబుల బట్టలు మాదగ్గరలేవు’’ అంది ఉమాదేవి కూడా సిగ్గుపడుతూ నవ్వుతూ...
ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది... వాళ్ళు మద్యాహ్నం స్టార్ హోటల్ ల్లో బోజనం చేశారు. ప్రిన్స్ అన్నట్టుగానే సుమతికి తనకు నచ్చిన గోల్డ్ చెయిన్ కొనిచ్చాడు. అవసరమైన సామాన్లు, సరుకులు అన్నీ తీసుకున్నారు... వాళ్ళు ముగ్గురు వాళ్ళ స్థాయి, వయస్సు మర్చిపోయి ముగ్గురు టీనేజ్ ఫ్రెండ్స్ ఎంజాయ్ చేసినట్టు జోకులేసుకుంటూ, కీచులాడుకుంటూ గడిపేశారు... సాయంత్రం శ్రీదేవి వచ్చే సమయానికి కన్నా ముందే ఇంటికి చేరుకున్నారు... ఇంటికి వచ్చాక కూడా ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు... నైట్ పడుకోడానికి సుమతి క్రిందకి వచ్చింది... పడుకునే ముందు ఇద్దరూ కబుర్లు చెప్పకుండా రోజంతా జరిగిన సంఘటనలు నెమరవేసుకున్నారు. సిటీలో అమ్మాయిలు ప్రిన్స్ ని వాలు చూపులు చూడటం, వాళ్ళని ఉడికించడానికి అన్నట్టు ఉమాదేవి, సుమతి కలిసి ప్రిన్స్ తో దగ్గరగా జరగడం చేతులు పట్టుకోవడం... వాళ్ళు వీళ్ళని చూసి కుళ్ళుకోవడం... వీళ్ళు మళ్ళీ ఆ విషయాలు ప్రిన్స్ కి చెప్పడం... వాళ్ళు నవ్వుకోవడం అన్ని గుర్తు చేసుకుని మళ్ళీ మళ్ళీ నవ్వుకున్నారు. సుమతి చాలా చేపటి నుండి ఉమాదేవి ముహం చూస్తూ కుర్చోవడం చూసి, ‘‘ఏంటే అలా చూస్తున్నావ్?’’ అంది ఉమాదేవి. ‘‘ఏంటో అమ్మగారు ఈ రోజు మీరు కొత్తగా కనబడుతున్నారు’’ అంది సుమతి. ‘‘అంత కొత్తగా ఏం కనబడిందేంటి?’’ అంది ఉమాదేవి. ‘‘మీలో ఈ ఆనందం, ఈ నవ్వు, ఈ రోజు మీరు అబ్బాయ్ గారితో కలిసి చేసిన అల్లరి, నన్ను ఏడిపించడం... మిమ్మల్ని ఇలా నేనెప్పడూ ఇంత సంతోషంగా చూడలేదు అమ్మగారు’’ అంది సుమతి. ‘‘నిజమేనే నేను ఇలా ఒక రోజంతా సంతోషంగా ఉండి 10-12 సంవత్సారాలైందే... ఇదంతా తన గొప్పతనం, ప్రిన్స్... నిజంగానే ఆ పేరు తనకు అచ్చుగుద్దినట్టు సరిపోతుందే... ‘‘యువరాజు...’’ తన స్థాయికి మనలాంటి వాళ్ళతో అలా ఉండడం అందరి వల్లకాదు. ‘‘ఇంతకీ ఏంచేస్తున్నాడో ఇప్పుడు?’’ అడిగింది ఉమాదేవి. ‘‘ఇంకో గంట పనిచేసుకుని పడుకుంటానన్నారు’’ అని ‘‘అమ్మగారు నేనొకటి అడగనా?’’ అంది సుమతి. ‘‘అడుగు అంది’’ ఉమాదేవి. ‘‘నాకు ఎవరితో ఎలా ఉండాలో, ఎలా మాట్లాడాలో సమజంలో ఎలా మెలగాలో ఇలా చాలా విషయాలు తెలీవుగానీ, ఒక మనిషిలో మరో మనిషి మీద ఉన్న ప్రేమ, కోరిక రెండూ ఇట్టే పసిగట్టేస్తా... మీ కళ్ళ లో అబ్బాయిగారి మీద ప్రేమ కనిపిస్తోంది నాకు’’ అంది సుమతి. ఆ మాటకు ఉమాదేవి ఒకరేంజ్ లో షాకైంది... నోట మట రాలేదు. కానీ కవర్ చేసుకోవాలి కాబట్టి... ‘‘నువ్వు కనిపెట్టగలవో లేదో నాకు తెలీదు కానీ... నువ్వు తప్పు, నీకు నా కళ్ళలో కనబడింది ప్రేమ అనుకుంటున్నావ్ కానీ అది అభిమానం... మనకు బాగా ఎవరైనా నచ్చితే వాళ్ళ మీద చూపించే అభిమానం, ప్రేమ అంటే మనం వాళ్ళతో కలిసి బ్రతకాలనుకోవడం... నాకు నిజంగానే అలాంటి ఆశ, కోరిక లేదు. తను ఇక్కడున్నంతకాలం ఇలాగే సంతోషంగా, ఆనందంగా గడిపి వెళ్ళే రోజు మన మీద మంచి అభిప్రాయంతో వెళ్తే అదే చాలు నాకు. దేవుడే నా జీవితంలో బాధలు చూసి జాలేసి కొన్నాళ్ళు సంతోషంగా ఉండమని తనని పంపించుంటాడు. నువ్వు ఎక్కువగా ఆలోచించి, మనస్సు పాడుచేసుకుని తనని గానీ, నన్ను గానీ ఇబ్బంది పెట్టకు అర్ధమైందా!?’’ అంది ఉమాదేవి. సుమతి సరేనని తలూపింది కానీ, సుమతికి పూర్తిగా నమ్మకం కుదరలేదు. ఉమాదేవి ఇంకా సుమతితో మాట్లాడితే ఏదో టాపిక్ తెస్తుందని సరే పడుకో మళ్ళీ నువ్వు ఐదింటికళ్ళా లేవాలి... అలారం పెట్టాను అని పడుకుంది. ఉమాదేవి పడుకుంది కానీ ఆలోచనలో పడింది. సుమతి అనుమానం నిజమే ఉమాదేవిలో ప్రిన్స్ మీద ఏర్పడింది అభిమానం కాదు ప్రేమే కానీ ఏం చెయ్యగలదు? తన పరిస్థితి విషమంగా ఉంది... ప్రిన్స్ ఆకర్షణ నుండి బయటపడలేదు, అలాని రోజు ప్రిన్స్ కి దగ్గరగానూ వెళ్ళలేదు తన కూతురు, సమాజం అమ్మో అసలే తన కన్నా చిన్నవాడు అంలాంటి అబ్బాయి మీద ఆకర్షణ అంటే అందరూ ఉమ్మేస్తారు. ఈరోజు సుమతి కనబడిన ప్రేమ రేపు ప్రిన్స్ కి కూడా అర్ధమైతే తను ఎలా రియాక్ట్ అవుతాడు? అర్ధం చేసుకుంటాడా? అసహించుకుంటాడా? ఈ రోజు మాటల్లో మాటల్లో ప్రేమ మీద తనకున్న అభిప్రాయం చెప్పాడు. ‘‘తనకు సమాజంలో మనుషుల మద్య ఉండే ప్రేమ మీద నమ్మకం లేదు... నిజాయతీగా ఏమీ ఆశించకుండా కేవలం ఒకరి కోసం ఒకరు బ్రతికే ప్రేమ మాత్రమే.. ప్రేమ అనే అభిప్రాయం ఉంది. అలాంటి వాళ్ళు దొరికితే ప్రేమ, పెళ్ళి గురించి ఆలోచిస్తానన్నాడు.’’ అలాంటప్పుడు పెళ్ళై, కూతురు ఉన్న నా ప్రేమలో ఆ నిజాయతీ ఉందని ఎలా నిరూపించుకుంటాను? నిజంగానే నాది నిజమైన ప్రేమేనా? లేక ఆకర్షణా? పోనీ ఆకర్షణే అనుకునా... అది కూడా తప్పే కాదా... నా వయసేంటి, తన వయస్సేంటి!. పోనీ సుమతి అన్నట్టు ఒకసారి తనతో శారీరంగా దగ్గరైతే నాలోని ఆ ఆకర్షణ తీరిపోతుందా? అలా జరగాలన్నా ఎలా అప్రోచ్ అవ్వాలి? తన అందంతో ప్రిన్స్ ని ఆకర్షిద్దామా అంటే... ప్రిన్స్ అందం, మంచితనం ముందు తన అందం మీదున్న కాన్పిడెంన్స్ తనకే చచ్చిపోయింది. అయినా ప్రిన్స్ లాంటి అబ్బాయిని ఆకర్షించడం అంటే అసాధ్యం, పోనీ డైరెక్ట్ గా తన కోరికని తెలియజేస్తే? ఛీప్ క్యారెక్టర్ అనుకుంటాడేమో? అమ్మో... ఏంటీ కన్ఫూజన్? ఇలా అయితే తనకు పిచ్చెక్కిపొద్ది... అలా ఆలోచించి, ఆలోచించి చివరకు సాధ్యమైనంత వరకు ప్రిన్స్ కి దూరంగా ఉండాలి, ఏదైనా మంచి అవకాశం వచ్చినప్పుడు, తనమీద మంచి అభిప్రాయం ఉన్నప్పుడు, లేదా తాను వెళ్ళేపోయే ముందు తనలోని ఆ కోరిక ను తెలియజేయాలి అని నిశ్ఛయించుకుంది. మరి తనలో పెరిగిపోతున్న తాపం? నిజజీవితంలో సాధ్యపడదు కానీ ఊహించుకుంటే తప్పేంటి? అనుకుని ప్రిన్స్ తో తనను ఊహించుకుంటూ తన డిల్డోతో బాత్రూమ్ లో తనను తానే తృప్తిపరచుకుంది.
పక్కన గదిలో శ్రీదేవి పరిస్థితి వేరేలా ఉంది... తను ఇప్పటిదాకా ప్రిన్స్ ని చూడలేదు కానీ, ఉదయం తన స్నేహితురాలు చూసింది... చూసిన దగ్గర నుండి అతన్ని తనకు నచ్చిన హీరోలందరితో పోల్చేసి... తనను పరిచయం చేయమని, తనకు హెల్ప్ చేయమని ఓ వంద సార్లు వంద రకాలుగా బ్రతిమలాడింది... అది ఏ రేంజ్ లో బ్రతిమాలిందంటే ఒకఅబ్బాయి అమ్మాయి కోసం కూడా ఆ రేంజ్ లో ఇంకో ఫ్రెండ్ ను బ్రతిమాలుండడు. ఒకవేళ ప్రేమించను, పడుకుంటావా అంటే ఏంచేస్తేవే అంటే దానికి కూడా రెడీ అంది. తన కన్నా అది చాలా అందంగా ఉంటుంది... అలాంటిదే ఆ రేంజ్ లో పడిపోయిందంటే... నాకు అందుతాడా? కఛ్చితంగా అందడు... దానిలా తెగించి తాను పడుకోలేదు... తనకు ఇంకా సెల్ఫ్ రెస్పెట్ ఉంది. కానీ తన ఫ్రెండ్ కోసమైన ఆ అబ్బాయిని కలవాలి, పరిచయం చేసుకోవాలి అనుకుంటూ ఆలోచస్తూ పడుకుంది. మరోపక్క సుమతి మాత్రం ఆదమరచి నిద్రపోయింది. ఉదయాన్నే లేచి ఎవరి పనుల్లో వాళ్ళు పడ్డారు టైం సూపర్ స్పీడ్ లో గడిచిపోయింది. మధ్యహ్నం టైంకి ఒక చిన్న రెడ్ కలర్ కారు వచ్చి ఇంటి ముందు ఆగింది... ఆ టైంలో సుమతి, ఉమాదేవి గుమ్మంలోనే ఉన్నారు... కారులోంచి ఓ అమ్మాయి దిగి... ‘‘డు... ప్రిన్స్ లివ్ హియర్?’’ అంది. ఆ అమ్మాయి అడిగిన దాంట్లో ప్రిన్స్ అన్నది మాత్రమే వినబడి అవునని తలూపి మెట్లు చూపించారిద్దరూ... ఆ అమ్మాయి వయ్యరంగా నడుస్తూ నోరెళ్ళబెట్టి చూస్తున్న వీళ్ళద్దరినీ చూసి బాగున్నానా అన్నట్టు సైగ చేసింది... ఇంకా ట్రాన్స్ లోనే ఉన్న ఇద్దరూ అవునన్నట్టు తలూపారు... అ అమ్మాయి మెట్లెక్కాక గానీ ఇద్దరూ తేరుకోలేదు... ‘‘ఎవత్తే అదీ...? ప్రిన్స్ గార్ల్ ఫ్రెండా?’’ అడిగింది ఉమాదేవి. ‘‘అబ్బాయిగారు ప్రెండ్స్ ఉన్నారు గానీ గార్ల్ ఫ్రెండ్స్ లేదన్నారుగా?’’ అంది సుమతి. ‘‘అదేంటే మరీ అలా ఉంది? దాని డ్రస్ చూశావా? వేసుకుందో లేదో అన్నట్టు తొడలకు బెత్తెడు, బ్రెస్ట్ కి బారెడు... వెనక మొత్తం ఓపెన్... ఆడాళ్ళం మనకే ఇలా ఉంటే పైన కుర్రాడి పనిస్థితేంటి?’’ అంది ఉమాదేవి. ఇంతలో వాకీ టాకీలో ప్రిన్స్ సుమతి ఒకసారి రావా? అన్నాడు... సుమతి ఒక్క పరుగున పైకి వెళ్ళిపోయింది. ఉమాదేవికి కూడా వెళ్ళాలనిపించింది కానీ పిలవని పేరంటానికి వెళ్ళ కూడదని ఊరుకుంది. సుమతి పైకి వెళ్ళగానే ప్రిన్స్ సుమతీ ఓ కాఫీ పెట్టీయవా? అన్నాడు. ‘‘నేను పెట్టిస్తా’’ అంటూ లేచి కిచెన్ లోకి వెళ్ళిందా అమ్మాయి. ప్రిన్స్ ఏవో సైగలు చేస్తున్నాడు... సుమతికి అర్ధం కావడం లేదు. గందరగోళంగా చూస్తోంది. ఈలోగా ఆ అమ్మాయి ‘‘సుమతీ సుగర్ ఎక్కడ?’’ అంది. సుమతి అమ్మగారూ అంటూ కిచెన్ లోకి వెళ్ళింది... ఆ అమ్మాయి సుమతి చెవిలో ‘‘ఏంటీ పంపిచేయమని సైగలు చేస్తున్నాడా?’’ అంది. అప్పుడర్ధమైంది సుమతికి ప్రిన్స్ ఏం చెబుతున్నాడో. ‘‘లేదమ్మగారూ...’’ అంది సుమతి. ‘‘నా పేరు చందినీ నేను ప్రిన్స్ గార్ల్ ఫ్రెండ్’’ అంది ఆ అమ్మాయి. ‘‘కాదు ఫ్రెండ్...’’ అన్నాడు ప్రిన్స్. ‘‘అదేగా నేనూ అంది, ఐ యామ్ ఏ గార్ల్ అండ్ యువర్ ఫ్రెండ్ అంటూ వయ్యారంగా కాఫీ తీసుకుని వెళ్ళి ప్రిన్స్ ఒళ్ళో కూర్చుని నేను తాగిస్తా...’’ అంటూ కాఫీ ఊది మరీ ప్రిన్స్ పెదాలకు అందించింది. అబ్బో పిల్ల మరీ అడ్వాన్స్ గా ఉంది అనుకుని, వీళ్ళిద్దరి మధ్యలో నేనెందుకు అనుకుని బాబుగారు నేను వెళ్ళనా అంది. వద్దని కళ్ళు పెద్దవి చేసుకుని మరీ తల అడ్డంగా ఊపాడు ప్రిన్స్. ‘‘సరే నువ్వెళ్ళ... నేనున్నాగా తనకేమీ కావాలన్నా నేను చూసుకుంటాను’’ అంది చాందినీ. ‘‘ముందు నన్ను ఇబ్బంది పెట్టకుండా నువ్వు పక్కన కూర్చింటే నేను కాఫీ తాగుతా అండ్ సుమతి నా అసిస్టెంట్, నాట్ యువర్స్ సో తనిక్కడే ఉంటుంది’’ అన్నాడు ప్రిన్స్. సుమతికి అర్ధమైయ్యి, అర్ధంకాకుండా ఉంది... ఆ పిల్లమో వద్దన్నా మీదపడుతోంది... ఈయనేమో... దూరంపెట్టడానికి ట్రై చేస్తున్నాడు. ‘‘ఎందుకు అంత కోపం... నువ్వు ఎక్కడున్నావో కనక్కోడానికి ఎన్ని తిప్పలు పడ్డానో తెలుసా?’’ అంది చాందినీ. ‘‘ఇంతకీ ఏం కావాలి చాందినీ నీకు అన్నాడు ప్రిన్స్. ‘‘నీకు తెలీదా... నువ్వు, నీతో పెళ్ళి, ఆరు నెలల నుంచీ పిచ్చిదానిలా నువ్వెక్కడి వెళ్ళితే అక్కడ వస్తున్నా... నిన్ను ఇంప్రెస్ చేయడానికి నానా రకాలుగా ట్రై చేస్తున్నా... పట్టించుకోవు, నాలో నీకు ఏం నచ్చలేదో చెప్పు నేను మార్చుకుంటా, అంతే గానీ నన్ను దూరం పెట్టకు... ప్లీజ్ అంటూ బ్రతిమలాడింది’’ చాందినీ. ‘‘చూడు చాందనీ... నీకు, నాకు సెట్ అవ్వదని నీకు చాలా సార్లు చెప్పా, నువ్వే నేను చెప్పింది వినకుండా నా వెంటపడుతున్నావ్ అన్నాడు ప్రిన్స్. ‘‘ఏం నాకేం తక్కువ? మిస్ ఇండియా రనరప్, నాకు ఎన్ని సినిమా ఆఫర్లు వస్తున్నాయో తెలుసా? డబ్బా... నీకెంతుందో నాకు అంత ఉంది... ఒక యాడ్ డీల్ సైన్ చేస్తే కోటి రూపాయలు వస్తాయ్, నువ్వంటే చచ్చేంత ప్రేముంది... అండ్ ఐ యామ్ స్టిల్ వర్జిన్ వెయిటింగ్ ఫర్ యూ’’ అంది చాందినీ, ఎంత చదువుకోక పోయినా వర్జిన్ అంటే ఏంటో తెలుసు సుమతికి ఆ మాటకు ఫక్కున నవ్వింది. ‘‘చూశావా? సుమతి కూడా నవ్వుతుంది. వర్జినిటీ క్వాలిఫికేషన్ కాదు బ్యూటీ, అది నీ క్యారెక్టర్ కి ఒక మెజెర్మెంట్ అంతే’’ అన్నాడు. ‘‘ఈ రోజుల్లో నా అంత అందగత్తే, వర్జన్ నీకు ఎక్కడైనా దొరకుతుందా? అందుకే అది కూడా క్వాలిటీనే’’ గొప్పగా చెప్పింది చాందినీ. ‘‘ఓకే కాసేపు అలాగే అనుకుందాం... ఒకసారి నాతో పడుకున్నాక నీ వర్జినిటీ గోన్, బ్యూటీ అంటావా పర్మినెంట్ కాదు కాపాడుకున్నంత కాలం ఉంటుంది తరువాత గోన్, డబ్బు సేమ్ అదృష్టం ఉన్నంత కాలం ఉంటుంది తరువాత గోన్, కెరీయర్... నీ కెరియర్ నీ బ్యూటీతో లింక్ అయి వుంది సో ఇవెంటువల్లీ దట్ విల్బీ గోన్ టూ... సో... వాటార్యూ ఆఫరింగ్ మీ ఎగైన్?’’ అన్నాడు ప్రిన్స్. ‘‘నత్తింగ్ ఈజ్ పర్మినెంట్ ఇన్ లైఫ్’’ అంది చాందినీ. ‘‘యు ఆర్ రాంగ్ ‘లవ్’ అటీజ్ పర్మినెంట్’’ అన్నాడు ప్రిన్స్ కాఫీ తాగుతూ. ‘‘చెప్పాగా నేను నిన్ను లవ్ చేస్తున్నా, నీ కోసం చచ్చిపోమన్నా ఆనందంగా ప్రాణాలిచ్చేస్తా, నీతో జీవితం పంచుకోవాలనుకుంటున్నా, సిగ్గు విడిచి చెబుతున్నా ఏం కావాలన్నా చేసుకో, నీకు నా ప్రేమ మీద నమ్మకం కలిగిన రోజే పెళ్ళి చేసుకో’’ అంటూ ఎమోషనల్ అయ్యింది. పాపం చందినీ ని చూస్తే సుమతికి కూడా జాలేసింది. ‘‘పాపం బాబుగారు నిజంగానే ప్రేమిస్తోందయ్యగారూ... ఏ అమ్మాయి తనలా సిగ్గు విడిచి ఎవరికీ చెప్పదు అయ్యగారూ’’ అంటూ సపోర్ట్ చేసింది. ‘‘నువ్వు చెప్పు సుమతి... నాకేం తక్కువ? అందంగా లేనా? ఎవరైనా అందంగా ఉన్న అమ్మాయినే కదా కోరుకునేది.’’ నేను ఎప్పుడడిగినా నీకు, నాకు సెట్ అవ్వదు అంటాడే గానీ నా ప్రేమ తెలుసుకోడు’’ అంది చాందినీ. ‘‘నిజమే బాబుగారు ఆడళ్ళే కుళ్ళుకునేంత అందంగా వుంది మీకు అమ్మగారిని ఎందుకు వద్దంటున్నారో చెప్పిండి?’’ అంటూ వకాలతా తీసుకుంది. ‘‘అవునా...? సరే సుమతి నువ్వు కూడా తనకి తొడైయ్యావుకదా... నేను ఇప్పడు కొన్ని ప్రశ్నలడుగుతాను దానికి తనని సమాధానం చెప్పమను తరువాత నిర్ణయించుకుందాం ఓకే నా!?
సుమతి, చాందినీ ఒకరి ముఖం ఒకరు చూసుకుని ఓ.కే... అని చాలా గట్టిగా చెప్పారు. సరే అని ప్రిన్స్ లేచి...
ఈ అనుకోని అథిది కథ తరువాతి భాగంలో...
నోట్: నెక్ట్ ఎపిసోడ్ బుధవారం లోపూ పెడతాను.