03-11-2022, 08:58 AM
హాయ్ ఫ్రెండ్స్
మీరు ఇచ్చే కామెంట్స్ లైక్స్ నాకు చాల ప్రోస్తాహంని ఇస్తూ ఉంటాయి కానీ మీరు స్టోరీ చదివిన తరువాత కొద్దిమందే నా శ్రమకి కాప్లిమెంట్స్ ఇస్తున్నారు కానీ చాల మంది అసలు పట్టించుకోవడం లేదు అలాంటపుడు నాకు యేమనిపిస్తూ వుంది అంటే నేను రాసె స్టోరీ నచ్చడం లేదేమో ఇంకా ఎందుకు రాయడం అని అందుకే అది ఏమిటో తెలుసుకోవాలని అప్డేట్ పోస్ట్ చేశాను
నేను వర్క్ బిజీలో వుంది కూడా మీకు అప్డేట్లు మిస్ చేయకూడదనే ఉదేశంత్తో పీరియడ్స్ టైములో కూడా రెస్ట్ తీసుకోకుండా రాస్తూ వున్నాను కానీ మీరు నా కష్టానికి సరైన గుర్తింపు ఇవ్వడం లేదు
ఈ అప్డేట్ కి సరైన స్పదన రాకపోతే ఇంకా పైన నేను అప్డేట్లు ఇవ్వలేను
కావున మీ స్పదన ఏమిటో తెలియచేస్తారని కోరుకుంటూ మీ రమ్య శ్రీ
థాంక్స్

ధన్యవాదాలు
![thanks thanks](https://xossipy.com/images/smilies/thanks.gif)

శ్రీ రమ్య