02-11-2022, 06:31 AM
అసలు ఏమి జరుగుతుందో ఊహించే లోపల సుమతి మెడలో తాళి బొట్టు ఉంది .ఏమి చేయలేని పరిస్థితి అలాగే తనని అడగలేడు ఎందుకంటే తన లవ్ చేస్తున్నట్టు సుమతికి ఇంత వరకు చెప్పనే లేదు .అటు వైపు సుమతి పరిస్థితి అలానే ఉంది ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకొని మనసులోనే బాధ పడుతున్నారు అది గమనించిన రంగమ్మ ఏమి చేయలేని పరిస్థితి .అప్పుడే సుమతి అన్న విజయ్ సత్య దగ్గరకి వచ్చి అరే సత్య ఎప్పుడూ వచ్చావు . అని పలకరించడం అటు వైపుకి తిరిగి విజయ్ తో మాట్లాడడం స్టార్ట్ చేసాడు విజయ్ ,సత్య క్లాస్మేట్స్ అలాగే ఫ్రెండ్స్ పెళ్లి అయ్యి తరువాత బయటకు వచ్చి ఒరి చివరికి బండి తీసుకెళ్లి ఒంటరిగా చాలా బాధపడ్డాడు. చాలా సేపు ఏడ్చాడు .నేను ఎంతగానో ప్రేమించే ఎది నాకు దొరకడం లేదు ముందు అమ్మ, తరువాత సుమతి ఇంకా నా జీవితం లో ఏమి లేదు ఒకే ఒక ఆశయం మా గూడెం లో వాల్లకినొక మంచి జీవితం అదివ్వాలి అలాగే నెక్స్ట్ జనరేషన్ లో కి ఒక మంచి భవిష్యత్ ఇవ్వాలి అని మనసులో అనుకొని ఇంటికి బయలు దేరాడు ఇంటి ముందు కార్ ఆపగానే అందరూ ఆశ్చర్య పోయారు అందరూ సత్య ను కుశల ప్రశ్నలు అడిగి ఎక్కడిది కార్ అని ఏదేదో ప్రశ్నలు అడుగుతున్నారు
అన్నింటికీ తరువాత చెబుతా అని చెప్పి ఇంటి కెల్లాడు ఆ రోజు రంగమ్మ , సుమతి ఎవరు అక్కడికి రాలేదు రెండు రోజులు గడిచిన తరువాత రంగమ్మ సత్య దగ్గరకు వచ్చి సత్య ,నన్ను క్షమించు నీకు సుమతి అంటే ఇష్టమని నాకు తెలుసు కానీ విజయ్ బాబు కి తన చెల్లిని మన ప్రపంచం నుండి బయటకు పంపాలి అని నిర్ణయంతో ఆ పెళ్లి జరిగింది తనని చేసుకున్న వాడు అమెరికాలో సాఫ్ట్వేర్ అంటే ఈ రోజు సాయంత్రమే బయలుదేరుతున్నారు.
అని చెప్పింది
సత్య అమ్మ కోరికా అదే అత్త ఇదే మొదటి అడుగు అది సుమతితో జరగడం నాకు చాలా సంతోషం మనసులో బాధ ఉన్న బయటకి కనిపించనియలేదు.
అత్త అమ్మ నన్ను ఈ జీవితం లో నుండి బయటకు పంపాలి అనింది అమ్మ కోసం నేను అదే జీవితం లోకి వెళ్ళా వలసి వచ్చింది కానీ అమ్మను కాపాడలేక పోయాను కానీ అమ్మ చనిపోయే ముందు నాతో అడిగిన చివరి కోరిక మన కాలనీ వాళ్ళ జీవితాలు మార్చమని అని చెబుతుంటే సత్య మా బ్రతుకులు మారవు ఇది మా పూర్వీకుల నుండి వస్తున్న పని ఇంత వరకు మా శరీరాన్ని మార్చిన వాళ్ళు ఉన్నారు గానీ మా జీవితాలను మార్చిన వాళ్ళు లేరు దాని గురించి ఆలోచించకు అని చెబుతూ ఉండంగానే సత్య ఒక 10 లక్షల రూపాయలు ఆమె ముందు పెట్టీ నేను మన వాళ్ళ జీవితాన్ని మార్చాలి అనుకుంటున్న అన్నాడు రంగమ్మ అంతా డబ్బు చూసి ఆశ్చర్య పోయి చూస్తుంది తన జీవితం లో అంతా డబ్బు చూడలేదు. ఆ ఆశ్చర్యంతో ఎలా వచ్చింది ఇంత డబ్బు ఎక్కడైనా దొంగలించావా అని అడిగింది అందుకు సత్య మీరు ఈ పని అయితే చేస్తున్నారో అదే పని చేసి సంపాదించానే అత్త ఇది అందులో ఒక వంతు మాత్రమే ఇప్పుడు చెప్పు అన్నాడు అందుకు తను ఏమి చెప్పేది అంటే నా అమ్మ ఆశయాన్ని నేను నెరవేర్చాలి అనుకుంటున్న అందుకు నీ సహకారం అలాగే మన వాళ్ళ సహకారం కావాలి అంటాడు .
అందుకు మేము ఎలా సహాయం చేయగలం అంటే జరిగింది మొత్తం చెప్పి అలాగే తన ఆలోచన చెబుతాడు. అంతా విని ఒసి ఇంతేనా మన వృత్తి మనం చేయాలి అంతేనా అనేసింది ఒక్క మాటలో .అది కాదు అత్త నాన వాళ్ళు ఒప్పుకుంటారా అన్నాడు సరే మనం వెళ్లి మన వాళ్ళని అందరినీ ఒక చోటికి రమ్మని విషయం చెబుదాం అని ఇద్దరు ఊరికెళ్ళి అందరినీ ఒక చోటకి చేర్చి సత్య అందరికి జరిగిన విషయం చెప్పి వాళ్ళ కళ్ళ ఎదురుగా 30 లక్షలు పెట్టీ వాళ్ళ తో తన ఆలోచన చెప్పడం మొదలు పెట్టాడు
సత్య మాటలలో
మన పూర్వీకుల కాలం నుండి మన వాళ్ళు ఇదే వృత్తి లో ఉన్నారు ఒక రూపాయి పోగు చేసుకుంది లేదు అల గానీ ఈ పురే గుడిసెల మిద్దె ఇల్లుగా మారింది లేదు. మీరు పడక సుఖం ఇచ్చారు గానీ మీ పడక గాడు మంచిగా ఎప్పుడైనా ఉన్నదా చెప్పండి నేను ఈ వృత్తిలోకి రాకూడదని మా అమ్మ నన్ను బయట చదివించింది కానీ విధి మా అమ్మ కోసమే నన్ను ఈ వృత్తిలోకి దించింది నేను ఒక ఆడ దానికి సుఖం ఇచ్చి గర్భవతిని చేసినందుకు గానీ మూడు నెలలకి నాకు అందిన డబ్బులు అక్షరాల 40 లక్షలు అందులో 10 లక్షల కార్ కొన్నాను మిగిలింది ఈ ముప్పై లక్షలు ఇప్పుడు మన లైఫ్ మారాలి అంటే నేను ఒక్కడినే ఇలా చేస్తే మారుతుంది అని నేను చెప్పను సో నేను ఒక ప్లాన్ చేశాను మీరు ఇంత వరకు ఇక్కడా వందకి రెండు వందలకు మహా అంటే వెయ్యికి పనుకున్నారు కానీ మన ఒంటికి ఇది చాలా తక్కువ అందుకే మన ఒంటికి మనం ఒక రెట్ ఫిక్స్ చేసుకొని టౌన్ లో పెద్ద పెద్ద వాళ్ళ కి సుఖం ఇస్తే పెద్ద మొత్తం లో డబ్బులు వస్తాయి. మనం ఇలా చేయడం వల్ల రేపు మన ముందు తరాల వాళ్ళు ఈ జీవితానికి దూరం హా జీవించవచ్చు ఆలోచించండి అన్నాడు
అందరూ ఏమి మాట్లాడకుండా కొద్ది సేపు ఉన్నారు అప్పుడే వీళ్ళకి ఆపోజిట్ లో ఉన్న వాళ్ళు నిన్ను ఎలా నమ్మేది అని అడిగే సరికి సత్య నా పై నమ్మకం ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఇటు రండి మూడు నెలల తరువాత తిరిగి వాళ్ళను ఇక్కడికి తీసుకు వస్తా అనే సరికి ఒక 15 మంది సత్య పక్కకి వెళ్లి మేము నిన్ను నమ్ముతున్నాను అని తనతో పాటు నిలబడ్డారు . సత్య సంతోషం లో మనం రేపే సిటీ కి వెళ్తున్నాము అని చెప్పి మరుసటి రోజు అందరితో సిటీ బయట ఒక ఫర్మ్ హౌస్ కి చేరుకున్నాడు .

ఇట్లు
మీ చారి
all images,photos and gifs i post in this site are collected from internet if any one have issue with that content please tell me i will remove it.
my stories
1.అరణ్యంలో 2
2.మంజు జీవిత మలుపులు