Thread Rating:
  • 69 Vote(s) - 3.03 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్
ఆ రాత్రి భోజనాలు చేసి, ఆయన పైకి వెళ్లి పెంట్ హౌస్ లో ఉన్న అతనికి చెప్పి వొస్తా అన్నారు.
పని ముగించుకొని పడుకునే సరికి రాత్రి 12అయింది.
ఉదయం లేచి ఆయన, ప్రశాంత్ టిఫిన్ తినేసి మార్కెట్ వెళ్లారు కూరగాయలు తీసుకోరవడానికి. మామయ్య అత్తయ్య నేను కింద సెల్లార్ లో వంటపనులు మొదలుపెట్టాం. కూరగాయలు తెచ్చాక అవీ కట్ చేసి అన్ని వంటలు మధ్యాహ్నం 12గంటలకు ముగించుకొని వెళ్లి స్నానము చేసుకుని చిలకపచ్చ కలర్ చీర, మార్కెట్ నుండీ నాకోసం తెచ్చిన మల్లెపూలు పెట్టుకొని, మాచింగ్ గాజులు వేసుకొని
రెడీ అయ్యాను.

అపార్ట్మెంట్లో ఉనావాళ్లు కూడా రెడీ అయ్యారు. ఆయన కూడా వొచ్చి స్నానము చేసి కొత్త ప్యాంటు షర్ట్ వేసుకొని కిందికెళ్లారు.

వాచ్మాన్, అతని పెళ్ళాం కలిసి కింద అన్ని నీటుగా సర్ది పెట్టారు. వాచ్మాన్కి 35, అతని భార్యకి 30, ఇద్దరు పిల్లలు. అతని పేరు గణేష్. ఆమె పేరు కళ్యాణి. ఒక్కొక్కరు రావడం మొదలుపెట్టారు.

మేము కూడా అందరం కిందికెళ్ళాం. అపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకా ఆయన చెప్పిన వాళ్ళు అందరు దాదాపుగా వొచ్చారు. ఒక్కక్కళ్లు వొచ్చి గిఫ్ట్స్ ఇస్తూ విషెస్ చెప్పారు.

ఇక్కడ వీళ్ళ పరిచయాలు కూడా చేసుకుందాం.

ముందుగా ఓనర్ ఆంటీ అంకుల్. అంకుల్ వయసు 50వరకు ఉంటుంది. మంచి హైట్, బలంగా బాగానే ఉన్నారు.
ఆంటీ పేరు కౌసల్య దేవి. అంకుల్ పేరు రామక్రిష్ణ. బిజినెస్ మాన్.
వీళ్లకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు.
ఒక అమ్మాయికి పెళ్లి అయిపొయింది. అమెరికాలో ఉంటుంది అంట. పెద్దబ్బాయ్ కూడా పెళ్లి అయ్యింది, సాఫ్ట్వేర్ జాబ్, సిటీలో ఉంటాడంట. అప్పుడప్పుడు వొస్తుంటారు.
ఇకపోతే ఇంకో అబ్బాయి ఎంటెక్ చేస్తున్నాడు. ఎక్కువగా సిటీలో ఉంటాడంట ఫ్రెండ్స్ తో రూంలో. చిన్న అమ్మాయి బీటెక్ చేస్తుంది. ఎగ్జామ్స్ ఉండటం వల్ల హాస్టల్ లో ఉంది.

తర్వాత మా ఫ్లోర్ లో మా పోర్షన్ ఎదురు ఉన్న ఫ్యామిలీ 5సంవత్సరాల బాబుతో, 1సంవత్సరం పాపతో వొచ్చారు. వాళ్ళు కూడా గిఫ్ట్స్ ఇచ్చి విష్ చేశారు.
ఆమె పేరు రూప(30), భర్త పేరు రాహుల్ (33). ప్రైవేట్ కంపెనీ లో అకౌంటెంట్ జాబ్.
చూడ్డానికి బాగున్నాడు. రూప కూడా అందంగా ఉంది, వాళ్ళ జంట బాగుంది.

ఇక మా పక్క పోర్షన్ వాళ్ళు కూడా విష్ చేసి గిఫ్ట్ ఇచ్చారు.
ఆమె పేరు శిల్ప (27), భర్త (33). మార్కెటింగ్ జాబ్.
ఇంకా పిల్లలు పుట్టలేదు. 3సంవత్సరాలు అయ్యింది పెళ్లి అయ్యి. పేరుకి తగ్గట్టు శిల్పం లాగా ఉంటుంది. అతను కూడా పర్లేదు. కొంచం చమనఛాయ రంగు.

చుట్టూ పక్కన ఉన్న కొంతమంది ఆయన ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ తో వొచ్చారు. వాళ్ళుకూడా వొచ్చి గిఫ్ట్స్ ఇచ్చి విషెస్ చేశారు.
అందరు చాలా బాగా కలిసిపోయారు. చాలా అందంగా ఉన్నావు రమ్య. ప్రవీణ్ చాలా మంచోడు. మంచి పెళ్ళాం, అందమైన పెళ్ళాం దొరికింది. అదృష్టవంతుడు అంటూ వొచ్చిన ఆడవాళ్ళంతా చెప్పుకుంటున్నారు నన్ను పక్కన కూర్చోపెట్టుకొని.

ఇంకో పక్కన మొగవాళ్లంతా ఒకచోట చేరి వాళ్ళుకూడా మాట్లాడుకుంటున్నారు. లక్కీ ఫెల్లోవి, అందమైన అమ్మాయి భార్యగా దొరికింది అంటూ ఆయన్ని పొగిడేస్తున్నారు.

అందరు భోజనాలకు కూర్చున్నారు. వాచ్మాన్, అతని భార్య, ప్రశాంత్, అత్తయ్య వాళ్ళు అందరికి వొడ్డించి, వాళ్ళతోనే మేముకూడా కూర్చుని తిన్నాం. వంటలు చాలాబాగా అయ్యాయని చెప్పారు. అలా సాయంత్రం వరకు ఉండి ఎవరింటికి వాళ్ళు వెళ్లి పోయారు.

అత్తయ్య పెంట్ హౌస్ లో ఉన్న అతను రాలేదేంటీ అని ఆయన్ని అడిగింది. నిన్న చెప్పడం మర్చిపోయాను అమ్మ. అతను ఉరేల్లాడు నైట్. 10డేస్ వరకు రాడని చెప్పాడు. ఎదో అర్జెంట్ వర్క్ అన్నాడు. వొచ్చాక కలుస్తాను అన్నాడు.
సరేలే అంటూ అందరం కలిసి మొత్తం సర్దేసి ఇంట్లోకి వెళ్లిపోయాం.
ఆకాంక్ష
[+] 6 users Like iam.aamani's post
Like Reply


Messages In This Thread
RE: భార్యకి కలిసొచ్చిన భర్త నైట్ షిఫ్ట్ - by iam.aamani - 28-05-2019, 11:33 PM



Users browsing this thread: sumot986, 46 Guest(s)