01-11-2022, 12:26 AM
(This post was last modified: 01-11-2022, 12:48 AM by Ravi9kumar. Edited 1 time in total. Edited 1 time in total.)
అనుకోని పనులు అనుకోని ఇబ్బందులు ఎదురవడం వలన , నా మనసులో సంఘర్షణలు ఏర్పడడం వలన రాస్తున్న అప్డేట్ వాయిదాలు వాయిదాలు పడుతూ వచ్చింది.
చివరికి ఇప్పుడే కొత్త అప్డేట్ రాయడం పూర్తి చేసి మళ్ళీ ఒకసారి సరి చూస్తూ ఉన్నాను . కొద్ది సేపటిలో పోస్ట్ చేస్తున్నా . కొత్త అప్డేట్ ఆలస్యం అయినందుకు మన్నించండి.
ఇప్పటిదాకా కామెంట్ చేసిన అందరికీ ధన్యవాదాలు