31-10-2022, 03:05 AM
(29-10-2022, 07:01 PM)Rasikuda Wrote: బాగా రాస్తున్నారు. బహుశా నేను కూడా ఇంత మంచిగా రాయలేనేమో (నేను రాయాలని ఇంటరెస్ట్ చూపించాను, కానీ కుదరట్లేదు).
చాలా చక్కగా వర్ణిస్తున్నారు. స్టోరీ ఫ్లో నిదానంగా బావుంది. ఎరోటిక్ ness అయితే కొదవ లేదు. చిన్న అప్డేట్ అయిన వెంట వెంటనే ఇస్తూ వుండటం బావుంది.
అక్కడక్కడ పదాలు (తెలుగు లోకి translation చేసే ప్రాసెస్ లో) పొరపడుతున్నాయ్ అయినా పర్లేదు అదేం పెద్ద ఇంపాక్ట్ కాదు. కానీ అవకాశం వుంటే ఆ చిన్న చిన్న mistakes కూడా లేకుండా చూస్కోండి.
ధన్య వాదాలు మిత్రమా. నా వాళ్ళ అయినంత వరకు ప్రయత్నిస్తున్నాను. అవును. మీరు అన్నట్లు తప్పులు వస్తున్నాయి. ఇంకుకంటే, నేను ఫ్లో లో వెళ్లి పోతున్న. కరెక్షన్స్ చేసుకోవడం లేదు. వచ్చే సైనుండి తప్పులు సరి దిద్దు కోవడానికి ప్రయత్నిస్తా.
కానీ కరెక్షన్స్ చేసుకుంటూ ఉంటె అప్డేట్ చిన్నది అవుతుంది అని, ఫ్లో ఆపడంలేదు.
మీరు చెప్పండి, అయినా కరెక్షన్స్ మీదే దృష్టి పెట్ట మంటే ఆలా నే చేస్తా.
మీ ఫీడ్బ్యాక్స్ నాకు చాల అమూల్యం.