Thread Rating:
  • 4 Vote(s) - 2 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery ఒక్కరు కాదు ఇద్దరు
(30-10-2022, 01:35 PM)Prasad@143 Wrote: ఆఫీస్ లో ప్రాజెక్ట్ వర్క్ ఉండటం తో ఫుల్ బిజీ ఐపోయాడు కుమార్. అంజలి ఆఫీస్ కి ఆఫ్టేర్నూన్ వొచింది ఐనా కుమార్ తనని పట్టించుకోకుండా తన వర్క్ లో మునిగిపోయాడు. ఈవెనింగ్ 7కి ఈ రోజు ఆఫీస్ వర్క్ కోప్లీట్ చేసుకున్నాడు, అప్పుడే అందరూ ఆఫీస్ నుండి వెళ్లిపోతున్నారు, కుమార్ కొంచెం రిలాక్స్ గా కూర్చున్నాడు మార్నింగ్ నుండి రెస్ట్ లేకుండా పని చేయటం తో. అంజలి ఎప్పుడో ఇంటికి వెళ్లిపోయింది, తనని పట్టించుకొనే పరిస్థితిలో ఈ రోజు లేడు. అలా రిలాక్స్ అవుతుందాగా కుమార్ ఫ్రెండ్ రాహుల్ వచ్చాడు. " మామ బాగా కష్టపడుతున్నావ్ ప్రమోషన్ కోసమా ", అవును రా తెలుసు గా నా గురించి చెల్లి మెడిసిన్ చేస్తుంది తన కోసమే ఇదంతా"," నీకె వస్తుంది లే రా, రాకపోయినా బాస్ నీకు వచ్చేలా చేస్తుంది లే ఎంత ఐనా బాస్ కి నీ పైన క్రష్ ఉందిలే" అని నవ్వుతున్నాడు. కుమార్ కొంచెం షాక్ అయ్యి " బాస్ కి నా మీద క్రష్ ఏంట్రా అస్సలు నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ " అని ఏమి తెలియనట్టు ఆశ్చర్యం గా అడిగాడు. " అవును మామ ఆఫీస్ మొత్తం మీ గురించే బాస్ కి నీకు మధ్యలో ఏదో జరుగుతుంది అని అందరూ మాట్లాడుజుంటున్నారు నిజానికి నాకు నీ మీద డౌట్ గానే ఉంది" అని అనుమానం గా చూస్తూ చెప్పాడు. కుమార్ తడబడుతూ " రేయ్ నాకు బాస్ కి మధ్యలో ఏం లేదు నాకు పెళ్లి ఐయ్యింది నా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం ఐనా నా గురించి అన్ని తెలిసిన నువ్వు కూడ ఏంట్రా ఇలా మాట్లాడతావ్ " అన్నాడు. " సారీ మామ ఆఫీస్ లో అందరూ అనుకుంటుంటే నాకు కూడ డౌట్ వొచింది బాస్ కూడ నీకె సైట్ కొడుతుతుంది ఎప్పుడు అందుకే అలా అన్నారా". "ఏమో నాకు తెలియదు లే కానీ ఈ రోజు నాతో వస్తున్నావా లేదా" అని టాపిక్ డైవర్ట్ చేసాడు. "నేను రాకుండా ఎలా వుంటా రా చెప్పు, ఈ రోజు ఎక్కడికి వెళదాం చెప్పు"," ఈ రోజు బార్ కి వెళదాం వీకెండ్ లో పబ్ కి వెళదాం లే, ఈ రోజు ఫుల్ గా అలిసిపోయాను ప్రశాంతం గా కూర్చొని ఎంజాయ్ cheyaali" అని కుమార్ రాహుల్ తో చెప్పాడు. "సరే మామ నీ ఇష్టం ఇంకా వెళదాం పాద " అనగానే ఇద్దరు కలిసి ఎప్పుడు వెళ్లే బార్ కి వెళ్లారు. ఇద్దరు ఎప్పుడు కూర్చునే ప్లేస్ లో కూర్చొని ఆర్డర్ చేశారు. " ఇప్పుడు చెప్పు మామ ఎలా ఉంది నీ మ్యారేజ్ లైఫ్ " అని రాహుల్ కుమార్ నీ అడిగాడు. " ఏం మ్యారేజ్ లైఫ్ నో రా బాబు, అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకున్న నా అనిపిస్తుంది ఐనా ఏం చేస్తాం నా రాత అలా ఉంది" అంటూ కొంచెం బాధగా చెప్పాడు. " ఏమైంది మామ " అనేసరికి, "ఏం లేదు లేరా" అని మాములుగా చెప్పాడు. రాహుల్ కూడ కుమార్ నీ ఒక్కసారి చూసి ఏం మాట్లాడకుండా సైలెంట్ గా వున్నాడు.

ఇంతలో ఆర్డర్ రావటం తో ఇద్దరు గ్లాస్సెస్ లో పోసుకొని చిర్స్ చెప్పుకొని తాగబోతుండగా కుమార్ ఫోన్ రింగ్ అవుతుంది. మహానటి మూవీ లోని టైటిల్ సాంగ్ మహానటి అని అది కుమార్ రింగ్ టోన్. ఆ సాంగ్ వినటం తో మందు గ్లాస్ టేబుల్ పై చిరాకుగా పెట్టి కాల్ లిఫ్ట్ చేసాడు. లిఫ్ట్ చేయగానే" ఏంటే నీ గోల " అని చిరాకుగా అడిగాడు. కాల్ చేసింది ఎవరో కాదు అంజలి నే. " ఏం లేదు కుమార్ ఎక్కడ ఉన్నవో అని కాల్ చేశా" చిన్నగా చెప్పింది. " ఐనా ఎక్కడ ఉంటే నీకెందుకే, ఏం టైమింగ్ లో కాల్ చేసావే ప్రశాంతంగా మందు కూడ తాగనివ్వవా" అని కోపం గా అన్నాడు. " ఏంటి కుమార్ నువ్వు మందు తాగుతున్నావా అంటే పబ్ లో వున్నావా, కానీ సౌండ్స్ ఏమి రావట్లేదు కదా అని " ఆతృత్తగా అడిగింది. " ఇప్పుడు నీకు సౌండ్స్ రావాలా ఏంటి మూసుకొని ఎందుకు కాల్ చేసావో చెప్పు ఏదో ఒకటి ఉంటుంది కదా నువ్వు మాములుగా కాల్ చేయవు కదా టైం వేస్ట్ చేయకుండా ఏంటో చెప్పు " అనగానే, " ఎందుకు కుమార్ నా మీద అలా కోపడతావ్ ఇప్పుడు నేను ఏం అన్నాను అని నిజం గా నువ్వు ఎక్కడ ఉన్నవో అని కాల్ చేశా" అని కొంచెం బాధ గా చెప్పింది. ఆ మాట్లాలకి కొంచెం నార్మల్ అయ్యాడు కుమార్" బార్ లో వున్నా అంజు రావటం లేట్ అవుతుంది అని చెప్పా కదా నాకోసం వెయిట్ చేయకుండా నిద్రపో" అని మాములుగా చెప్పాడు. ఆ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ ఐనా అంజలి" సరే కుమార్ జాగ్రత్తగా ఇంటికి వచ్చేయ్" అని కాల్ కట్ చేసింది. ఫోన్ వైపు కొద్దిసేపు చూసి తాగటం స్టార్ట్ చేసాడు.

మరో వైపు అంజలి కాల్ కట్ చేయగానే ఆనందం తో తన రూమ్ కి వెళ్లి రెడీ రెడీ అవుతుంది. బ్లాక్ కలర్ శారీ, మాచింగ్  స్లీవ్ లెస్ జాకెట్ కట్టుకుంది. లైట్ గా మేకప్ వేసుకొని తల నిండా పులుపెట్టుకొని అద్ధం  లో తనని  తాను చూసుకొని మురిసిపోతుంది. ఫోన్ తీసుకొని హాల్ లో కి వచ్చి    సోఫాలో  కూర్చుంది.
ఫోన్ ఓపెన్ చేసి ఒక నెంబర్ తీసి కాల్ చేయాలా వద్దా అని ఆలోచిస్తుంది. ఏది ఐతే అది ఐయ్యింది అనుకోని ఆ నెంబర్ కి కాల్ చేసింది కొంచెం టెన్షన్గా. కాల్ చేయగానే అవతల త్వో రింగ్స్ కె కాల్ లిఫ్ట్ చేస్తారు. కాల్ లిఫ్ట్ చేయగానే అంజలి భయం గా " హలో "అంటుంది. అవతలి వైపు నుండి" హలో బంగారం" అని వినిపించగానే అంజలి పేస్ లో టెన్షన్ పోయి ఆనందంతో కంట్లో  నీళ్లు తిరుగుతాయి. 
అంజలి నవ్వుతూనే " ఇడియట్ నేను కాల్ చేస్తేనే మాట్లాడతావా నువ్వు కాల్ చేయవా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో తెలుసా ఎవరు కాల్ లిఫ్ట్ చేస్తారో అని" కొంచెం కోపం గా అడిగింది. " ఈ టైం లో నేనే లిఫ్ట్ చేస్తా కదా బంగారం ఎందుకు అంత టెన్షన్ పడతావ్"అవతలి వైపు నుండి అనగానే " నీకేం నువ్వు బానే చెప్తావ్ నేనే టెన్షన్ తో చస్తున్నా ఒక రోజు ఐయ్యింది నిన్ను చూసి, నీతో మాట్లాడి, అస్సలు ఇంతకీ ఎక్కడ వున్నావ్" అని అంజలి అనగానే, " నేను కూడ నిన్ను చూసి ఒకరోజు అవుతుంది, నాకు నిన్ను చూడాలని ఉండదా ఏంటి", " అందుకే నా ఇంత త్వరగా కాల్ చేసావ్ నేను చేసే వరకు నువ్వు చేయలేదు" అని కొంచెం అలిగి నట్టు చేపోయింది. ఆ మాటలకి అటునుండి" సారీ బంగారం నేనే కాల్ చేదాం అనుకుంటున్నా నువ్వే చేసావ్, సరే కానీ నీ మొగుడు ఎక్కడ వున్నాడు" అని నవ్వుతు అడిగాడు. దానికి అంజలి నవ్వుతూ" నా మొగుడు ఎక్కడ ఉంటే నీకెందుకు రా " అని గట్టిగ నవ్వింది. " నీ మొగుడు ఉంటే నేను రావటం కుదరదుగా "అని నవ్వాడు." అబ్బో అవునా, ఐతే చెప్తా విను నా మొగుడు బార్ లో కూర్చొని ఫుల్ గా తాగుతున్నాడు ఓకే నా ఇప్పుడు నువ్వు రావటం కుదురుతుందా" అని కొంటె గా చెప్పింది. అటువైపు నుండి " అలా ఐతే కుదురుతుంది లే ఇంకో టెన్ మినిట్స్ లో ని ముందు వుంటా" అని చెప్పాడు. " టెన్ మినిట్స్ లో వచ్చేస్తావా నిజమేనా " అని చాలా ఆనందంతో అడిగింది. " అవును బంగారం ఇంకో టెన్ మినిట్స్ అంతే నీ ముందు వుంటా నాకు నిన్ను ఎప్పుడెప్పుడు చూదామా అని ఆశగా ఉంది" అనగానే, " సరే నేను వెయిట్ చేస్తుంటా అనీ " కాల్ కట్ చేసింది. అంజలి చాలా హ్యాపీగా గా ఉంది బుగ్గలు సిగ్గుతో ఎర్రగా అయ్యాయి,పది నిముషాలు ఎప్పుడు అవుతాయా అని వాచ్ చూసుకుంటుంది. ఒక్కో క్షణం ఒక్కో గంట లా ఉంది అంజలి కి ఎన్నో ఆశలు, ఎన్నో ఊసులు ఈ పది నిముషాలు గుర్తుచేస్తున్నాయి, తను ప్రాణం గా ప్రేమించిన ప్రేమికుడు కోసం ఎదురుచూడటం తనకి చాలా బాగా నచ్చింది. టైం గడిచే కొద్దీ తన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. పదినిముషాలు గాడిచాయి, అంజలి టెన్షన్ గా డోర్ వైపు చూస్తుంది. ఇంతలో డోర్ బెల్ మొగటం తో ఉల్లికిపడింది. సంతోషం తో కంట్లో నీళ్లు తిరుగుతున్నాయి, మళ్ళీ డోర్ బెల్ మోగింది, అంజలి వేగంగా వెళ్లి డోర్ ఓపెన్ చేసింది, ఎదురుగా కొంటె గా నవ్వుతు చేతిలో రోసెస్ పట్టుకొని అంజలినే చూస్తున్నాడు, అంజలి అతనిని చూసి గట్టిగ హాగ్ చేసికొని తన పేదలతో అతని పెదాలు కలిపేసింది.......................

Nice update intha fast ga update expect cheyale but nice story length penchu bro and regular updates ivu malli wait చేయించకు
Like Reply


Messages In This Thread
RE: ఒక్కరు కాదు ఇద్దరు - by Attitude incest - 30-10-2022, 02:03 PM



Users browsing this thread: 3 Guest(s)