30-10-2022, 11:18 AM
(27-10-2022, 03:43 PM)Takulsajal Wrote: అందరికి నమస్కారం
బిజీగా ఉండటం వల్ల బైట తిరుగుతుండడం వల్ల రిప్లై ఇవ్వలేకపోతున్నాను.
కానీ మీ ప్రతీ కామెంట్ నేను చదువుతున్నాను.
ఉన్న కాస్త సమయంలో త్వర త్వరగా అప్డేట్ రాసి మీకు అందిస్తున్నాను
కథ ఎలా ఉంది..
ఓకే నా
ఏమైనా మార్పులు చెయ్యాలా
ఆక్షన్ ఎక్కువ అయ్యిందా
సెక్స్ సీన్స్ మాత్రం అడగకండి
ఏదైనా సలహాలు సూచనలు ఉంటె ఇవ్వండి
రాసేటప్పుడు నాకు ఉపయోగపడతాయి
కధని ఆదరిస్తున్నందుకు
మీ అందరికి ధన్యవాదాలు..
నెగటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటె తప్పక చెప్పండి.
నెగిటివ్ పాయింట్స్ ఏమి లేవు గాని కదనం మాత్రం చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది కట్టే కొట్టే టైపులో అలా కాకుండా కొంచెం టైం తీసుకుని చిన్నగా వివరంగా రాస్తే సూపర్. నాకు తెలిసి మధుబాబు గారి తర్వాత మీరే గ్రేట్ రైటర్