30-10-2022, 02:57 AM
(29-10-2022, 11:41 PM)Jani fucker Wrote: మనం పెరిగే వాతావరణం మన మీద చాలా ప్రభావం చూపుతుంది..పల్లెటూరు లో ప్రతి ఒక్కరికీ కనిపించేది . పంట పొలాలు, కాలువలు, మంచి గా పలకరించే మనుషులు..
కానీ మనుషుల మధ్య ఉండే బురద(ద్వేషం పగ ప్రతీకారాలు) పైకి కనిపించవు వాటిని చూడాలి అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి జీవించాలి..
మీకు message పెట్టాను చుడండి