Thread Rating:
  • 14 Vote(s) - 2.93 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
నా ముగ్గురు పెళ్లాలు
#44
వెంటనే డబ్బులు ఇచ్చి, మిగిలిన చిల్లర ఉంచుకోమని చెహ్ప్పి, మందులు ఎలా వెయ్యలో వాడి చేత చెప్పిచ్చుకుని, సంచీ తీస్కుని కార్*వైపు పరిగెత్తా.డోర్ తీకుని కూర్చుని, అలానే స్నేహాకి మందులకవర్ ఇచ్చాను. తను వెంటన్నె వాటిల్లోంచి ఒక లిక్విడ్ తీసి కొంచెం వాడి నోట్లొకి డ్రాప్స్ వేసింది, వాడు అలానే చప్పరించాడు. కాసేపటికి దాదాపు ఒక పది పదిహేను నిమిషాలకి కొంచెం మార్పు వచ్చింది, వాడు ప్రశాంతంగా నిద్రపోసాగాడు.నా టెన్షన్ కొంచెం తగ్గి, మనసు కుదుట పడింది. తన కళ్ళ నుంచి భారంగా కన్నీళ్ళు కారుతూనే ఉన్నాయి,మొహం అటువైపు ఉండటం వల్ల, తను ఏడుస్తున్నట్లు ముందుగా తెలియలేదు.ఇంతలో బుజ్జిగాడు కదలటంతో తను ఇటువైపు తిరిగింది, నాకు ఏమనాలో అర్థం కావట్లేదు. "స్నేహా, ఇంకేం భయం లేదు, దాక్టర్ ఉన్నా, ఇవే మెడిసిన్ ఇస్తాడు, సో, ఇంకేం భయం లేదు నీకు. ఇంకోటి, నీకేమైనా కావాలంటే ఇప్పుడే చెప్పు, నేను వెళ్ళి తెస్తాను. మళ్ళీ ఈ షాప్ వుంటుందో లేదో." తను ఎవో కొన్ని తెమ్మని చెప్పింది, అన్యమస్కంగా. నేను అవన్ని తెచ్చి కార్లో వేసి ఇంటి వైపు కార్*ని తిప్పాను. ఇంటికి వెళ్ళంగానే, అత్త నించి ఫోన్, మాట సరిగ్గా వినపడట్లేదు, అస్పష్టంగా వినపడింది, ఇంతలో కనెక్షన్ కట్ అయ్యింది. ఫోన్ సారాంశం, వాళ్ళు రావడానికి ఎటువంటి వీలు లేదు, వాళ్ళు రావడానికి మరో వారమన్నా పడుతుందని. నాకేం చెయ్యాలో పాలుపోవడంలేదు, ఆఖరిగా అత్త నన్ను అక్కడే ఉండి స్నేహాను, బుజ్జిగాడిని చూసుకోమని చెప్పింది. నేను స్నేహా గదికి వెళ్ళాను, వాడికి ఎలా వుందో చూద్దామని, స్నేహా వాడిని పడుకో బెట్టింది. తను బెడ్ మీద పడుకుని ఆలోచిస్తుంది. నేను వెళ్ళగానే, లేచి అలానే బెడ్ మీద కూర్చుంది. "ఎలా వుంది ఇప్పుడు" "ఫర్లేదు" "స్నేహా, నేను..ఇప్పుడు.." నా మాటలు రావట్లేదు బయటకు. "ఐ యాం సారి.. రాత్రి జరిగింది ఒక పీడకల అనుకుని మర్చిపో.. నేను వెళ్ళాలని అనుకున్నా, అత్త వాళ్ళకు ఇంకో వారం మినిమం పడుతుందటా, నన్ను ఇక్కడే ఉండి నిన్ను, బాబుని చూసుకోమని చెప్పింది. నీకిష్టం లేకపోతే ఇప్పుడె వెళ్ళిపోతాను. నువ్వేమి భయపడక్కర్లేదు, ఇంట్లో వారానికి సరిపడా అన్నీ ఉన్నాయి. ఎక్కడికి పోనక్కర్లేదు." అని తనవైపు చూశాను, తను నేలవైపు చూస్తుంది.కణ్ణీళ్ళు ధారగా కారుతున్నాయి, నాకు తన పరిస్థితి చూసి బాగ జాలి కలిగింది. తన దగ్గరికి వెళ్ళి మెల్లిగా కింద కూర్చున్నా, ఇప్పుడు తన మొహం నాకు ఎదురుగా కనపడుతుంది. తన చేతులు పట్టుకుని, "నన్ను క్షమించు స్నేహా, నేను నిన్ను చాలా బాధపెట్టాను.నిన్న రాత్రి అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. కాని ఒక్కటి మాత్రం నిజం, నేను నిన్ను ముద్దుపెట్టుకుంది కేవలం నేనెవరిని అని నీకు తెలియడానికే తప్ప నీ పరిస్థితిని నాకు అనుకూలంగా మలుచుకోవాలని, నిన్ను ఏదో చెయ్యాలని కాని నాకు ఏమాత్రం లేదు. నన్ను నమ్ము, ఇది నిజం. నాకెంతో ఇష్టమైన నీకు ఇలాంటి పరిస్థితి కలిగిందనీ నేను బాధపడని రోజు లేదు.చిన్నప్పుడు నేను నువ్వు ఎలా ఆడుకునే వాళ్ళమో, ఎంత బాగ నువ్వు నవ్వుతూ, తుళ్ళుతూ ఉండే దానివో, తలుచుకుంటే ఆరోజులే బాగున్నాయి అనిపిస్తుంది." ఈ మాటలు వినగానే తను పెద్దగా ఏడ్చేసింది.తన మొహాన్ని తన చేతులతో దాచుకుని, పెద్దగా వెక్కి వెక్కి ఏడ్చేసింది.నాకు కూడా చాల బాధనిపించింది. "నిన్ను బాధపెట్టాలని కాదు నాకు నిజంగా నువ్వంటే చాల ఇష్టం.కాని నువ్వు నన్ను ద్వేషించడానికి కారణం నీ జీవితంలో జరిగిన అన్యాయం అయితే ఐ యాం సారి.






[+] 5 users Like LUKYYRUS's post
Like Reply


Messages In This Thread
RE: నా ముగ్గురు పెళ్లాలు - by LUKYYRUS - 12-11-2018, 12:09 PM



Users browsing this thread: 4 Guest(s)