29-10-2022, 06:27 PM
(29-10-2022, 03:47 PM)బర్రె Wrote: చూసాను చాలా బాగుంది... ఓ కథ రాసి దాని రాస్తూనే పూర్తి చేయడం ఇ బిజీ జీవితం లో కష్టం నాకు తెలుసు.. నేను కథలు రాస్త కాబట్టి..
నాకు బాగా నచ్చేవి ఊరి కథలు పక్క మాస్ నాటు ముందల కథలు.. అవి మాత్రమే నిజమే జీవితానికి దగ్గర ఉంటాయి.. ఇపుడు వచ్చేవి కల్పితం ల ఉంటాయి సినిమాలు కూడా.... సొల్లు ఎక్కువ డప్పు కోటం ఎక్కువ.. కథ తక్కువ...
ఇపుడెయ్ ఒకటి చదివా... గుండమ్మ కథ.. అలాంటివి రాయగలరు మీరు..
నాకు సమయం లేక రాయట్లేదు..
నా సపోర్ట్ ఎపిటికిన ఉంటుంది
ఇప్పుడు మీరు చదువుతున్న పల్లెటూరు backdrop అయిన నా కథ సర్పంచ్ గారు మీకు ఎలా అనిపించింది మిత్రమా...
మీరు నాకు సపోర్ట్ చెయ్యండి బాస్ నేను రాసే కథలు కూడా చదవండి . మీరు అన్నట్టు సొల్లు ఉండదు నా దాంట్లో మిగిలిన వేరే వేరే కథల వలె ... నేను అసలు ఎందుకు ఏమిటి ఎలా అనే ఫార్ములా లో కథలు రాస్తాను..చాలా మంది కి నా కథలు బోర్ కొడతాయి కూడా ...
కానీ వివరణ లేకుండా సెక్స్ ఉంటే ఇంకా ఎందుకు అదేదో సెక్స్ వీడియోస్ కూడా చూసి కొట్టుకోవచ్చు కదా నేను చెప్పింది తప్పు అంటారా...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...