28-05-2019, 09:19 PM
లావణ్య ని దగ్గర ఉండి బస్సు ఎక్కించింది నిర్మలమ్మ,,సమయం దాదాపు 7 అయి మసక చీకట్లు కమ్ముకున్నాయి,,,నిర్మలమ్మ బాగా అలసి పోయి ఉండి,,వాళ్ళు అంట జిడ్డు గ అనిపించింది తనకి,,,బస్సు వెళ్ళగానే రత్నం ఇంటికి వేలింది,,,అప్పటికే రత్నం బయట పొయ్యి దగ్గర నీళ్లు బాగా కాగబెట్టి బకెట్ లో పోసి రెడీ గ ఉంచింది,,,అవి చూడగానే చాల సంతోషం అనిపించింది తనకి,,ఒక కొత్త టవల్ నిర్మలమ్మ కి ఇచ్చింది రత్నం,,,అపుడు మల్లి అడిగింది విషయం ఏంటో చెప్పమని,,,రత్నం ఏమి మాట్లాడకుండా చిన్న పిల్లలని నెట్టినట్టు ,నిర్మలమ్మ వెనక వీపు మీద చేతులు పెట్టి నెట్టుకుంటూ వెళ్లి బాత్ర్ రూమ్ లోకి మెల్లగా నెట్టి తలుపు వేసి బయట గడి పెట్టేసింది,,,,నిర్మలమ్మ కి అంట అయోమయం గ వుంది,,,కానీ ఎదో ఒక మూల ఎదో జరగబోతుందన్న ఎక్ససీట్మెంట్ కూడా ఉండి,,,,కాసేపు ఆ ఆలోచనలన్నీ పక్కన పెట్టి హాయిగా వేడి నీటి స్నానము తల స్నానం చేసి ,బట్టలు మార్చుకుంది,,,ఉదయం విప్పిన బట్టలని రత్నం ఉతికి పెట్టి ఉంచి తన దండెం మీద వేసి ఉంచింది అప్పటికే,,ఆమె తన బట్టలు ఉతకడం తో ఆమె మీద ప్రేమ పెరిగిపోయింది నిర్మలమ్మ కి,,, చీర కట్టుకొని తలకి టవల్ చుట్టుకొని బయటకి వచింది ,,,జుట్టు లోంచి నీటి చుక్కలు పడుతూ ఉండటం తో వేపు దగ్గర జాకెట్ కొంచం తడిచినట్టు అనిపించింది తనకి,,,అక్కడ ఉన్న టేబుల్ ఫ్యాన్ ఆన్ చేసి దాని ఎదురుగ కూర్చుని తల తుడుచుకోసాగింది,,,రత్నం వంట గాడి లోంచి ఆ దృశ్యం చూసింది,,,వెనక వీపు తడిచిన జాకెట్టు,,,ముందుకు వంగి జుట్టు కిందకి వేసి దాన్ని తుడుచుకుంటున్న నిర్మలమ్మ ని చూడగానే రత్నం కి మనసులో అసూయ కలిగింది,,,ఇంత కసి తో కూడిన అందం తనకి ఎలా వచ్చిందో అని బుగ్గలు నొక్కుకుంది,,,,తనకి తెలియకుండానే నిర్మలమ్మ తో ఒక అనుబంధం పెంచుకుంది రత్నం,,,ఒక్క కులం విషయం లో పట్టింపు తప్పితే ,ఇక ఏ విషయం లో కూడా నిర్మలమ్మ కి తిరుగులేదు అని అర్ధం అయింది రత్నం కి,,,