29-10-2022, 03:47 PM
(26-10-2022, 04:30 PM)Jani fucker Wrote: ధన్యవాదాలు మిత్రమా...చూసాను చాలా బాగుంది... ఓ కథ రాసి దాని రాస్తూనే పూర్తి చేయడం ఇ బిజీ జీవితం లో కష్టం నాకు తెలుసు.. నేను కథలు రాస్త కాబట్టి..
Plz support me like this....
నా మిగిలిన కథలను కూడా ఒక సారి చదవండి..
Triangle politics... ఒక సాధారణ గృహిణి భర్త నుండి విడిపోయి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అయ్యి తన సొంత వాళ్ళను దూరం చేసుకునే కథ ఇది..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
మన దేశంలో లోని ఒక శైవ క్షేత్రం తీసుకొని అందులో నిధి ఉంది అని అపోహపడి దాని వెనక పడిన కొన్ని గ్రూపులు నిధి నీ వాళ్లకు దక్కకుండా కాపాడటానికి ఒక ఆకతాయి కుర్ర యువకులు .. ఇది థ్రిల్లర్ ఇంకా అడ్వెంచర్ తో కూడిన కథ..
S.T.A.L.K.E.R...( శృంగార క్రీడ నీ నీడ) ...ఇది నేటి సమాజం లో సోషల్ మీడియా ద్వారా జరిగే కొన్ని అఘాయిత్యాలు గురించి వాటి బారిన పడిన ఇద్దరు యువతులు గురించి ...
Plz read ... అన్ని చదివి మీ అభిప్రాయం తెలుపండి...
నాకు బాగా నచ్చేవి ఊరి కథలు పక్క మాస్ నాటు ముందల కథలు.. అవి మాత్రమే నిజమే జీవితానికి దగ్గర ఉంటాయి.. ఇపుడు వచ్చేవి కల్పితం ల ఉంటాయి సినిమాలు కూడా.... సొల్లు ఎక్కువ డప్పు కోటం ఎక్కువ.. కథ తక్కువ...
ఇపుడెయ్ ఒకటి చదివా... గుండమ్మ కథ.. అలాంటివి రాయగలరు మీరు..
నాకు సమయం లేక రాయట్లేదు..
నా సపోర్ట్ ఎపిటికిన ఉంటుంది