29-10-2022, 02:31 PM
(24-10-2022, 01:12 AM)rajis Wrote: మీరు రాసిన కధ చాలా అద్బుతముగా ఉంది మీ రచనా శైలి చాలా బాగుంది మీరు మొదటి బగమును చాలా బాగా రాశారు కానీ మీరు ఇంత తొందరగా ముగిస్తారు అని నేను అనుకోలేదు. దయచేసి కధను కొనసాగించండి.
తొందరగా కాదు, 61 updates రాశాను. అమ్మో దీనికే 2 సంవత్సరాల టైం పట్టింది.
కథను నేను మాత్రం కొనసాగించే అవకాశం లేదు.
మీకు నచ్చినందుకు i am so happy
Thanks a lot