29-10-2022, 10:35 AM
(29-10-2022, 10:01 AM)Eswar P Wrote: బ్రదర్ ఈ కథ ఇంగ్లీష్ వెర్సన్ లో betrayals and sacrifices ane story దీనిని ఆల్రెడీ మన ఉదయ్ గారు తెలుగు లో అనువాదం చేశారు అక్కడ ఆగిపోవడం తో ఇక్కడ కూడా ఆపేశారు . Same title.
English లో ఎందుకు ఆపేశారు అనేది తెలీదు...తెలుగు లో ఉంది అని ఇప్పుడే తెలిసింది..కానీ ఆ రెండు మధ్యలో ఆగిన కధలు ఇది నేను పూర్తి చేస్తాను ..సాధారణం గా నేను కథ మొదలు పెట్టను మొదలు పెడితే ఆపను ఇది నా స్టైల్ లో కంటిన్యూ అవుతుంది ..
అలాగే నా మిగిలిన కథలను చదవండి..
Triangle politics...
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
సర్పంచ్ గారు...
S.T.A.L.K.E.R..(శృంగార క్రీడ నీ నీడ)..
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...