^ మనకి ఎక్కువగా ఋణ శేషం శత్రు శేషం ఉంచరాదు అనే కనిపిస్తుంది.
ఆంధ్రభారతి సైటులోనూ అలాగే ఉంది !
కొన్ని చోట్ల ఇలా కనిపిస్తుంది (ఉదా.)
ఆంధ్రభారతి సైటులోనూ అలాగే ఉంది !
Quote:అగ్నిశేషం, ఋణశేషం, శత్రుశేషం ఉంచరాదు
కొన్ని చోట్ల ఇలా కనిపిస్తుంది (ఉదా.)
Quote:ఋణ శేషం, వ్రణ శేషం, అగ్నిశేషం, శత్రు శేషం ఉండరాదు