12-11-2018, 12:07 PM
తన తల మాత్రమే ఇప్పుడు కదలాడుతుంది అటూ ఇటూ. "వద్లరా, నన్ను వదులు.."అంటూ తన తలను అటూ ఇటూ కదుల్స్తూ తన శరీరంతో నన్ను వెన్నక్కు నెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఒడ్డున పడ్డ చేప పిల్లలా గిల గిలా కొట్టుకుంటున్నది. కాని న ధ్రుఢమైన శరీరంతో తను పోటీపడలేక పొతుంది, అంతకంతకూ నా బలాన్ని పెంచుతూ తనని పూర్తిగా అశక్తురాల్ని చేసేస్తున్నా.ఇంకా గట్టిగా అదిమిపెట్టా. మా ఇద్దరి మధ్య కేవలం శ్వాస తగిలేంత దూరమే ఉంది. తన వెచ్చటి శ్వాస నాకు తగులుతుంది. కోపంతో తను గట్టిగా ఎగ పీలుస్తూ, "హెల్ప్, హెల్ప్.." అంటూ అరుస్తుంది. "ముయ్,నోరు మూస్తావాలేదా.." అని గదిమా.. ఒక్కసారిగా తప్పించుకునే ప్రయత్నాలు ఆపి, బిత్తరచూపుల్తో నా వైపు చూసింది. "ఎంత మాటంటే అంత మాటంటావ? ఏంటి నేను చేతకాని వాడినా, నాకు నిన్ను కొట్టటం రాదా, చూస్తావా నా మొగతనం?" అంటూ చప్పున నా పెదవులతో తన పెదవులని చప్పున మూసేసా,తను "ఊ..ఊ..ఊఘ్.." అంటూ విశ్వప్రయత్నం చేస్తుంది, అయినా ఒక మగవాడి పశుత్వం ముందర ఒక స్త్రీ కేవలం ఆటబొమ్మైపొయింది. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య స్నఘర్షణ కాదు, ఒక ప్రక్రుతి పురుషుడి మధ్య. తను పిడుగులు కురిపించే ఆకశమయితె, నేను దాన్ని తనలో ఇముడ్చుకునే భూమిని, తను వంటి చేత్తో ఆపగలిగే గాలిని కాదు నేను, నేను వ్రుక్షాలను ఊడల్తో సహా పెకిలించి వేసే తుఫానుని, తను నన్ను ఆపగలదు, కాని నాలో ఉన్న మొగాడిని కాదు. ఒకే ఒక్క క్షణం, తను గింజుకుంటుంది, నా పెదవులు తనని చుంబిస్తూనే ఉన్నయి, నాలోని మ్రుగాడు నిద్దురలేస్తున్నడు, నా శరీరం తనని చుట్టెస్తుంది పూరిత్గా, నా కాళ్ళు అప్రయత్నంగా తన వెన్నక్కు వెళ్ళి పోయి, తనని నా దగ్గరకు లాక్కుంటుంది, ప్రక్రుతి క్రీడకు నా శరీరం తయరవుతుంది, ముద్దమందారంలా ఉండే తన మొహాన్ని నాకు పదే పదే చూపిస్తూ నా మనసు, నా శరీరాన్ని ప్రేరేపిస్తూ, తను ఇంకా ఇంకా కావాలని అన్నట్లుగా, ఇంకా ముందుకు ముందుకు లాగి, నా జఘన భాగానికి తన శరీరాన్ని అతుక్కునేట్లుగా గట్టిగా అదిమిపెట్టింది.నాలోని పశుత్వం పూర్తిగా బయటకు వచ్చేసమయం ఆసన్నమయింది. ఇంతలో పెద్ద పిడుగు దూరంగా ఎక్కడొ పడిన శబ్ధం, ఒక్క సారిగా నాలోని పశువు ఆగాడు. బహుశా తన ఆర్తనాదాలు ఆకాశానికి వినిపించి, తను ఉరుమి నన్ను భయపెట్టడానికన్నట్లుగా పిడుగులు కురిపిస్తున్నదేమొ అన్నట్లుగా వెను వెంటనే రెండు మూడు పిడుగులు పడ్డాయి.నా శరీరం తనని అదిమిఉంది ఇంకా, నేను మాత్రం ఈ లోకంలోకి వచ్చెశాను, మెల్లిగా నా శరీరం తనని పట్టు తప్పించింది, మెల్లిగా వెన్నక్కు జరిగా, జరిగింది అర్థం అయ్యి, నా రెండు చేతులు అప్రయత్నం గా కట్టుకున్నా,తను అలానే కుప్ప కూలి, రెండు మోకాళ్ళ మధ్యలో తలపెట్టుకుని చిన్నగా ఏడుస్తుంది. ఇద్దరం షాక్*లో ఉన్నాం, తను ఏడుస్తుంది, నేను ఏడవట్లెదు అంతే తేడా..మగాడు ఏడవకూడదు కదా? "సారీ.." అంటూ నేను వెనక్కు జరిగా.. అప్రయత్నంగా వచ్చిన మాట అది. తను అలానే షాక్ కొట్టిన దానిలాగ రాయి అయిపోయి నేలవైపు కన్ను ఆర్పకుండా చూస్తోంది.. గొంతు తడి ఆరిపోయింది, మాట పెగల్టంలేదు, తను షాక్*లో ఉంది.. "సారి, సారి స్నేహా, ఐ యామ్ రియల్లీ సారి.. నన్ను క్షమించు..నేను పెద్ద తప్పు చేశాను.." తను ఏమి మాట్లాడడం లేదు. ఇంతలో పిల్లవాడి ఏడుపు వినిపించింది, ఉన్నఫళంగా పైకి లేచి పరిగెత్తిపోయింది. అదే ఒక స్త్రీ కి, ఒక అమ్మకి తేడా. బిడ్డ ఏడుపు విని ఎలాంటి పరిస్థితులలో ఉన్నా కూడా అమ్మతనం తనని వివశురాల్ని చేస్తుంది. తన బిడ్డ అవసరం చూడడం తప్ప తనకేమైనా ఫర్వాలేదు అనుకుంటుంది. తను వెళ్ళడం చూసి నేను నా రూమ్ వైపు పరిగెత్తాను. నా రూమ్*లోకి వెళ్ళి బెడ్ పైన అలానే పడ్డాను. అసలేం జరిగిందో, ఎందుకలా ప్రవర్తించానో అర్థం కావట్లేదు.వేల ఆలోచనలు ఒక్కసారిగా నా మనసుని చుట్టుముట్టి, నా మనసుని కకావికలం చేస్తున్నయి. నా మాటలే నాకు వినిపిస్తున్నయి, ఎందుకలా ప్రవర్తించానో, ఒక మ్రుగంలా, పశువులా, ఒక నిస్సహాయత ఆడ దానిపైనా నా ప్రతాపం, అందుకేనా ఇక్కడికి వచ్చింది, అత్తకి తెలిస్తే ఎమవౌతుంది తను, తన మనసు ఎంత బాధపడుతుందో? అది చూసి నేను తట్టుకుంటానో లేదో? ఇలా ఆలోచనలు ఒక్కొకటిగా నన్ను చుట్టుముట్టేశాయి. చ చా అనుకుంటూ బలంగా నా పిడికిలితో బెడ్డుని కొట్టాను. పొద్దున్నే నేను ఇక్కడనుండి వెళ్ళి పోవాలి అనుకున్నా. బయట వర్షం తుఫానుగా మారిపోయింది పూర్తిగా, ఆకాశం తన బాధను, నిరసనను తెలుపుతూ ఉరుములు మెరుపులు కురిపిస్తూనే ఉంది రాత్రంతా. పొద్దున్నే నేను కళ్ళు తెరిచేప్పటికీ ఇంకా తుఫాను అలానే ఉంది, ఇంకా కొంచెం ముదిరి నట్లుంది, నేను వెంటనే వడి వడిగా నా బట్టలన్ని సర్దుకుని, రెడీ అయ్యి కిందకు వచ్చేశా.. మెయిన్ డోర్ వద్దనే పైకి మెట్లు ఉంటాయి, వెళ్ళి తెరిచా, బయట హోరు గాలి, వాన, ఒక్క అడుగు ముందుకు పడి ఆగింది. ఎక్కడొ చిన్నగా ఏడుపు చెవికి వినిపించినట్లయింది. తల వెన్నకు పెట్టి విన్నా, బయట వాన ఇప్పుడు సగం తెరిచిన తలుపులోంచి ఇంట్లోకి విసురుగా వచ్చింది.