26-10-2022, 04:30 PM
(26-10-2022, 02:56 PM)బర్రె Wrote: కథ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి కథలు రాయండి మన ఊరి రుచులు మర్చిపోతున్నారు.... కులం ఇలాంటివి అన్ని వాడిస్కోండి .. బైట ప్రపంచం లోనే అన్ని నియమాలు ఉంటాయి అందుకే ఇక్కడికి వచ్చేది... మీలాంటోళ్లు దొరకడమే ఎక్కువ...
మీరు విచ్చలవిడిగా రాయండి ...... చనిపోయిన తరవాత rip అంటారు.. అందుకే స్వేచ్ఛ కి అంత విలువ ఉంటుంది.... గమనించగలరు
ధన్యవాదాలు మిత్రమా...
Plz support me like this....
నా మిగిలిన కథలను కూడా ఒక సారి చదవండి..
Triangle politics... ఒక సాధారణ గృహిణి భర్త నుండి విడిపోయి సెక్యూరిటీ అధికారి ఆఫీసర్ అయ్యి తన సొంత వాళ్ళను దూరం చేసుకునే కథ ఇది..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...
మన దేశంలో లోని ఒక శైవ క్షేత్రం తీసుకొని అందులో నిధి ఉంది అని అపోహపడి దాని వెనక పడిన కొన్ని గ్రూపులు నిధి నీ వాళ్లకు దక్కకుండా కాపాడటానికి ఒక ఆకతాయి కుర్ర యువకులు .. ఇది థ్రిల్లర్ ఇంకా అడ్వెంచర్ తో కూడిన కథ..
S.T.A.L.K.E.R...( శృంగార క్రీడ నీ నీడ) ...ఇది నేటి సమాజం లో సోషల్ మీడియా ద్వారా జరిగే కొన్ని అఘాయిత్యాలు గురించి వాటి బారిన పడిన ఇద్దరు యువతులు గురించి ...
Plz read ... అన్ని చదివి మీ అభిప్రాయం తెలుపండి...
మీ అభిమాని... Jani basha.Syed...$$$✓✓✓
Writer of..
నిధి రహస్యం...అంతు చిక్కని కథ...