26-10-2022, 02:56 PM
కథ చాలా బాగుంది. ఇంకా ఇలాంటి కథలు రాయండి మన ఊరి రుచులు మర్చిపోతున్నారు.... కులం ఇలాంటివి అన్ని వాడిస్కోండి .. బైట ప్రపంచం లోనే అన్ని నియమాలు ఉంటాయి అందుకే ఇక్కడికి వచ్చేది... మీలాంటోళ్లు దొరకడమే ఎక్కువ...
మీరు విచ్చలవిడిగా రాయండి ...... చనిపోయిన తరవాత rip అంటారు.. అందుకే స్వేచ్ఛ కి అంత విలువ ఉంటుంది.... గమనించగలరు
మీరు విచ్చలవిడిగా రాయండి ...... చనిపోయిన తరవాత rip అంటారు.. అందుకే స్వేచ్ఛ కి అంత విలువ ఉంటుంది.... గమనించగలరు