25-10-2022, 05:44 PM
Back to Back అప్డేట్స్ తో అధరకొడుతున్నారు బ్రో.....సబ్బు లోని అసలు హీరో బయటకి వచ్చాడు.....సబ్బు కి ఎవర్ని సెట్ చేస్తారా అనుకుంటుంటే మొత్తానికి రక్ష ని సెట్ చేసెలాగ వున్నారు గా.....
చూస్తుంటే ఆ దేవి కి కందర రాక్షస అక్క కి ఎమన్నా లింక్ వుందేమో అని డౌట్ కొడుతుంది.....
స్వామీజీ కి చిన్నా తల మీద చెయ్యి వెయ్యగానే ఎందుకు షాక్ కొట్టింది....హ్మ్మ్....చూడాలి....
అప్డేట్ కి ధన్యవాదాలు
చూస్తుంటే ఆ దేవి కి కందర రాక్షస అక్క కి ఎమన్నా లింక్ వుందేమో అని డౌట్ కొడుతుంది.....
స్వామీజీ కి చిన్నా తల మీద చెయ్యి వెయ్యగానే ఎందుకు షాక్ కొట్టింది....హ్మ్మ్....చూడాలి....
అప్డేట్ కి ధన్యవాదాలు