25-10-2022, 01:57 PM
(25-10-2022, 01:22 PM)Chutki Wrote: విక్రమ్ ఇంకా డిగ్రీ చదివే కుర్రాడు
ఆదిత్య హై క్లాస్ లో పెరిగి అష్ట కష్టాలు పడిన ఒక డాక్టర్
ఇద్దరు అంత బలంగా ఉండడానికి వాళ్ళ లైఫ్ లో ఇన్సిడెంట్స్ లేవు
కానీ చిన్నా ఒక ఏజెంట్
వాసు చిన్నప్పటి నుంచి.. అడవిలో అందరినీ కొడుతూ
దుంగలు మోసిన వాడు, చాలా బలం కలవాడు.
అందుకే అలా చూపించారేమో అనిపిస్తుంది
నేను కూడా విక్రమ్, ఆదిత్య మెయిన్ లీడ్ అనుకున్నాను.
వీళ్లందరిని దాటేసి సుబ్బు హీరో అయిపోతాడేమో.. అన్న అనుమానం కూడా ఉంది.
మీరు చెప్పింది నాకు అనిపించింది....కానీ నేను ఏమనుకున్నను అంటే విక్రమ్ ఇంకా ఆదిత్య , విక్రమాదిత్య బ్లడ్ కదా....సో ఆటోమేటిక్ గా అలా expectations పెట్టుకున్నా.....నాకు తెలిసి Takulsajal గారు హీరోస్ అందరినీ సమానంగానే చూపిస్తారు అనిపిస్తుంది....చూద్దాం ముందు ముందు ఎలా వుంటుందో.....