25-10-2022, 09:37 AM
(This post was last modified: 28-10-2022, 05:02 PM by matured man. Edited 2 times in total. Edited 2 times in total.)
పాఠకులందరికీ మరియు ఈ సైట్ అడ్మిన్ లకు ఈ శుభకృత్ నామ సంవత్సర దీపావళి శుభాకాంక్షలు..
ఈ దీపావళి మీ ఇంట్లొ అన్ని విధాలైన ఆనందాలని తీసుకుని వచ్చి మీ కుటుంబాలు అష్టైశ్వర్యాలతో తుల తూగాలని,
అష్ట లక్ష్ములు మీ ఇంట్లో తిష్ఠ వేసుకుని ఉండాలని
ఈ ఆనంద దీపావళి అద్భుతం గా జరుపుకోవాలని ఆశిస్తున్నాను..