23-10-2022, 10:15 PM
1 మిలియన్ వ్యూస్ అంటే ఇదంతా రీడర్స్ చలువే.
కథ పూర్తయ్యేవరకు మిలియన్ వ్యూస్ వస్తాయని అస్సలు ఊహించలేదు.
ఈ కథ రాయడంలో నాకు సహకరించిన ప్రోత్సహించిన అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలు.
కామెంట్స్ తో నన్ను ఎప్పుడూ సపోర్ట్ చేసిన రీడర్స్ దేవుళ్లందరికీ నా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను.
థ్రెడ్ యాక్టీవ్ గా ఉండటం లో స్టోరీస్ గారి కృషి ఎన్నటికీ మరువలేనిది. మీకు నా పాదాభివందనం.