23-10-2022, 12:32 PM
(22-10-2022, 05:33 PM)Thorlove Wrote: అప్డేట్ స్టార్టింగ్ లో మొత్తం ఎమోషనల్ గా అనిపించినా.....సబ్బు రాగానే ఆటోమేటిక్ గా నవ్వు వచ్చేసింది.... అలా వుంటది మరి సబ్బు అంటే.... చిన్నా కూడా వచ్చాడు....ఇంకా వాసు ఎక్కడ ఉన్నాడో.... అయినా వీళ్ళందరూ వాళ్ళని ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి.....
ఇంకా ఆ ముసల్ది ఎవరో తెలియాల్సి వుంది.....
అప్డేట్ కి ధన్యవాదాలు
మానస వాళ్ళ అమ్మ.దివి మొత్తం మునిగి పోయే టైం లో లోపలకి పోయింది కదా అక్కడ అమృతం ఉంది కదా అది తాగి బ్రతుకుతుంది.