23-10-2022, 09:24 AM
(23-10-2022, 09:09 AM)Sreenadh sri Wrote: Bro assalu sandhya ela brathikindi vallaki malli brathike powers unte atu vikram aditya barathike undali alane mana heroine manasa kuda brathike undaliga
ఎప్పుడైతే చితికి నిప్పంటించిన తర్వత కూడా సంధ్యని బ్రతికించి తీసుకోచ్చారో అప్పుడే ఈ కథలో లాజిక్కు సచ్చిపోయింది బ్రదర్.
కావున, లాజిక్కుల కోసం వెతక్కుండా, రాసిన మ్యాజిక్కులు చదువుకుంటూ వెళితే బుర్ర పాడుకాకుండా ప్రశాంతంగా ఉంటాం.