23-10-2022, 08:32 AM
మీ నూతన రచనకు నా శుభాకాంక్షలు బ్రో,
మీ స్టోరీకి మంచి పేరు రావాలి అని కోరుకుంటున్న నారషన్ అండ్ పాటకుడికి కధను వివరిస్తున్న తీరు చాలా బాగుంది
కధ మొదటి భాగం లో కొంత సాడ్నెస్ కనబడినప్పటికి హీరో ఆలోచన విధానం, తన అమ్మ ని కాపాడుకున్న తీరు చాలా బాగుంది
అలానే మల్లీ తో మాట్లాడే విధానం బట్టి మన హీరో లో మంచి రసికత ఉన్నటు ఉంది
మన వాడి గాలి అత్త మీదకు మళ్ళింది మొదటి దరువు అత్త దగ్గర నుండే మొదలుపెట్టాట్టు ఉన్నాడు గా పండు గాడు
కధ లో భాగం గా మీరు రాసిన పెద్దపురం, పిఠాపురం, cmc హాస్పిటల్ నన్ను నిజం గానే ఆచార్య పోయాల చేసాయి
ఎందుకు అంటే నా సొంత ఊరు పిఠాపురం కి జస్ట్ 6km దూరం మాత్రమే
ఇంకా నేను జాబ్ చేసే కంపెనీ పెద్దపురం అందుకే డౌట్ వచ్చింది మీరు ఎం అయిన ఆ చుట్టూ పక్కల ప్రాంత వారు ఏమో అని
కధ మాత్రం చాలా బాగుంది బ్రో
మీ నుంచి రెగ్లర్ అప్డేట్ వస్తాయని కోరుకుంటున్న