26-12-2018, 05:24 PM
(26-12-2018, 01:48 PM)banasbalu Wrote: But who trapped whom?
that precisely is the point of the story. glad you asked!
మూడు పాత్రల అంగీకారం ఉండనిదే ఈ ముగింపు ఉండదు. కానీ వాళ్ళు నింద తమ మీద కాక వేరే వారి మీద మోపేలాగా ఆ అంగీకారానికి వచ్చారు. ఒకరినొకరు ట్రాప్ చేసుకున్నారేమో? లేక అసలు ట్రాపే లేదేమో?
కొన్ని కధలని అరటిపండు వొలిచిపెట్టినట్టు గా చెప్పక సందిగ్ధం గా వదిలేస్తే ఆలోచనకీ విశ్లేషణ కీ ఆస్కారముంటుంది. కధ గురుతుంటుంది. :).
thanks for your comment.