21-10-2022, 11:31 PM
హమ్మయ్య మొత్తానికి ప్రియ రవి మాట్లాడుకున్నారు....వాళ్ళ మధ్య చాలా జరిగింది.....వామ్మో ఈ విషయం అసలు సుధ కి తెలిస్తే ఎలా react అవ్తుందో..... అయినా ఉమ పడుకుంటున్నాను అని చెప్పింది గా....ఎప్పుడు వచ్చినట్లు....
దయచేసి తరువాతి అప్డేట్ కొద్దిగా త్వరగా ఇవ్వండి.....మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
ధన్యవాదాలు
దయచేసి తరువాతి అప్డేట్ కొద్దిగా త్వరగా ఇవ్వండి.....మీ అప్డేట్ కోసం ఎదురుచూస్తూ వుంటాం.....
ధన్యవాదాలు