Thread Rating:
  • 8 Vote(s) - 2.25 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అరణ్య {completed}
#32
31     

బాబు కొంచెం సైలెంట్ గా ఉండరా చిన్న పనిలో ఉన్నాను అన్న మాటలు వినిపించేసరికి శివ, మీనాక్షి ఇద్దరు పక్కన కూర్చున్న ఆయనని చూసారు. మీనాక్షి కొంత అసహనం వ్యక్తం చేస్తే శివ సర్దిచెప్పి ఆయన వైపు తిరిగి చూసాడు. ఆయన ఏదో లాప్టాప్ లో టైపు చేస్తుండడం చూసి మెలకుండా కూర్చున్నాడు.  కొంత సేపటికి ఆయన తల పట్టుకోవడం చూసి శివ తన చేతిలో ఉన్న వాటర్ ఆయనకి అందించాడు. ఆయన వద్దని వారించినా 

శివ : మీకు ఇప్పుడు అవసరమే తాగండి అని చనువుగా ఆయన చేతిలో ఉన్న లాప్టాప్ తీసుకున్నాడు. ఆయన వాటర్ తాగుతుంటే శివ అందులోని మ్యాటర్ చదవడం చూసి శివ వంక చూసాడు.

ఏమైనా అర్ధం అయ్యిందా అని చులకనగా అడిగాడు.

శివ : సర్ మీరు ఎందుకని IPOకి వెళ్ళలేదు అనగానే ఆయనకి శివ దెగ్గర కంపెనీలకి సంబంధించి కొంత అవగాహన ఉందని అర్ధం చేసుకుని శివతో మాట్లాడడం మొదలు పెట్టాడు.

నా పేరు మాధవ్ 

శివ : సారీ అండి నా పేరు శివ, అని షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
(మీనాక్షి వీళ్లిద్దరు మాట్లాడుకునే మాటలు వింటూ అటువైపు తిరిగి కూర్చుంది)

మాధవ్ : IPOకి వెళ్ళచ్చు కానీ సమస్య అది కాదు నా స్నేహితుడు నాకు తెలియకుండా వేరే పెద్ద కంపెనీతో డీల్ కుదుర్చుకున్నాడు అది ఒక వేస్ట్ కంపెనీ గత పన్నెండు సంవత్సరాలుగా అప్పుల్లో కూరుకుపోయి ఉంది. వీడు వాళ్ళ చేతిలో ఎలా ట్రాప్ అయ్యాడో తెలీదు కానీ డీల్ కుదుర్చుకుని వాళ్ళకి హాఫ్ పేమెంట్ కింద ఇరవై కోట్లు కుమ్మరించేసాడు. నాకు తెలిసి వద్దని డీల్ క్యాన్సల్ చేద్దామని వాళ్ళకి మెయిల్ పెడితే రెస్పాన్స్ లేదు ఫోన్ చేశాను కుదరదని చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాళ్ళతో డైరెక్టుగా మాట్లాడదామనే వెళుతున్నాను.

శివ : వాళ్ళు ఒప్పుకోకపోతే 

మాధవ్ : అదే అర్ధం కావటంలేదు, నాకు వేరే సోర్స్ లేదు ఇప్పటికే రా మెటీరియల్ వచ్చేసి రెడీగా ఉంది. ప్రొడక్షన్ లేట్ అయితే మిగతా కంపెనీలు దున్నుకుంటాయి. నా కంపెనీ నుంచి సప్లై లేకపోతే ఆటోమేటిక్ గా డిమాండ్ పడిపోద్ది. ఇప్పటికే పోయిన ఏడాది వచ్చిన నష్టాలు నెత్తి మీద తాండవం చేస్తున్నాయి. ఏం చెయ్యాలో అర్ధం కావట్లేదు ఒక్కన్నే అయిపోయాను.

శివ : మీ ఫామిలీ సపోర్ట్ తీసుకోండి, ఇప్పుడున్న మీ ఫ్రెండ్ పోసిషన్ లో మీ ఆవిడనో మీ అబ్బాయినో కూర్చోపెట్టండి. IPOకి వెళ్ళండి ఫండ్స్ కలెక్ట్ చేసి ముందు ప్రొడక్షన్ స్టార్ట్ చెయ్యండి. బండి ముందుకు కదిలితే సమస్యలన్నిటికీ పరిష్కారాలు అవే దొరుకుతాయి.

మాధవ్ : నేను అలానే అనుకున్నాను కానీ ఇందులో ఒక చిన్న మెలిక ఉంది, ఏదైనా రివర్స్ అయ్యిందంటే నేను దివాళా తీయాల్సి వస్తుంది. నా గుడ్ విల్ పోతుంది మళ్ళి బిజినెస్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉండదు.

శివ : ఆ మెలిక నేను కనిపెట్టాను లెండి, నా దెగ్గర సొల్యూషన్ ఉంది. నా కంపెనీ కోసం ఫ్యూచర్ లో అవసరం పడుతుందని నేనే ఒక ప్లాన్ రూపోంచించాను. మీకోసం చెపుతాను కానీ అది మీ వల్ల అవుతుందో కాదో

మాధవ్ : నా వల్ల ఎందుకు కాదు 

శివ : ఎందుకంటే దీనికి కొంచెం తెలివితో పాటు నటన కూడా వచ్చి ఉండాలి, ఇటు రండి ఏం చెయ్యాలో చెపుతాను కానీ ఎవ్వరికి చెప్పకూడదు మరి. బైటికి వస్తే అందరం కష్టాల్లో పడతాం, మీ మాట చూస్తుంటే నిజాయితీగల వారిలా ఉన్నారు అందుకే సహాయం చేస్తున్నాను. దెగ్గరికి రండి అని రెండు నిమిషాలు ఆయన చెవిలో ఎలుక కోరినట్టు గడగడా వాగాడు.

మాధవ్ : ఎక్సలెంట్ ఐడియా కానీ, ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు. సారీ ఇందాక నీ వయసు చూసి నిన్ను తక్కువ అంచనా వేసాను కానీ ఇలాంటి ఒక గమ్మత్తు ఐన ఐడియా నీకు ఎలా వచ్చింది.

శివ : మీనాక్షి కంపెనీ గురించి వచ్చిన సమస్య గురించి నావన్నట్టుగా చెప్పాను. కొంత అనుభవంతో పాటు చదివానని చెప్పాను.

మాధవ్ : నువ్వు నాకు హెల్ప్ చేసావ్, ఇప్పుడు నా వంతు మీకు రా మెటీరియల్ సప్లై చేసే అబ్దుల్లాతో నేను ఇంతక ముందు బిజినెస్ చేసాను, మీకు ఏ ఆటంకం కలగకుండా నేను రికమెండ్ చేస్తాను.

శివ : పరవాలేదండి, నేను చెప్పిన ఐడియా వర్క్అవుట్ అవుతుందో లేదో కూడా నాకు తెలీదు 

మాధవ్ : నాకు తెలుసు, లెట్ మీ హెల్ప్ యు 

శివ : అలాగే, థాంక్యూ వెరీ మచ్ సర్ 

మాధవ్ : నాకు నీ నెంబర్ ఇవ్వు, ఇప్పుడు నేను నీకు మాట సహాయం చేసే స్థాయిలో మాత్రమే ఉన్నాను. నా వల్ల అయినంత చేస్తాను అని నిజాయితీగా చెప్పేసరికి శివ కాదనలేకపోయాడు.
 
ఫ్లైట్ ల్యాండ్ అయ్యింది ఇద్దరు ఫ్లైట్ దిగి ఎయిర్పోర్ట్ నుంచి బైటికి వచ్చాము. మాధవ్ గారు మాకు బై చెప్పి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయారు.

మీనాక్షి : ఏం కావాలట ఆయనకి, ఇద్దరు తెగ ముచ్చట్లు పెట్టుకున్నారు గంటన్నర వరకు 

శివ : ఆయనకి చిన్న సమస్య, ఇద్దరం మాట్లాడుకోగా పరిష్కారం దొరికింది, దానికి బదులుగా మనకి మాట సాయం చేస్తా అన్నాడు అంతే.

మీనాక్షి : ఇంతకీ ఏం కంపెనీ ఆయనది 

శివ : శ్రీ కృష్ణ షుగర్స్

మీనాక్షి : ఓహ్ అలాగ, చూద్దాం. మనం ముందు రిసార్ట్ కి వెళదాం, అక్కడ ఫ్రెష్ అయ్యి మీటింగ్ కి వెళదాం. ఏమంటావ్

శివ : వద్దంటాను మన సిట్యుయేషన్ కి, అదీ నువ్వు ఉన్న సిట్యుయేషన్ కి అవసరమా ఇవన్నీ. వచ్చిన పని చూసుకుందాం. ముందు ఏదైనా ఒక హోటల్ చూడు అది తక్కువ ఖర్చులో అయిపోయేలా 

మీనాక్షి : నువ్వున్నావే...  అబ్బాయిలు బైట అమ్మాయిలని పడెయ్యడానికి అప్పులు చేసి మరి అటు ఇటు తిప్పి, గిఫ్టులు, సినిమాలు షికార్లు, చాక్లేట్లు ఇన్ని చేస్తే మళ్ళి ప్రేమిస్తారో హ్యాండ్ ఇస్తారో అని భయపడుతుంటారు. ఇక్కడ నువ్వేమో డబ్బులు నావైనా వద్దంటున్నావ్ గిఫ్ట్స్ నేను ఇచ్చినా తీసుకోవు పైగా నన్నే డామినేట్ చేస్తావ్ ఏంటో ఇలా అయిపోయింది. 

శివ : సారీ మేడం మీరు అలా ఫీల్ అవుతున్నారని నేను అనుకోలేదు, ఇక నుంచి మీ డబ్బులని మంచి నీళ్లలా ఖర్చుపెడదాం. ముందు బుర్జ్ అల్ హోటల్ కి వెళదాం పదండి.

మీనాక్షి : మళ్ళి నా మీద కోపం. సరే పదా నువ్వు అన్ని ఫిక్స్ అయ్యి వచ్చావ్ కదా అని ముందుకు నడిచింది. 

ఇద్దరం హోటల్ కి వెళ్లి ఒక పదినిమిషాలు కూర్చుని ఫ్రెష్ అయ్యి మీటింగ్ అడ్రస్ హోటల్ వాళ్ళకి చెపితే వాళ్ళు సహాయం చేసారు అక్కడనుంచి క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా వాళ్ళ కంపెనీ ముందు ఆగి లేట్ చెయ్యకుండా రిసిప్షనిస్ట్ దెగ్గరికి వెళ్లి మా గురించి చెప్పి మాధవ్ గారు ఇచ్చిన తన విసిటింగ్ కార్డు చూపించాను. పావుగంటకి లోపలికి పిలిచారు.

కంపెనీలో జరిగిన అవకతవకల గురించి అటు ఇటుగా చెప్పి ఇప్పుడు కంపెనీ మా చేతుల్లో ఉందని రెండు ప్రూఫ్స్ తో పాటు మాధవ్ గారి అస్సురిటీ కూడా బాగా పని చేసింది. హాఫ్ పేమెంట్ తోనే కావాల్సిన మెటీరియల్ సప్లై చెయ్యడానికి ఒప్పుకున్నారు. గంటన్నర మీటింగ్ తరవాత అగ్రిమెంట్ చేసుకున్నాం ఆమ్మో అది మీటింగ్ అనడం కంటే సిబిఐ రైడ్ అనొచ్చు ఎన్ని ప్రశ్నలు అడిగారో.

అక్కడనుంచి బైటికి వచ్చి రెస్టారెంట్ కి వెళ్లి మంది ఆర్డర్ చేసాము. తింటుంటే మీనాక్షి వెళ్లి ముందు మొహం కడుక్కుని నా ముందు కూర్చుని తల విదిలించింది.

మీనాక్షి : ఆమ్మో తల తిరిగిపోయింది 

శివ : ఈ డ్రింక్ తాగు 

మీనాక్షి : అన్నిటికి సమాధానాలు చెపుతున్నావ్ నీకు ఇంత ఎలా తెలుసు?

శివ : కొంత తెలుసుకున్నాను కొంత చదివాను. అయినా నేనేమి అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్పలేదు. తెలిసిన వాటికి మాత్రమే చెప్పాను, తెలియని వాటికి నాకు తెలిసిన సోల్లంతా చెప్పాను. మన దెగ్గర మ్యాటర్ ఉందని వాళ్ళకి అర్ధమయ్యేలా కొంచెం కాన్ఫిడెంట్ గా చెప్పాను అంతే.

మీనాక్షి : నాకైతే భయం వేసింది, ఎప్పుడు ఇలాంటి ఒక మీటింగ్ కి వెళ్లిందే లేదు.

శివ : మొత్తానికి అయిపోయింది.

మీనాక్షి : అవును అంతా నీవల్లే కానీ నీకు క్రెడిట్ ఇవ్వదలుచుకోలేదు

శివ : ఎందుకో

మీనాక్షి : అలా ఇస్తే నేనే నా నుంచి నిన్ను వేరు చేసినట్టు అనిపిస్తుంది, నాకు అది ఇష్టం లేదు.

శివ : (కొంచెం ప్రేమగా చూసాను) ఇంకా

మీనాక్షి : ఫ్లైట్ రాత్రికి ఉంది, అప్పటివరకు ఏం చేద్దాం 

శివ : ఏదో చూడాలన్నావ్ కదా 

మీనాక్షి : ఏమొద్దు రూంకి వెళ్ళిపోదాం 

శివ : వెళ్లి 

మీనాక్షి : నీతో కొంచెం సేపు, మళ్ళి మళ్ళి మనకి ఇలాంటి ఏకాంతం దొరకదు.

శివ : సరే...

మీనాక్షి : సరే అని తల ఊపుతావేంటి, ముద్దులు పెడతా అన్నావు కదా 

శివ : అలాగా 

మీనాక్షికి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కితే శివ నవ్వాడు, మీనాక్షి లేచి శివ పక్కకి వచ్చి కూర్చుని ఇద్దరు తినేసి రూంకి బైలుదేరారు. రూంకి వెళ్లి కుర్చున్నారనే కానీ ఇద్దరికీ బుర్రలు హీట్ ఎక్కిపోతున్నాయి. మీనాక్షి శివకి ఎదురుగా వచ్చి కూర్చుంది. 

శివ : చాలా తొందరగా ఉన్నట్టు ఉందే 

మీనాక్షి : మరి నీకోసం ఎదురు చూస్తే వచ్చే సంవత్సరానికి కూడా ఇలానే కూర్చుని ఉంటాం. పైకే నువ్వు గట్టిగా ఉంటావు కానీ అమ్మాయిల విషయంలో నువ్వు ఎంత మొహమాట పడతావో నాకు తెలీదా అని ముందుకు జరిగింది.

మీనాక్షి సన్నటి కోర పెదాలు చూస్తూనే ముందుకు జరిగాను కానీ టెన్షన్ గా ఉంది. ఇదే నా తొలి ముద్దు ఎలా ఉంటుందో నేను తొందరపడితే తను ఇబ్బంది పడుతుందేమో, తనే ముద్దు పెట్టేవరకు ఆగుదామా కానీ కళ్ళు మూసుకుని ఆగిపోయిందే. ఏం చెయ్యను సరే అని నేను కూడా నా పెదాలని తన పెదాలకి దెగ్గరగా తీసుకెళ్లి కళ్ళు మూసుకున్నాను. ఒక పది సెకండ్లు ఏమి కాలేదు. కళ్ళు తెరిచి చూసాను మీనాక్షి నా కళ్ళల్లోకే చూస్తుంది. చిన్నతనంగా నవ్వాను. నాకు తెలుసు అంటూనే మీనాక్షి నా కాలర్ పట్టుకుని దెగ్గరికి లాక్కుంది. ఇద్దరి పెదాలు కలుసుకున్నాయి.

మీనాక్షి పెదాల మీద నా పెదాలు ఉంచి అటు ఇటు రుద్దాను, అంతకు మించి ఏం చెయ్యాలో నాకు తెలీలేదు. నాకు ముద్దు పెట్టడం రావట్లేదు నాకు తెలుస్తుంది భయపడిపోయాను ఎంత ప్రయత్నించినా అస్సలు కుదరడం లేదు, ఇంతలో మీనాక్షి నా గుండె మీద గట్టిగా ఒక్కటి చరిచింది ఆగిపోయాను. నన్ను వెనక్కి తోసి నా మీద ఎక్కి ఆటో కాలు ఇటో కాలు వేసి కూర్చుంది. నా కళ్ళలోకి చూస్తూ తన వేలుని నా పెదాల మధ్యలో పెట్టి తెరిచింది. మీనాక్షి అలా నా మీద కూర్చునేసరికి నా ఆలోచనలన్నీ ఆగిపోయాయి ఇలాంటి ఒక అనుభవం గురించి నేను కల కూడా కనలేదు, అనుకున్నాను అలా ముద్దు పెట్టాలి ఇలా ముద్దు పెట్టాలి అని కానీ ఇక్కడి దాకా వచ్చాక శిల్పంలా స్తంభించిపోయాను.

మీనాక్షి తన పెదాలతో ముందు నా కింద పెదం అందుకుని ఆ వెంటనే పై పెదం అందుకుని మళ్ళి కింద పెదం, తరువాత అలానే చెయ్యమన్నట్టు తన పెదాన్ని నా పెదాల మధ్య దూర్చింది. నేను కూడా మీనాక్షి చేసినట్టే చేసాను సడన్ గా తన నాలికతో నా నాలిక మీద నాకింది ఏమైందో ఏమో ఆత్రం ఆగలేదు తన వీపు మీద చెయ్యి వేసి గట్టిగా హత్తుకుని నేనూ నా నాలికని తన పెదాల మధ్యలోకి తోసాను. అలా ఎన్నో మాటలు  ముద్దు ముచ్చట్ల తరువాత మీనాక్షి నా మీద పడుకుని నిద్ర పోయింది. కొన్ని కొంటె ఆలోచనలు వచ్చినా నన్ను నేను ఆపుకున్నాను.

మీనాక్షి : అన్నిటిలో ముందు ఉండే నువ్వు ఈ విషయంలో కొంచెం వెనకాల పడ్డావోయి అని నవ్వుతూ వాటేసుకుని, పదా షాపింగ్ కి వెళదాం అని లేచింది.

ఇద్దరం బైటికి వెళ్లి మీనా బజార్, అలానే గార్డెన్ మార్కెట్ వెళ్లి వచ్చాం. మీనాక్షి తన తమ్ముడి కోసం ఏదో కొనింది. అక్కడనుంచి కొంచెం సేపు హోటల్ కి వచ్చేసి ఇద్దరం ముద్దుల లోకంలోకి వెళ్లిపోయాం. ఈ సారి ప్రిపేర్ అయ్యాను నేనే కావాలని ఎక్కువగా ముద్దులు పెట్టేసాను నా అవస్థ చూసి నవ్వుకుంది.

మీనాక్షి : నువ్వు ఇంకా చాలా ఓపెన్ అవ్వాలి, నేనున్నాగా నాకు వదిలేయి నేను చూసుకుంటాను అని నా నుదిటి మీద ముద్దు పెట్టి మళ్ళి పెదాల మీద పెట్టింది.

ఇద్దరం ఇండియాకి తిరిగి వచ్చేసాం, ఎయిర్పోర్ట్ నుంచి ఇద్దరం విడిపోడానికి మా ఇద్దరికీ ఎంత భారంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. పెద్దమ్మ కూడా నేను వెళ్లిపోయేటప్పుడు ఇంతకంటే ఎక్కువ బాధ పడిందేమో అనిపించింది. హాస్టల్ కి వెళ్లకుండా నేరుగా పెద్దమ్మ దెగ్గరికి వెళ్ళిపోయాను.
Like Reply


Messages In This Thread
అరణ్య {completed} - by Pallaki - 03-07-2022, 11:55 AM
RE: అరణ్య - by Pallaki - 03-07-2022, 02:34 PM
RE: అరణ్య - by Pallaki - 04-07-2022, 11:58 AM
RE: అరణ్య - by Pallaki - 05-07-2022, 01:29 PM
RE: అరణ్య - by Pallaki - 06-07-2022, 06:33 PM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 09:59 AM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 10:36 PM
RE: అరణ్య - by Pallaki - 07-07-2022, 10:52 PM
RE: అరణ్య - by Pallaki - 12-07-2022, 05:21 PM
RE: అరణ్య - by Pallaki - 14-07-2022, 09:53 AM
RE: అరణ్య - by Pallaki - 16-07-2022, 07:41 AM
RE: అరణ్య - by Pallaki - 16-07-2022, 03:02 PM
RE: అరణ్య - by Pallaki - 18-07-2022, 02:21 PM
RE: అరణ్య - by Pallaki - 19-07-2022, 03:11 AM
RE: అరణ్య - by Pallaki - 23-07-2022, 12:41 PM
RE: అరణ్య - by Pallaki - 27-07-2022, 10:08 PM
RE: అరణ్య - by Pallaki - 29-07-2022, 09:19 PM
RE: అరణ్య - by Pallaki - 07-08-2022, 10:33 PM
RE: అరణ్య - by Pallaki - 08-08-2022, 05:34 PM
RE: అరణ్య - by Pallaki - 09-08-2022, 02:28 PM
RE: అరణ్య - by Pallaki - 11-08-2022, 08:51 AM
RE: అరణ్య - by Pallaki - 13-08-2022, 06:22 PM
RE: అరణ్య - by Pallaki - 25-08-2022, 01:43 PM
RE: అరణ్య - by Pallaki - 26-08-2022, 09:06 PM
RE: అరణ్య - by Pallaki - 27-08-2022, 05:14 PM
RE: అరణ్య - by Pallaki - 28-08-2022, 08:14 PM
RE: అరణ్య - by Pallaki - 30-08-2022, 07:16 PM
RE: అరణ్య - by Pallaki - 01-09-2022, 11:43 AM
RE: అరణ్య - by Pallaki - 06-09-2022, 08:36 PM
RE: అరణ్య - by Pallaki - 23-09-2022, 10:13 PM
RE: అరణ్య - by Pallaki - 19-10-2022, 09:29 PM
RE: అరణ్య - by Pallaki - 21-10-2022, 08:13 PM
RE: అరణ్య - by Pallaki - 05-11-2022, 05:21 PM
RE: అరణ్య - by Pallaki - 12-11-2022, 09:11 AM
RE: అరణ్య - by Pallaki - 14-11-2022, 11:44 AM
RE: అరణ్య - by Pallaki - 17-11-2022, 10:32 AM
RE: అరణ్య - by Pallaki - 17-11-2022, 09:49 PM
RE: అరణ్య - by Pallaki - 19-11-2022, 01:14 AM
RE: అరణ్య - by Pallaki - 23-11-2022, 10:40 PM
RE: అరణ్య - by Pallaki - 24-11-2022, 05:09 PM
RE: అరణ్య - by Pallaki - 25-11-2022, 10:22 PM
RE: అరణ్య - by Pallaki - 26-11-2022, 08:53 PM
RE: అరణ్య - by Pallaki - 28-11-2022, 09:03 PM
RE: అరణ్య - by Pallaki - 29-11-2022, 06:50 PM
RE: అరణ్య - by Pallaki - 30-11-2022, 10:48 AM
RE: అరణ్య - by Pallaki - 02-12-2022, 09:38 PM
RE: అరణ్య - by Pallaki - 03-12-2022, 04:27 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:31 AM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:11 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:15 PM
RE: అరణ్య - by Pallaki - 04-12-2022, 10:25 PM
RE: అరణ్య - by Pallaki - 14-12-2022, 11:32 AM
RE: అరణ్య - by Pallaki - 14-12-2022, 11:33 AM
RE: అరణ్య - by Pallaki - 09-01-2023, 03:41 AM
RE: అరణ్య - by Pallaki - 12-01-2023, 10:24 PM
RE: అరణ్య - by Pallaki - 14-01-2023, 10:55 PM
RE: అరణ్య - by Pallaki - 17-01-2023, 02:14 AM
RE: అరణ్య - by Pallaki - 18-01-2023, 11:07 PM
RE: అరణ్య - by Naniredd - 08-02-2023, 10:51 PM
RE: అరణ్య - by Pallaki - 15-02-2023, 11:51 AM
RE: అరణ్య - by Pallaki - 15-02-2023, 11:01 PM
RE: అరణ్య - by Pallaki - 19-02-2023, 09:47 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 10:59 PM
RE: అరణ్య - by TheCaptain1983 - 21-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:06 PM
RE: అరణ్య - by vrao8405 - 20-02-2023, 11:07 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:08 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:09 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:11 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:13 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:15 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:16 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:20 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by K.R.kishore - 20-02-2023, 11:22 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:27 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:26 PM
RE: అరణ్య - by prash426 - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:30 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:29 PM
RE: అరణ్య - by Pallaki - 20-02-2023, 11:31 PM
RE: అరణ్య - by Ghost Stories - 20-02-2023, 11:37 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Vijay1990 - 21-02-2023, 12:09 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:01 AM
RE: అరణ్య - by Gangstar - 21-02-2023, 12:31 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:02 AM
RE: అరణ్య - by Premadeep - 21-02-2023, 12:42 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by gudavalli - 21-02-2023, 01:22 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:03 AM
RE: అరణ్య - by Venky248 - 21-02-2023, 02:03 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:05 AM
RE: అరణ్య - by Lraju - 21-02-2023, 05:59 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Iron man 0206 - 21-02-2023, 07:36 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:06 AM
RE: అరణ్య - by Bullet bullet - 21-02-2023, 10:59 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:28 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:07 AM
RE: అరణ్య - by Thorlove - 21-02-2023, 11:33 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:08 AM
RE: అరణ్య - by Tammu - 21-02-2023, 11:43 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:09 AM
RE: అరణ్య - by Dalesteyn - 21-02-2023, 12:12 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by sri7869 - 21-02-2023, 01:25 PM
RE: అరణ్య - by Gova@123 - 21-02-2023, 03:36 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:10 AM
RE: అరణ్య - by Teja.J3 - 21-02-2023, 06:22 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:11 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by Manoj1 - 21-02-2023, 07:18 PM
RE: అరణ్య - by SVK007 - 21-02-2023, 07:23 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:12 AM
RE: అరణ్య - by The_Villain - 25-02-2023, 03:01 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:15 AM
RE: అరణ్య - by Chinnu56120 - 25-02-2023, 06:33 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:16 AM
RE: అరణ్య - by Sweet481n - 25-02-2023, 07:55 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:17 AM
RE: అరణ్య - by Aavii - 03-03-2023, 12:13 AM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by Aavii - 01-04-2023, 05:57 PM
RE: అరణ్య - by smartrahul123 - 14-05-2023, 09:08 PM
RE: అరణ్య - by Pallaki - 04-03-2023, 08:20 AM
RE: అరణ్య - by naree721 - 05-03-2023, 11:31 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:32 AM
RE: అరణ్య - by hrr8790029381 - 05-03-2023, 11:54 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:34 AM
RE: అరణ్య - by sujitapolam - 07-03-2023, 10:01 PM
RE: అరణ్య - by Pallaki - 08-03-2023, 12:35 AM
RE: అరణ్య - by vg786 - 09-03-2023, 09:04 PM
RE: అరణ్య - by poorna143k - 11-03-2023, 07:53 PM
RE: అరణ్య - by sri7869 - 22-03-2023, 02:56 PM
RE: అరణ్య - by Thokkuthaa - 26-07-2023, 09:46 AM
RE: అరణ్య - by Hydboy - 26-07-2023, 03:26 PM
RE: అరణ్య - by ceexey86 - 19-08-2023, 02:24 PM
RE: అరణ్య - by nari207 - 09-02-2024, 02:17 AM
RE: అరణ్య - by raj558 - 17-02-2024, 11:35 AM
RE: అరణ్య - by Thokkuthaa - 17-02-2024, 01:34 PM
RE: అరణ్య - by Thokkuthaa - 14-06-2024, 05:44 PM
RE: అరణ్య - by Manoj1 - 18-06-2024, 12:18 PM



Users browsing this thread: 1 Guest(s)