20-10-2022, 08:45 PM
సో, కుక్కని కొట్టినట్టు కొట్టించుకోవడానికి ఇంకా వాసు, చిరంజీవి(చిన్నా) రావాలన్నమాట . ఈ నలుగురిని కాపాడాటానికి, సేవియర్ మా సుబ్బు సుభాష్ రావాలి..... ఈలోపు బ్యాక్ స్టోరీ ఏమన్నా ఉంటే చెప్పేసుకోండి.... వన్స్ సుబ్బు ఎంటర్ అయితే దబిడి దిబిడే.... మంత్రాలకు కూడా కారు దోరకదు.
Good update.....
Good update.....