20-10-2022, 07:55 PM
విక్రమ్ ఆదిత్య వాళ్ళ కొడుకుల చేతుల్లోనే చనిపోయారా ఎందుకు చాలా స్టోరీ ఉంది. మొత్తం చెప్పా లంటే చాలా టైం పట్టేలాగా ఉంది. మీరు కట్టే కొట్టే టైప్ కాకుండా క్లియర్ గా చెప్పండి. మేము ఓపిగ్గా చదివి మీకు లైక్ లు స్టార్ లు ఇస్తాం ఓకేనా. మీరు మా కోసం పడుతున్న శ్రమ నాకు చాలా బాగా నచ్చింది.