20-10-2022, 07:16 PM
హ్మ్మ్ రక్తపాతం....కానీ ఈసారి prepare అయ్యి వున్నా........
ఆ ముసల్ది ఎవరు???? కొంపతీసి మానస వాళ్ళ అమ్మ ఇంకా బ్రతికే వుందా??? వామ్మో చాలా సస్పెన్సులు దాగి ఉన్నాయి.....ఇంతమందిని మన హీరోలు ఎలా ఎదుర్కుంటారో చూడాలి మరి....అప్డేట్ బాగుంది బ్రో....చాలా విషయాలు రివీళ్ అయ్యాయి.....రుద్ర ఎంట్రీ ఎప్పుడో మరి????
అప్డేట్ కి ధన్యవాదాలు