20-10-2022, 03:25 PM
(20-10-2022, 10:53 AM)kummun Wrote: ఇక నాకు అర్దం కాని విషయం, అక్షిత మొగుడు ఎవరా... అని? చిన్నా ఏమో నేనోస్తున్నా అన్నాడు. అక్షిత ఏమో సుబ్బుతో, కారుకి ఏమన్నా అయితే నా మొగుడు ఊరుకోడు అంటుంది. నేను ఎక్కడ మిస్ అయ్యా?
ఇక్కడ అక్షిత మొగుడు చిన్నానే.....అంటే వాళ్ళకి ఇంకా official గా పెళ్లి అవ్వలేదు.....కానీ నాకు తెలిసినంత వరకు చిన్నాని అక్షిత మొగుడు గా ఫిక్స్ అయ్యింది అనమాట.....