20-10-2022, 10:53 AM
Good update..... సంతృప్తికరంగా ఉంది. ఈ మాత్రం అన్నా ఉంటే నవలలో ఒక చాప్టర్ చదివిన ఫీలింగ్ కలుగుతుంది. అలాకాక, ఇంటి నుండి బస్టాండ్ కి వెళ్ళటం ఒక అప్డేటు, బస్సెక్కి టికెట్టు కొనడం ఒక అప్డేట్లా ఇస్తే ఇంట్రెస్ట్ సచ్చిపోతుంది.
No hard feeling bro.
ఇక నాకు అర్దం కాని విషయం, అక్షిత మొగుడు ఎవరా... అని? చిన్నా ఏమో నేనోస్తున్నా అన్నాడు. అక్షిత ఏమో సుబ్బుతో, కారుకి ఏమన్నా అయితే నా మొగుడు ఊరుకోడు అంటుంది. నేను ఎక్కడ మిస్ అయ్యా?
ధన్యవాదాలు

ఇక నాకు అర్దం కాని విషయం, అక్షిత మొగుడు ఎవరా... అని? చిన్నా ఏమో నేనోస్తున్నా అన్నాడు. అక్షిత ఏమో సుబ్బుతో, కారుకి ఏమన్నా అయితే నా మొగుడు ఊరుకోడు అంటుంది. నేను ఎక్కడ మిస్ అయ్యా?
ధన్యవాదాలు