20-10-2022, 01:23 AM
ఇంకో వైపు సుబ్బు రాత్రంతా బండి నడుపుతూ పొద్దున పది గంటలకల్లా బెంగుళూరు చేరుకున్నాడు, అస్సలు అంబులెన్స్ లోపల ఎవరున్నారా అని చూడటానికి చెట్టు కింద ఆపి వెనక్కి వెళ్లి చూసాడు.
సుబ్బు : అబ్బా ఎంత అందంగా ఉంది, కళ్ళలో రాజసం ఉట్టి పడుతుంది, కళ్ళు మూసుకుని ఉంది కదా, అయినా కానీ ఏదో మహారాణిలా పడుకుని ఉంది. ఇంతలో ఫోన్ మోగితే చూసాడు అరవింద్.
సుబ్బు : అరవింద్ చెప్పరా
అరవింద్ : ఎక్కడున్నావ్
సుబ్బు : బెంగుళూరులో, మన అక్షిత లేదు
అరవింద్ : ఏ అక్షిత
సుబ్బు : అదేరా మన కాలేజీలో సీనియర్, మొదటి రోజు మనల్ని రాగ్గింగ్ చేసింది నేను తనకి ప్రొపోజ్ చేశాను, అదేరా బక్కది ఊరికే మనల్ని పీడించుకు తినేది, శాడిస్ట్ అని పేరు పెట్టుకున్నాం కదా మర్చిపోయావా.
అరవింద్ : అయ్యా నేను కాదయ్యా తమరు పెట్టుకున్నారు, నిన్నొక్కడినే ఆడుకుంది. ఇందులోకి నన్ను ఇన్వాల్వ్ చెయ్యకు డార్లింగ్ అక్షిత మేడంతో నా వల్ల కాదు, నువ్వు నీ క్రషు.. ఎక్కడైనా చావు నేను పెట్టేస్తున్న అని ఫోన్ కట్టేసాడు.
సుబ్బు : వీడికింకా అక్షిత అంటే భయం పోలేదు అని నవ్వుకున్నాను.
అరవింద్ వెంటనే మానసకి ఫోన్ చేసాడు.
మానస : చెప్పు అరవింద్
అరవింద్ : వాడు బెంగుళూరులోనే ఉన్నాడు, మా సీనియర్ అక్క అక్షిత మేడం దెగ్గర డ్రైవర్ గా పనిచేస్తున్నాడట.. అంతే చెప్పాడు కొత్త నెంబర్ పంపించాడు నీకు పంపించాను.
మానస : నేను కాల్ చేస్తాను.
అంబులెన్స్ లోపల నుంచి గట్టిగా సౌండ్ వస్తే వెనెక సుబ్బు డోర్ మూసేసి ముందుకు వెళ్ళాడు, ఏదో లొకేషన్ కి సెట్ అయ్యి ఉంది, అక్షిత చెప్పింది గుర్తొచ్చి బండి స్టార్ట్ చేసి అక్కడికి పోనించాడు. హైవే దిగి అడవి మార్గంలో గుండా వెళితే చిన్న గుడిసె లాంటిది వచ్చింది, అక్కడికి వెళ్ళగానే అక్షిత బైట నిల్చొని కోపంగా చూస్తుంది. సుబ్బు బండి దిగి అక్షిత ముందుకి వెళ్ళగానే చెంప మీద చెళ్ళున పీకింది.
సుబ్బు : ఏమైందీ
అక్షిత : నీకు తిరగడానికి వేరే ప్లేస్ దొరకలేదా నేరుగా ప్రమాదం ఉన్న చోటే ఊడిపడ్డావ్.. దొంగ నాయాల
సుబ్బు : నాకేం తెలుసు, తప్పు నీది ఎక్కడెక్కడికి నేను వెళ్లకూడదో నువ్వు ముందు చెప్పాల్సింది. అయినా నువ్వెంటి ఇక్కడా
అక్షిత : నన్ను ఎత్తుకొస్తే తప్పించుకున్నాను ఎక్కువ టైంలేదు, నా కోసం వెతుకుతున్నారు. తను ఎలా ఉంది?
సుబ్బు : చాలా అందంగా ఉంది
అక్షిత : ఏంటి ?
సుబ్బు : అదే కోమాలో ఉంది.
అక్షిత : జోకకు..అని సుబ్బుని నెట్టేసి అంబులెన్స్ దెగ్గరికి వెళ్ళింది..ఇంతలో గుడిసె వెనకాల బ్లాక్ కలర్ స్పోర్ట్స్ కార్ చూసి ఎలా ఉంటుందో అని ఎక్కి చూసి కార్ స్టార్ట్ చేసాడు. ఇంతలో ఫోన్ మోగింది. చూస్తే విక్రమ్.
సుబ్బు : హలో
విక్రమ్ : రేయి ఎక్కడున్నావ్
సుబ్బు : ఎవడ్రా నువ్వు
విక్రమ్ : విక్రమ్, నేనని తెలిసి కూడా కావాలని గెలుకుతున్నవ్ కదరా
సుబ్బు : నీతో నాకు జోకులేంటన్న, చెప్పు
విక్రమ్ : పని ఉంది
సుబ్బు : చేసుకో అన్నా దానికి నాకు ఫోన్ చెయ్యడం దేనికి
విక్రమ్ : రేయి నీతోటె పని ఉంది.
సుబ్బు : రాలేను చాలా బిజీ
ఒక్క నిమిషం ఆగిన తరువాత మానస నుంచి వినబడింది
మానస : సుబ్బు...
సుబ్బు : ఆ.. చెప్పు
మానస : అవసరం పడిందిరా, నువ్వు తప్ప ఎవ్వరు చెయ్యలేరు
అనురాధ : అవును సుబ్బు నువ్వొస్తే నీకు మా నర్స్ ని పరిచయం చేస్తా, మంచి ఆఫర్ మళ్ళి మిస్ అయిపోతావ్.
సుబ్బు : అందరూ ఒకే దెగ్గర ఉన్నారన్న మాట.. సరే సరే ఇంక సాగదీయకండి... వస్తున్నా లొకేషన్ పంపించండి.
మానస : మంచోడు మా త...
సుబ్బు :వస్తానని చెప్పాను కదా మళ్ళి తమ్ముడు అని వరసలు కలపకండి.. హలో హలో...
మానస : ఆ ఉన్నా
సుబ్బు : ఇంతకీ ఆ నర్స్ పేరేంటి?
అను : వాయిలా హట్
సుభాష్ : ఏంటి? వాయిలా హట్ ఆ.. అదేం పేరు ?
మానస : కావాలా వద్దా, ఇక్కడ అర్జెంటు అంటేనో..
సుభాష్ : ఆ సరే సరే వస్తున్నా... అని ఫోన్ పెట్టేసి కార్ స్టార్ట్ చేసి మానస దెగ్గరికి వెళ్ళాను, ఇటు పక్క అక్షిత చెప్పిన అమ్మాయిని కాపాడాలి టైం లేదు రెండు గంటల్లో కొట్టాల్సిన దారిని ఇరవై నిమిషాల్లో కొట్టేసాను.
నేను ఆ నర్స్ కోసం వచ్చాను అనుకుంటున్నారు వీళ్ళు కానీ నా కళ్ళలో ఇంకా ఆ కోమాలో ఉన్న అమ్మాయి మొహమే తిరుగుతుంది, ఒక అమ్మాయి పేరు చెపితేనే టెంప్ట్ అయ్యే నేను మొదటి సారి వేరే అమ్మాయి గురించి ఆలోచించడమే మానేసాను.. అందులోనూ వాయిలా హట్ ఎంత సెక్సీగా ఉంది కానీ ఆ ఆలోచనే లేదు. నాలో జరిగిన మార్పులు నాకు స్పష్టంగా తెలుస్తున్నాయి.. మానస ముందు అలానే నటించాను. అనురాధ ఇచ్చిన సాంపిల్స్ ఎవరికో డెలివర్ చెయ్యాలి చాలా అర్జెంటు అంది. ఇంతలో అక్షిత ఫోన్ చేసింది.
అక్షిత : రేయి నీకేమైనా బుర్ర పని చేస్తుందా, నేను ఉన్న సిట్యుయేషన్ ఏంటి నువ్వు చేస్తున్నదేంటి
సుబు : ఉచ్చ పోసుకోడానికి వచ్చాను, వస్తున్నా
అక్షిత : నా కార్ ఎత్తుకుని పొయ్యవ్, దానికి ఏమైనా అయిందంటే నా మొగుడు నన్ను చంపుతాడు కనీసం వాడిని అడగకుండా కొనేసాను.
సుబ్బు : వచ్చేస్తున్నా అని పెట్టేసి.. శాంపిల్స్ ఎవరో రమేష్ అనే వ్యక్తికి ఇచ్చేసి మళ్ళి అక్షిత దెగ్గరికి వచ్చేసాను..
అక్షిత పిచ్చి తిట్లు తిట్టింది, తిడుతూనే ఉంది.. నాకు ఓపిక నశించింది.. బక్కదాన నోరు ముయ్యి అన్నాను.
అక్షిత : ఒరేయి ఏమన్నావ్ నువ్విప్పుడు
సుబ్బు : అరవకు, ఇక పోతున్నా ఏదైనా అవసరం అయితే తప్ప నాకు ఫోన్ చెయ్యకు అని అక్షితకి షాక్ ఇచ్చి అక్కడ నుంచి బెంగుళూరు నుంచి దూరంగా వెళ్లిపోవడానికి హైవే ఎక్కాను.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
ఆఫ్గనిస్తాన్ నుంచి బైలుదేరడానికి టీం అంతా రెడీ అయ్యింది, లావణ్య మళ్ళి కనిపించలేదు, నిత్య కూడా టీంతో పాటు ఇండియా వెళ్ళిపోతుంది.
చిన్నా : నిత్యా
నిత్య : సర్
చిన్నా : మా వదిన ఎక్కడుంది..
చిన్నా మాములుగానే ఉన్నాడని నిత్య నవ్వుతు అడ్రస్ చెప్పింది. చిన్నా అందరిని పంపించి, ఎందుకు ప్రతాప్ నాలిక కోసేయ్యమన్నాడో రీసన్ చెప్పి అక్కడనుంచి లావణ్య ఉండే హోటల్ దెగ్గరికి వచ్చి లావణ్యకి ఫోన్ చేసాడు.
లావణ్య : హలో
చిన్నా : వదినా కింద ఉన్నాను
లావణ్య : వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి రెండు నిమిషాల్లో కిందకి వచ్చి టిఫిన్ చేస్తున్న చిన్నా దెగ్గరికి వచ్చి నిలబడింది.
చిన్నా : కూర్చో
లావణ్య : మీ ముందు
చిన్నా : కూర్చో వదినా అనగానే లావణ్య ఏడుస్తూ కూర్చుంది.. వదినా నువ్వు ట్రైనింగ్ లో ఉన్నావ్ కదా అలా రాకూడదని తెలియదా నీకేమైనా జరిగితే.. గ్రనేడ్ వెయ్యగానే ప్యానిక్ అయిపోయావ్, నేను గనక రాకపొయ్యుంటే ఏంటి పరిస్థితి.. అందుకే ట్రైనీస్ ని అంత తొందరగా పంపించరు.. నీ పోరు తట్టుకోలేక నేనైతే మిమ్మల్ని క్షేమంగా తీసుకొస్తానని నా వెంట పంపించారు మీ టీచర్. అని లేచి చెయ్యి కడుక్కుని వచ్చి వదిన పక్కన కూర్చున్నాను.
లావణ్య : సారీ, ఇంకెప్పుడు అలా చెయ్యను.. అయినా సస్పెండ్ అయ్యనుగా
చిన్నా : కోపంలో అన్నానులే, సస్పెండ్ ఏమి చెయ్యలేదు తప్పు నాది, నేను మీకు క్లియర్ గా చెప్పి ఉండాల్సింది బైటికి రావొద్దని.. ఏది బాగా తగిలిందా అని తన చెంప మీద చెయ్యి వేసి నిమిరాను. ఎర్రగా కందిపోయి ఉంది.
లావణ్య : పరవాలేదు, కానీ చిన్నా నువ్వే మా టీం లీడ్ అని తెలిసేసరికి ఎంత షాక్ అయ్యానో అస్సలు మైండ్ పని చెయ్యలేదు తెలుసా.. నేను నీకు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే నీకోసం చచ్చిపోయేంత.. అలాంటిది నేను నీకు వదినని అంటే ఎంత సంతోషంగా ఉందొ..
చిన్నా : ఎవ్వరికి చెప్పకు, మన ఇంట్లో నా గురించి అమ్మకి తెలుసు, నీ గురించి నేను చెప్పలేదు.. నేను చెప్పేంత వరకు నువ్వు బయటపడొద్దు. ఇక వెళ్ళు హనీమూన్ ఎంజాయ్ చెయ్యండి.. ఎక్కడికైనా వెళ్ళండి.. ఇందాక కోపంలో బూతులు తిట్టేసాను సారీ.
లావణ్య : నా మరిది ఇండియా బిగ్గెస్ట్ హీరో.. నేను వాడి వదినని.. తలుచుకుంటూనే ఒళ్ళు పులకరించిపోతుంది చిన్నా
వదిన మాటలు వింటూ ఇంతలో అక్షిత ఫోన్ నుంచి కాల్ వస్తుంటే ఎత్తాను
చిన్నా : చెప్పవే
అక్షిత : నేను డేంజర్ లో ఉన్నాను, బతికుంటే మళ్ళి కలుద్దాం టాటా.. ఉమ్మా.. ఐ లవ్ యు అని ఏడుస్తూ చెప్పింది.
చిన్నా : అక్కు ఏమైందే
అక్షిత : విక్రమాదిత్య కొడుకులు నాకు చుట్టాలు అవుతారు, ఇక్కడ ఇరవై మంది వరకు ఆడోళ్లని మగవాళ్ళని కట్టేసి ఉంచారు, మా అమ్మని నా జూనియర్ సుబ్బు అనేవాడి దెగ్గర ఉంచాను, నేను ఒకవేళ చనిపోతే తన బాధ్యత తీసుకో, నీ దెగ్గర నేను చాలా నిజాలు దాచాను.. అందుకు సారీ.. నేను నిన్ను పూర్తిగా నమ్మలేదు కానీ మనస్ఫూర్తిగా ప్రేమించానురా.. లవ్ యు.
చిన్నా : ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావ్
అక్షిత : నువ్వు నన్ను కాపాడలేవు, మా తమ్ముళ్ళని చంపేశారు.. ఒక్క రోజులోనే వాళ్ల శత్రువులందరిని సుమారు రెండు వందల మందిని చంపేశారు.. మా అమ్మ లేస్తే తప్ప వీళ్ళని ఎవ్వరు ఏమి చెయ్యలేరు..
చిన్నా : నా గురుంచి నీకు వాళ్ళకి కూడా తెలీదు, నేను నీ దెగ్గర చాలా విషయాలు దాచాను, విక్రమాదిత్య కొడుకులు శశి, మానస్ ఇద్దరు నీకు మావయ్యలు అవుతారు నాకు తెలుసు.. నాకింకా చాలా విషయాలు తెలుసు..
అక్షిత : నేను ఎక్కువ సేపు మాట్లాడలేను బై
చిన్నా : ఒక్క నాలుగు గంటలు బతికుండడానికి ట్రై చెయ్యి బంగారం .. ఆ తరువాత నిన్ను టచ్ చేసే మగాడు ఎవడో నేను చూస్తాను.. నిజంగా నన్ను ప్రేమించి ఉంటే నా మీద మన ప్రేమ మీద నమ్మకం పెట్టుకుని నాలుగు గంటలు నాలుగే గంటలు.. ఆ తరువాత ఇండియాలో నువ్వు ఎక్కడున్నా సరే నీకేం కనివ్వను.. నేను వస్తున్నాను. అని ఫోన్ పెట్టేసి వదిన వైపు చూసాను.
లావణ్య : చిన్నా ఏమైంది?
చిన్నా : మిషన్ ఉంది వస్తావా, పర్సనల్ మిషన్
లావణ్య : అంతకంటేనా..
చిన్నా : నీ హనీమూన్ పోస్ట్ ఫోన్ చేసుకో..
లావణ్య : ఇంతకీ పర్సనల్ అంటే..
చిన్నా : నీకు కాబోయే చెల్లెలి సమస్య, తక్కువదేమి కాదు మీ ఇద్దరికీ ఫైటింగ్ పెడితే తనే గెలుస్తుంది.
లావణ్య : తను కూడా ఏజెంటా
చిన్నా : అంతకు మించి.. నేను వెళుతున్నా నువ్వు ఇక్కడ అన్నయ్యని మేనేజ్ చేసి ఇంటికి వచ్చాక నాకు ఫోన్ చెయ్యి ఏం చెయ్యాలో చెపుతాను.
లావణ్య : అలాగే
చిన్నా : అక్షిత..... వస్తున్నా

సమాప్తం
❤️❤️❤️
❤️
ఇక్కడితో ఈ కధ కూడా ముగిస్తున్నాను
ఇక విక్రమ్ థ్రెడ్ లోనే
కొనసాగిస్తాను
ధన్యవాదాలు