19-10-2022, 10:42 PM
(18-10-2022, 02:45 PM)Thorlove Wrote: అస్సలు ఎమ్మనా లింక్ కలిపారు అక్షిత కి సబ్బు కి....అస్సలు ఊహించలేదు......అసలు మా expectations కి అందకుండా ఎమన్నా రాస్తున్నారు లే స్టోరీ ని మామూలుగా లేదు....ఇప్పుడే స్టోరీ ఊపన్దుకునట్లు వుంది....ఇప్పుడు వాసు పద్మ ని రాంబాబు ని వాళ్ళ నుంచి ఎలా కాపాడుకంటాడో చూడాలి....
అయితే ఈ శశి ఇంకా మానస్ విక్రమాదిత్య కొడుకులా???? వాళ్ళు ఎందుకు అలా వున్నారు??? అబ్బో ఇలా చాలా వున్నాయి అవి అన్ని ఎప్పటికి తెలుస్తాయో.......
అప్డేట్ కి ధన్యవాదాలు
twaralone thelusthaayi
katha end ki vachesindhandi...