19-10-2022, 05:15 AM
(18-10-2022, 12:28 PM)Takulsajal Wrote: చిన్నా ఆఫ్గనిస్తాన్ వెళ్లిన అదే రోజు సుమారు రాత్రి ఒంటిగంట కావొస్తుంది. చిన్నా చెప్పినట్టుగానే వాసు అక్షితకి కాపలాగా పక్క ఇంట్లోనే డాబా మీద కూర్చుని ఫోన్లో శృతితో సరసాలు ఆడుతూ మాట్లాడుతున్నాడు. అప్పుడే చీకటిలో ఒక నలుగురు ఎవడినో ఎత్తుకుని అక్షిత ఇంట్లోకి వెళ్లడం గమనించి ఫోన్ కట్టేసి వెంటనే అక్షిత దెగ్గరికి పరిగెత్తాడు.Nice Update Takulsajal garu!!!.