17-10-2022, 10:40 PM
(This post was last modified: 17-10-2022, 10:45 PM by RAANAA. Edited 2 times in total. Edited 2 times in total.)
ఈ కథలో అక్కు మాములుగాలేదు.
చాలా ముదిరి పోయింది.
చిన్నాకు అర్థమైలోపే చాలా జరిగి పోయెలా ఉన్నాయి.
ఇక్కడ కూడా శుభం కార్డు పడింది.
ఇక మనకు మిగిలింది విక్రం రిచి రిచ్.
ఓ ........................
సాక్షం మిగిలింది కదా?