17-10-2022, 11:56 AM
ఎక్కడికి వెళ్తున్నావ్ అక్కడ అంత పని ఉంటే అని అన్నది శ్యామల, శ్యామల జానకి చెల్లి ప్రసాద్ అక్క, అది కాదే వీడు అత్త ని చూడాలి చాలా అందంగా ఉంటుంటుందట కదా అంటే చూపించడానికి వెళ్తున్న అంటుంది నవ్వుతూ, ఓరి బడుదాయ్ ఇప్పటిదాకా పిన్ని పిన్ని అని తిరిగావ్ ఇప్పుడు అత్త అందంగా ఉంటుందంటే అక్కడికి పరిగెడుతున్నావా, ఆటగాడివే అని నవ్వుతూ చుట్టూ ఉన్న చుట్టాలతో , చూసారా వదిన పట్టు మని పది ఏళ్ళు లేవు గాని వీడు అందంగా ఉన్న అత్త కావలిట, అన్ని నవ్వుకుంటున్నారు, అంత చూస్తున్న విహన్ వాళ్ళ అమ్మకేసి చూసాటప్పటికి, జానకి కి అర్ధమయింది, ఆపండే పాపం వాడేదో చిన్నపిల్లడు, అత్త ని చూడటానికి ముచ్చటపాడాడు దానికే వాడిని ఏడిపించాలా, అని పెళ్లికూతురు గది కేసి తీసుకువెళ్తుంది
పెళ్లికూతురు గది తలపు కొట్టి లోపలకి రావొచ్చా అని అడుగుతుంది జానకి,
అ రండి రండి అని తలపు తీస్తారు పెళ్లికూతురిని తయారు చేస్తున్న చుట్టాలు
జానకి : ఏమమ్మా మరదలు పిల్ల, అబ్బా ఎంత అందంగా ఉన్నవో, నా కొడుకు అత్త ని చూడాలి, అత్త ని చూడాలి అంటే తీసుకొచ్చా, అబ్బా నా దిష్టే తగిలేలా ఉంది,
విహన్ వైపు చూస్తూ, ఇదుగోరా ని అందమైన అత్త, కలవరించావుగా, బావుందా
అక్కడున్న వాళ్ళు అందరూ చిన్న నవ్వుతో ఆహ్ ముద్దులు ఓలికే పిల్లాడిని చూస్తూ
మీ అబ్బాయి చాలా బావున్నాడు అండి, ఎం నాన్న అత్త నచ్చిందా అని అడుగుతారు
విహన్ సిగ్గుతో వాళ్ళ అమ్మ వెనక నుంచుంటాడు, విహన్ చూపు మాత్రం సుజాత మీదనే ఉంది
సుజాత : ని పేరు విహన్ అ, ఎం చదువుతున్నావ్
విహన్ : మై నేమ్ ఐస్ విహన్, ఇఅం స్టేడియయింగ్ 3రెడ్ క్లాస్ ఇన్ వసంత్ విహార్ కాలేజ్
సుజాత వాడిని దెగ్గరకు తీస్కుని బుగ్గ మీద ముందుపెట్టి, యువర్ సో స్వీట్, మరి నేను నచ్చానా, బావున్నానాన అని అడుగుతుంది
విహన్ : అమ్మ మొన్న మనం సినిమా చూసాం గా అందులో హీరోయిన్ ల ఉందమ్మా అత్త
జానకి : మొన్న సూర్యావంశం సినిమా చూసాం, నువ్వు మినా ల ఉన్నావుట అమ్మ మరదలు పిల్ల, ఇంక వీడు మమల్ని అస్సలు పట్టించుకోడు
సుజాత ఉబ్బి తబిబి అయ్యి మళ్ళీ విహన్ ని దగ్గరకు తీస్కుని ముద్దు పెట్టుకుంటుంది
ఆహ్ సమయం నుండి పెళ్లి అయ్యేంతవరకు అందరు విహన్ ని, మీ మినా అత్త ఎక్కడ ఉంది రా, ఒరేయ్ మేము బావుంటామ మీ మినా అత్త బావుంటుందిరా అని ఏడిపిస్తారు, విహన్ కూడా అస్సలు తగ్గకుండా అతయే మినా ల హీరోయిన్ ల ఉంటుంది మీరందరి కంటే అత్త ఎహ్ బావుంటుంది అంటాడు, అందరు గోళ్లుమని నవ్వుకుని, ఒరేయ్ ప్రసాదు జాగ్రతః రా అని ఏడిపిస్తూ నవ్వుకుంటారు
ఆలా తన చిన్నపుడు జ్ఞపకాలు తలుచుకుని చిన్నగా నవ్వుకుని, కిటికీ కి జారపడి నిద్దరలోకి జారకుంటాడు విహన్
కాసేపటికి ఎవరో తట్టి నట్టు అనిపిస్తే లేచి చుస్తే, ఒక ముసలాయన, ఎం బాబు ఎక్కడ దిగాలి అని అడుగుతాడు, కాకినాడ తాతగారు, కాకినాడ వచ్చేసింది బాబు,అవునా నిద్రపోయాను తెలియలేదు థాంక్ యు తాతగారు అని చెప్పి బస్సు దిగి, ఆటో ఎక్కి జగనాథపురం అని చెప్తాడు.
ఆటో తాను చెప్పిన అడ్రస్ కి వచ్చి ఆగుతుంది, ఇల్లు పెద్దది ఇండిపెండెంట్ హౌస్, నాలుగు బెదురూమ్స్, ఉన్న ఇల్లు, విహన్ కి తెలుసు ఎందుకంటే అంతకు ముందు వచ్చాడు కాబట్టి
వెళ్లి కాలింగ్ బెల్ కొడతాడు, చెప్పులు ఇప్పి తల ఎత్తి పైకి చూస్తాడు, ఎదురుగ సుజాత
సుజాత : లోపలికి రా విహన్, అబ్బా ఎంత ఎదిగిపోయావ్ రా, మీ అమ్మ ఎప్పుడో నువ్వు 9th క్లాస్ లొ ఉన్నపుడు తీసుకొచ్చింది మళ్ళీ ఇప్పుడు దర్శనం ఇచ్చావు
విహన్ మాత్రం అలాగే నుంచుని సుజాతని చూస్తూ ఉండిపోతాడు, తాను మొదటిసారి చూసినప్పుడు ఎలా అనిపించిందో సుజాత ఇప్పుడు అలానే కనిపించింది విహన్ కి,
సుజాత : ఎరా అలాగే చస్తూ ఉండిపోతావా లేక లోపలికి వస్తావా
విహన్ తెరుకొని, అత్త ఒక మాట చెప్పనా, నువ్వు నేను మొదటిసారి చూసినప్పుడు ఎలా ఉన్నవో ఇప్పుడు అలానే ఉన్నావ్, మినా మారిపోయింది కానీ నువ్వు మారలేదు
సుజాత : మాటలు బాగా నేర్చావు రా, సర్లే రా లోపలికి
హాల్ లోకి వస్తారు ఇద్దరు, అక్కడ ఒక చక్క కుర్చీలో కూర్చుని ఉంటుంది కాంతం
విహన్,అమ్మమ్మ అని చిన్నగా అరిచి వెళ్లి కౌగిలిచ్చుకుని , ఆవిడ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు
కాంతం మనవడి మొఖాన్ని రెండు చేతులతో పట్టుకుని నుదిటిన ముద్దు పెట్టుకుంటుంది
కాంతం : అబ్బా భలే ఎత్తు గా ఉన్నాడే, వీడికి వీళ్ళ నాన్న ఎత్తు వచ్చింది ,
సుజాత : నాన్న ఎత్తు, అమ్మ అందం, కాలేజీ లొ ఎన్ని మంది అమ్మాయిలు ఐ లవ్ యు, చెప్పారా, అంటుంది నవ్వుతు
విహన్ : ఊరుకో అత్త నేను మంచి పిల్లాడ్ని, నాకు అలాంటివి ఏమి తిలియవు, అమ్మమ్మ నువ్వు అలాంటివి ఏమి నమ్మకు
కాంతం : లేదు లేరా అత్త నిన్ను అట పట్టిస్తోంది, సుజాత తీస్కుని వెళ్లి అన్నం పెట్టమ్మా ఆకలేస్తుందేమో, ఏప్పుడు తిన్నాడో ఏమో నాగన్న
విహన్ : అత్త కిట్టు, బన్ను ఏరి అత్త
కిట్టు సుజాత ప్రసాద్ కొడుకు 6 సంవత్సరాలు, బన్ను అమ్మాయి నాలుగు సంవత్సరాలు
సుజాత : కాలేజ్ కి వెళ్లారు, ఇంకో గంట లొ వచ్చేస్తారు నువ్వు వస్తున్నావని తెలీదు, లేకపోతే కాలేజ్ కి వెళ్ళాను అని ఏడ్చేవారు, సరే కాళ్ళు చేతులు కడుక్కుని రా అన్నం పెడతా
విహన్ : సరే అత్త
కాళ్ళు, చేతిలు కడుక్కు వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటాడు, సుజాత వడ్డీస్తోంది
సుజాత : ఇంకేంటి రా మీ కాలేజీ విశేషాలు, ఎలా చదువుతున్నావ్, మీ అమ్మేమో మా వాడు అన్నింట్లో టాప్ అంటుంది
విహన్ : లాస్ట్ సెమ్ లొ మిస్ అయ్యింది అత్త టాప్ చేయలేకపోయా, సెకండ్ వచ్చా, బట్ ఇ సారి ఎలాగైనా టాప్ చేస్తా
సుజాత : బావుంది మరి అమ్మాయిలు వాగరే
విహన్ : అలాంటివి ఏమి లేవు అత్త, ఇందాకలే చెప్పగా
సుజాత : నేను నమ్మను రా, నువ్వు చిన్నప్పుడే నన్ను చూస్తూ ఉండిపోయావు, ఇప్పుడు హీరో లా ఉన్నావు ఏమి చేయట్లేదంటే నేను నమ్మను (నవ్వుతు )
విహన్ : అత్త నువ్వు ఉన్నత అందంగా ఎవరు కనిపిస్తారో, అప్పుడు కచ్చితంగా వాళ్ళ వెంట పడతా, అలాగే నా వెంట పడేవాళ్లలో ని లాగా ఎవరైనా ఉంటే కచ్చితంగా ఓకే చెప్పేస్తా
సౌందర్య లావణ్య రూపం, అ బ్రహ్మ చెక్కిన ఇ శిల్పం
సుజాత చంపలు ఎరుపుక్కెయ్ , నవ్వుతూ ఎరా మాటలే అనుకున్న కవితలు కూడా నేర్చేవే, బాగానే ఫ్లర్ట్ చేస్తున్నావ్, అందుకే నిన్ను నమ్మనిది
విహన్ : పో అత్త ని మీద నా అభిమానం, నా ఆరాధనా నీకు తెలియవు
సుజాత చిన్నగా నవ్వుకుని, సరేలే కాసేపు పడుకో కిట్టు బన్ను వచ్చాక లేపుతా అంటుంది
సరే అత్త అని విహన్ ఒక బెడఁరూమ్ లోకి వెళ్లి పడుకుంటాడు