17-10-2022, 12:30 AM
(This post was last modified: 17-10-2022, 10:33 PM by RAANAA. Edited 1 time in total. Edited 1 time in total.)
వా..............వ్ సుబ్బు!!!!!!!!!!!!!!!!
చాలా తెలివైన సుబ్బు గుండెల్లో తన భాదనంతా దాచుకొని పైకి తమాషా చేస్తు గడిపేసున్నాడు.
చిన్నప్పుడే తల్లి తన కళ్ళ ముందే రక్త మడుగులో (అని నాకు గుర్తు) కాదు హాస్పెటల్లో అని ఇప్పుడే తెలుసుకున్నా.
రెండు భాగాలు చదివి కమెంట్ పెట్టా ఈ చివరి భాగం ఇప్పుడే చదివా.
తల్లిని ఎవరైనా ఎమన్నా అంటే ఇంతకు ముందు కూడా భాద పడ్డట్టు గుర్తు
అలాంటి తల్లి సెంటిమెంట్ వున్న సుబ్బుని శివరాం గాడు అమ్మని లంజ అన్నాడు
అది చాలు సుబ్బుకి కక్ష పెంచుకోవడనికి.
పిచ్చి మానస శివరాం మారి పోయాడనుకొంటుంది.
మారలేదు.
భయపడ్డాడంతే.